Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Nizamabad Police | ఉరివేసుకుని యువకుడి బలవన్మరణం..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Nizamabad Police | ఉరివేసుకుని యువకుడి బలవన్మరణం..

నిజామాబాద్

Nizamabad Police | ఉరివేసుకుని యువకుడి బలవన్మరణం..

Srinivas kolluri
Last updated: మార్చి 7, 2026 2:06 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Auto Accident Deaths
Auto Accident Deaths

అక్షరటుడే నిజామాబాద్ క్రైం: Nizamabad Police | ఉరివేసుకుని యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. నగరంలోని ఐదో టౌన్​ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Contents
  • Nizamabad Police | ఐదో టౌన్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో..
    • గొడవలు.. ఆర్థిక సమస్యలు..

Nizamabad Police | ఐదో టౌన్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో..

ఐదో టౌన్​ పోలీసులు  తెలిపిన వివరాల ప్రకారం.. తమ స్టేషన్​ పరిధిలోని సీతారాంనగర్​లోని (Sitaramnagar) ఓ ఇంట్లో యువకుడు రాకేష్​(28) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా సమాచారం  వచ్అంచింది. దీంతో వెంటనే సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. యువకుడి మృతిపై విచారణ చేపట్టారు.

గొడవలు.. ఆర్థిక సమస్యలు..

రాకేష్​ కుటుంబంలో తరచూ గొడవలు జరిగేవని స్థానికులు పేర్కొన్నారు. కుటుంబంలో మనస్పర్థలు, ఆర్థిక ఇబ్బందులు కారణమై ఉండవచ్చని వారు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పోలీసులు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాకేష్ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ఐదో టౌన్ పోలీసులు (Fifth Town Police) విచారణ చేపట్టారు.

ఇది కూడా చదవండి..: Varshit Reddy UPSC Rank | భీమ్​గల్​ యువకుడికి సివిల్స్​లో ఆల్​ఇండియా ర్యాంక్​

Field Visits by Officers | ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించాలి
Petrol Diesel Shortage Rumors | నిజామాబాద్​లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు.. వదంతులను నమ్మవద్దు: సీపీ
Paidi Rakesh Reddy Unity | ఐక్యతతోనే అభివృద్ధి సాధ్యం..: ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి
Dhannapal Indiramma houses | నిజామాబాద్​లో ఒక్క డబుల్ బెడ్​రూం ఇల్లు కూడా ఇవ్వలేదు: ఎమ్మెల్యే ధన్​పాల్
Student Death Investigation | విద్యార్థిని మృతిపై తల్లిదండ్రుల న్యాయపోరాటం.. పోస్టుమార్టంకు పోలీసుల ఆదేశం
TAGGED:fifth town policelocal crime reportNizamabad crime newsNizamabad Policenizamabad suicide caseseetharamnagar incidentSitaramnagarTelangana Crime News
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Indiramma Houses Indiramma Houses | సీఎం మాట నిలబెట్టుకున్నారు..: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
Next Article Iran Destroys THAAD Radar Iran Destroys THAAD Radar | యూఎస్ డిఫెన్స్​ సిస్టంను ధ్వంసం చేసిన ఇరాన్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?