Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Special Intensive Revision | త్వరలో తెలంగాణతో పాటు మరిన్ని రాష్ట్రాల్లో SIR.. నోటిఫికేషన్‌ విడుదల
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Special Intensive Revision | త్వరలో తెలంగాణతో పాటు మరిన్ని రాష్ట్రాల్లో SIR.. నోటిఫికేషన్‌ విడుదల

తెలంగాణతాజా వార్తలు

Special Intensive Revision | త్వరలో తెలంగాణతో పాటు మరిన్ని రాష్ట్రాల్లో SIR.. నోటిఫికేషన్‌ విడుదల

తెలంగాణతో పాటు 22 రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం రెడీ అయ్యింది. ఈ మేరకు నేడు నోటిఫికేషన్ జారీ చేసింది.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 6, 2026 5:54 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
3 వారాలు ago
Share
Special Intensive Revision

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Special Intensive Revision | తెలంగాణతో పాటు 22 రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం రెడీ అయ్యింది. ఈ మేరకు నేడు నోటిఫికేషన్ జారీ చేసింది.

Contents
  • Special Intensive Revision | ఓటర్ల లిస్టు ప్రక్షాళనకు..
      • Special Intensive Revision | ‘SIR’ లోతైన ప్రక్రియ

Special Intensive Revision | ఓటర్ల లిస్టు ప్రక్షాళనకు..

దేశంలో నకిలీ ఓట్లు భారీగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో నకిలీ ఓటర్లను తొలగించి, ఓటర్ల లిస్టును ప్రక్షాళన చేసేందుకు ఎలక్షన్​ కమిషన్​ ‘SIR’ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా తెలంగాణతో పాటు మరో 21 రాష్ట్రాల్లో అమలుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఏప్రిల్​లో ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన సన్నాహకాలు, శిక్షణా కార్యక్రమాలను ప్రారంభించింది. తెలంగాణలో రాష్ట్ర ప్రధాన ఎన్నిక అధికారి శిక్షణా కార్యక్రమాలను చేపట్టారు. మే నాటికి క్షేత్రస్థాయి పనులు వేగవంతం చేయనున్నారు. 2002 నాటి పాత డేటాను ప్రస్తుత ఓటర్ల జాబితాతో మ్యాపింగ్ చేసే పనిని అధికారులు ఇప్పటికే ప్రారంభించారు.

Special Intensive Revision | ‘SIR’ లోతైన ప్రక్రియ

ఎలక్షన్​ కమిషన్​ సాధారణంగా ప్రతియేటా నిర్వహించే సమ్మరీ రివిజన్​లో మార్పులు, చేర్పులు చేస్తారు. కానీ ‘SIR’ లోతైన ప్రక్రియ. బూత్ లెవల్ అధికారులు నేరుగా ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలిస్తారు. ఒకే వ్యక్తికి వేర్వేరు చోట్ల ఓట్లు ఉన్నట్లయితే ఆధునిక సాంకేతికతతో గుర్తిస్తారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీహార్​లో ‘SIR’ ప్రక్రియను కేంద్రఎన్నికల సంఘం పూర్తిచేసిన విషయం తెలిసిందే.

ఇది కూడా చదవండి..: Sukhoi Su-30 Crash | కూలిపోయిన సుఖోయ్​ యుద్ధ విమానం.. ఇద్దరు పైలెట్ల మృతి

Banana Peel | అరటి తొక్క.. మంచు కంటే ప్రమాదమట.. ఎందుకంటే!
Miyapur Mini Bus Accident | మినీ బస్సు బోల్తా.. తప్పిన ప్రమాదం
Bengaluru Hotels Closed | బెంగళూరు భోజనప్రియులకు షాక్.. నేటి నుంచి హోటల్స్ బంద్​!
Telangana Assembly Elections | 2029లో అసెంబ్లీ ఎన్నికలు : సీఎం రేవంత్​రెడ్డి
Bachupally Fire Accident | బాచుపల్లిలో భారీ అగ్ని ప్రమాదం
TAGGED:election commission indiaelection commission updatefake voters removalindia elections updatesir voter verificationspecial intensive revisiontelangana voter listvoter list revision
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Tecno Pop X Tecno Pop X | బడ్జెట్ ధరలో బెస్ట్ ఫీచర్స్‌తో స్మార్ట్ ఫోన్..
Next Article Prajapalana Pragathi Pranalika | Prajapalana Pragathi Pranalika | భీమ్​గల్​లో జోరుగా ‘ప్రజల వద్దకే పాలన.. ప్రగతికి ప్రణాళిక’
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?