Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Tata Motors March Offers | ‘టాటా మోటార్స్ మార్చి ఆఫర్స్.. డిస్కౌంట్‌తో పాటు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ కూడా..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Tata Motors March Offers | ‘టాటా మోటార్స్ మార్చి ఆఫర్స్.. డిస్కౌంట్‌తో పాటు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ కూడా..

బిజినెస్​తాజా వార్తలు

Tata Motors March Offers | ‘టాటా మోటార్స్ మార్చి ఆఫర్స్.. డిస్కౌంట్‌తో పాటు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ కూడా..

టాటా మోటార్స్ పలు ఈవీ మోడళ్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. హారియర్, టిగోర్ ఈవీలు మినహా మిగిలిన మోడళ్లను తగ్గింపు ధరకు విక్రయిస్తోంది.

Srinivas kolluri
Last updated: మార్చి 7, 2026 4:15 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Tata Motors March Offers
Tata Motors March Offers

అక్షరటుడే, వెబ్​డెస్క్: Tata Motors March Offers | దేశీయ ఆటోమోబైల్ రంగ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) మార్కెట్‌ను పెంచుకోవడం కోసం ఎప్పటికప్పుడు కొత్త మోడల్ కార్లను రిలీజ్ చేస్తోంది. అలాగే కొనుగోలుదారులను ఆకర్షించడం కోసం ఆఫర్లను ప్రకటిస్తుంటుంది. ఇందులో భాగంగా మార్చి ఆఫర్లతో ముందుకొచ్చింది.

Contents
  • Tata Motors March Offers | టాటా కర్వ్ ఈవీపై రూ. 1.71 లక్షలు..
    • Tata Motors March Offers | టాటా నెక్సాన్ ఈవీపై రూ. 1.41 లక్షలు..
      • Tata Motors March Offers | టాటా టియాగో ఈవీపై రూ. 1.30 లక్షలు..

2024లో తయారైన ఈవీ మోడళ్లపై ప్రత్యేక తగ్గింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ రూ.50 వేల వరకు కల్పిస్తున్నట్లు తెలిపింది. అయితే హారియర్ ఈవీ (Harrier EV), టిగోర్ ఈవీ వంటి ఎలక్ట్రిక్ లైనఅప్‌లను ఈ డిస్కౌంట్ ఆఫర్ నుంచి మినహాయించింది. అయితే ఈ ఆఫర్స్, బెనిఫిట్స్ నగరాల వారీగా మారిపోతాయి. ఆసక్తిగలవారు స్థానిక డీలర్లను సంప్రదించడం ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు. ఏ కార్లను ఎంత తగ్గింపు ధరకు విక్రయిస్తోందో తెలుసుకుందామా..

Tata Motors March Offers | టాటా కర్వ్ ఈవీపై రూ. 1.71 లక్షలు..

టాటా కర్వ్ ఈవీ (Tata Curve EV)పై రూ. 1.71 లక్షల వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ మోడల్ 45 కిలోవాట్ హవర్, 55 కిలోవాట్ హవర్ బ్యాటరీ ప్యాక్స్‌తో వస్తోంది. వీటి ఎక్స్ షోరూమ్ ధర రూ. 17.49 లక్షల నుంచి రూ.22.24 లక్షల వరకు ఉంది. దీనిపై రూ. 1.71 లక్షల వరకు డిస్కౌంట్ లభించనుంది.

Tata Motors March Offers | టాటా నెక్సాన్ ఈవీపై రూ. 1.41 లక్షలు..

Tata Motors March Offers
Tata Motors March Offers

టాటా నెక్సాన్ ఈవీ కారుపై రూ.1.41 లక్షల వరకు తగ్గింపు పొందవచ్చు. ఇది 30 కిలోవాట్ హవర్, 45 కిలోవాట్ హవర్ రేంజ్‌తో అందుబాటులో ఉంది. ఎక్స్ షోరుమ్ ధర రూ.12.49 లక్షల నుంచి రూ.17.49 లక్షల వరకు ఉంది.

Tata Motors March Offers | టాటా టియాగో ఈవీపై రూ. 1.30 లక్షలు..

టాటా టియాగో ఈవీపై రూ. 1.30 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తోంది. ఈ కారు 19.2 కేడబ్ల్యూహెచ్, 24 కేడబ్ల్యూహెచ్ రేంజ్‌తో వస్తోంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 7.99 లక్షల నుంచి రూ. 11.14 లక్షల వరకు ఉంది.

ఇది కూడా చదవండి..: Tecno Pop X | బడ్జెట్ ధరలో బెస్ట్ ఫీచర్స్‌తో స్మార్ట్ ఫోన్..

Kaushik Reddy Shock | బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే పాడి కౌశిక్​రెడ్డికి షాక్​!
Tilak Finger | బొట్టు పెట్టే వేలిని బట్టి తలరాత.. తిలకం దిద్దే విధానం వెనుక షాకింగ్ నిజాలు!
Half Day Schools | విద్యార్థులకు గుడ్​న్యూస్​.. 15 నుంచి ఒంటిపూట బడులు
March 10 PRE Market Analysis | శాంతించిన క్రూడ్ ఆయిల్ ధర.. పరుగులు తీస్తున్న గ్లోబల్ మార్కెట్లు
Hyderabad Rain Traffic | ఓ వైపు వర్షం.. మరోవైపు ట్రాఫిక్​… హైదరాబాద్​లో వాహనదారుల ఇక్కట్లు!
TAGGED:electric cars indiaev car offers indiaHarrier EVTata Curve EVtata ev discountstata motors exchange benefitstata motors march offerstata nexon ev offertata tiago ev discount
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Maoists Surrender Revanth Reddy Maoists Surrender Revanth Reddy | అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులందరూ లొంగిపోవాలి: సీఎం రేవంత్​రెడ్డి
Next Article Women Empowerment Women Empowerment | మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: మున్సిపల్ వైస్ ఛైర్మన్ భాగ్యమ్మ
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?