Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Heatwave Warning Telangana | మండుతున్న ఎండలు.. మూడు రోజులు జాగ్రత్త
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Heatwave Warning Telangana | మండుతున్న ఎండలు.. మూడు రోజులు జాగ్రత్త

తెలంగాణతాజా వార్తలు

Heatwave Warning Telangana | మండుతున్న ఎండలు.. మూడు రోజులు జాగ్రత్త

రాష్ట్రంలో మూడు రోజులు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Srinivas kolluri
Last updated: మార్చి 7, 2026 11:09 ఉద.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Heatwave Warning Telangana
Heatwave Warning Telangana

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heatwave Warning Telangana | భానుడు భగభగ మండుతున్నాడు. వేసవి ప్రారంభంలోనే తన ప్రతాపం చూపుతున్నాడు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు (Temperatures) నమోదు అవుతున్నాయి. రాత్రి కాస్తా చల్లాగా ఉంటున్నా.. పగటి పూట కాలు బయట పెట్టలేని పరిస్థితి.

Contents
  • Heatwave Warning Telangana | నీరు బాగా తాగాలి
    • Heatwave Warning Telangana | ఇవి చేయొద్దు

రాష్ట్రంలో రానున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తెలంగాణ (Telangana)లో తీవ్రమైన వేడిగాలులు వీస్తాయని తెలిపారు. రాబోయే 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రత 2-3 డిగ్రీలు పెరుగుతుందని అధికారులు తెలిపారు. ప్రజలు అత్యవసరం అయితేనే మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లాలని సూచించారు.

Heatwave Warning Telangana | నీరు బాగా తాగాలి

ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో నీరు ఎక్కువగా తాగాలి. దాహం వేయకపోయినా నీరు తాగాలి. నిమ్మరసం, మజ్జిగ, పండ్ల రసాలు తాగాలి. ఎక్కడికైనా బయటకు వెళ్తే వెంట నీరు తీసుకు వెళ్లాలి. జంక్​ ఫుడ్​లు (Junk Foods) తినొద్దు. మద్యం తాగకపోవడం మంచిది. సన్నని, వదులుగా ఉండే కాటన్ దుస్తులను ధరించాలి. బయటకు వెళ్లిన సమయంలో తలకు ఎండ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పనులు ఉంటే వీలైనంత వరకు ఉదయం, సాయంత్రం చేసుకునేలా ప్లాన్​ చేసుకోవాలి.

Heatwave Warning Telangana | ఇవి చేయొద్దు

మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఎండలో బయటకు వెళ్లొద్దు. ఆల్కహాల్, టీ, కాఫీ, కార్బోనేటేడ్ శీతల పానీయాలు, ఎక్కువ మొత్తంలో చక్కెరతో కూడిన పానీయాలు తాగొద్దు. ఎండదెబ్బ (Sun Stroke)కు గురైతే వికారం, వాంతులు వస్తాయి. వేడి కావడంతో పాటు చర్మం పొడి బారుతుంది. తలనొప్పి, ఆందోళన, తలతిరగడం, మూర్ఛపోవడం జరుగుతుంది. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

ఇది కూడా చదవండి..: UPSC Results | సివిల్స్​లో మెరిసిన తెలంగాణ విద్యార్థులు

Monalisa Love Marriage | తండ్రిపై కేసు పెట్టి.. ప్రియుడిని పెళ్లి చేసుకున్న కుంభమేళా మోనాలిసా
Gold Price Surge | మధ్యప్రాచ్యంలో యుద్ధం.. మళ్లీ పెరుగుతున్న బంగారం ధర
LB Nagar Car Accident | ఎల్​బీ నగర్​లో కారు దగ్ధం.. అతివేగంతో ప్రమాదం
Fake ginger garlic paste | టాస్క్​ఫోర్స్ దాడులు.. భారీగా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం
Crude Oil Effect | క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం
TAGGED:Heatwave Warning TelanganaJunk FoodsSun StrokeTelanganaTemperatures
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Egg Prices Drop Egg Prices Drop | భారీగా తగ్గిన కోడిగుడ్ల రేటు
Next Article Iran Airport Attack Iran Airport Attack | ఇరాన్​ ఎయిర్​పోర్టుపై ఇజ్రాయెల్​ దాడి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?