Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Stock Market Losses | తగ్గని ఉద్రిక్తతలు.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Stock Market Losses | తగ్గని ఉద్రిక్తతలు.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

బిజినెస్​

Stock Market Losses | తగ్గని ఉద్రిక్తతలు.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

జియో పొలిటికల్ టెన్షన్స్ కొనసాగుతుండడంతో స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల బాట పట్టాయి. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 541 పాయింట్లు, నిఫ్టీ 168 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.

Srinivas kolluri
Last updated: మార్చి 6, 2026 11:54 ఉద.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Stock Market Losses
Stock Market Losses

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market Losses | అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తత మరింత పెరగడంతో స్టాక్ మార్కెట్లు (Stock Markets) మళ్లీ నష్టాల బాట పట్టాయి. శుక్రవారం ఉదయం సెన్సెక్స్ 357 పాయింట్లు, నిఫ్టీ 109 పాయింట్ల నష్టంతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 79,394 నుంచి 79,753 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ 24,575 నుంచి 24,700 పాయింట్ల మధ్యలో ట్రేడ్ అవుతున్నాయి.

Contents
  • Stock Market Losses | తీవ్ర ఒడిదుడుకులతో
    • Stock Market Losses | మిక్స్‌డ్‌గా సూచీలు..

Stock Market Losses | తీవ్ర ఒడిదుడుకులతో

సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 541 పాయింట్ల నష్టంతో 79,474 వద్ద, నిఫ్టీ 168 పాయింట్ల నష్టంతో 24,597 వద్ద కదలాడుతున్నాయి. రష్యన్ చమురును కొనుగోలు చేసే విషయంలో సుంకాలనుంచి భారత్‌కు 30 రోజుల మినహాయింపును ఇవ్వడంతో రిలయన్స్ (Reliance) భారీ లాభాలతో సాగుతోంది. అయితే బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాలకు చెందిన షేర్లు ప్రధాన సూచీలను వెనక్కి లాగుతున్నాయి.

Stock Market Losses | మిక్స్‌డ్‌గా సూచీలు..

ప్రధాన సూచీలు మిక్స్‌డ్‌గా సాగుతున్నాయి. నిఫ్టీ (Nifty) క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 1.50 శాతం, పవర్ 0.98 శాతం, యుటిలిటీ 0.73 శాతం, ఐటీ 0.65 శాతం లాభంతో కదలాడుతున్నాయి. రియాలిటీ ఇండెక్స్ 1.71 శాతం, ఫైనాన్షియల్ ఇండెక్స్ 1.32 శాతం, బ్యాంక్ నిఫ్టీ 1.21 శాతం, ఆటో 0.64 శాతం నష్టంతో ఉన్నాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 11 స్టాక్స్ లాభాలతో ఉండగా.. 19 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. బీఈఎల్ 2.22 శాతం, రిలయన్స్ 1.81 శాతం, ఎన్టీపీసీ 1.55 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 0.98 శాతం, ఇన్ఫోసిస్ 0.62 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : ఐసీఐసీఐ బ్యాంక్ 2.47 శాతం, యాక్సిస్ బ్యాంక్ 2.15 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 2.08 శాతం, ఇండిగో 1.97 శాతం, ఎల్‌టీ 1.91 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి.

ఇది కూడా చదవండి..: Mar 06 Pre Market Analysis | ఎరుపెక్కిన గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్ డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

IDFC Bank Fraud | రూ. 590 కోట్ల మోసం.. రూ. 900 కోట్ల నష్టం
march 25 Gold Rates | గోల్డ్​ ప్రియుల్లో ఆనందం.. పెట్టుబడిదారుల్లో ఆందోళన
Stock Market Crash India | దలాల్ స్ట్రీట్ లో బ్లడ్ బాత్.. రూ. 12 లక్షల కోట్ల సంపద ఆవిరి
Realme P4 Lite 5G | సరికొత్త రియల్‌మీ ఫోన్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Godrej Interio | భాగ్యనగర వాసుల సుఖవంతమైన నిద్రకు కారణమిదే..
TAGGED:banking stocks fallgeopolitical tensions market impactIndian stock market newsmarket losers and gainersNifty Todayreliance share newsSensex Todaystock market today
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Saketh Myneni Deputy Collector Saketh Myneni Deputy Collector | టెన్నిస్ స్టార్‌కి డిప్యూటీ కలెక్టర్ పదవి.. క్రికెటర్ శ్రీచరణికి నజరానా
Next Article Kamareddy Police Rescue Kamareddy Police Rescue | ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకుని.. ప్రాణాలు కాపాడిన పోలీసులు
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?