Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Women Empowerment | మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: మున్సిపల్ వైస్ ఛైర్మన్ భాగ్యమ్మ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Women Empowerment | మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: మున్సిపల్ వైస్ ఛైర్మన్ భాగ్యమ్మ

నిజామాబాద్

Women Empowerment | మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: మున్సిపల్ వైస్ ఛైర్మన్ భాగ్యమ్మ

మహిళలు అన్ని రంగాల్లో రాణించి మహిళా సాధికారత సాధించాలని ఎల్లారెడ్డి మున్సిపల్ వైస్ ఛైర్​పర్సన్ భాగ్యమ్మ అన్నారు.

Srinivas kolluri
Last updated: మార్చి 7, 2026 5:50 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Women Empowerment
International Women’s Day

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Women Empowerment | మహిళలు అన్ని రంగాల్లో రాణించి మహిళా సాధికారత సాధించాలని ఎల్లారెడ్డి మున్సిపల్ (Yellareddy Municipal) వైస్ ఛైర్​పర్సన్ భాగ్యమ్మ అన్నారు. ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని (International Women’s Day) పురస్కరించుకొని శనివారం మున్సిపల్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

Contents
  • Women Empowerment | మహిళలకు సన్మానం..
    • Women Empowerment | అన్ని రంగాల్లో నిలదొక్కుకునేలా..

Women Empowerment | మహిళలకు సన్మానం..

ఈ సందర్భంగా మహిళలకు శాలువాలు పూలబొకేలు అందజేసి ఘనంగా సత్కరించారు. అనంతరం మున్సిపల్ వైస్ ఛైర్​పర్సన్ (Municipal Vice Chairperson)  భాగ్యమ్మ మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ తమకు తాముగా ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తున్నారని తెలిపారు. మహిళలను అన్ని రంగాల్లో రాణించేందుకు వారి కుటుంబ సభ్యులు ప్రోత్సహించాలని సూచించారు. సమాజంలో పురుషులతో సమానంగా మహిళలు రాణిస్తున్నారన్నారు.

Women Empowerment | అన్ని రంగాల్లో నిలదొక్కుకునేలా..

గతంలో వంటింటికే పరిమితమైన మహిళలు ప్రస్తుతం అన్ని రంగాల్లో నిలదొక్కుకొని నిలవడం వల్ల సమాజానికి ఎంతో మేలు చేకూరుతుందని భాగ్యమ్మ అన్నారు. మహిళల రక్షణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మహిళల సంపూర్ణ రక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు గాయత్రి శ్యాం, మహేశ్వరి, సిద్ది శ్రీధర్, గఫార్, తిరుపతి, మున్సిపల్ కమిషనర్ మహేష్, మున్సిపల్ సిబ్బంది, మెప్మా సిబ్బంది, మున్సిపల్ మహిళా కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Sand Smuggling Checkpost | ఇసుక అక్రమ రవాణా నిరోధానికి చెక్​పోస్ట్​ ఏర్పాటు: టీజీఎండీసీ మేనేజింగ్​ డైరెక్టర్ భవేష్ మిశ్రా

Married Woman | అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి!
Adoor Congress Campaign | అడూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు వ్యూహాత్మక ప్రచారం!
Israel Missile Attack | ఇజ్రాయిల్​లో కమ్మర్​పల్లి వాసికి గాయాలు..
HPV Vaccine Girls | హెచ్​పీవీ వ్యాక్సిన్ తప్పక ఇప్పించాలి: కలెక్టర్​ ఇలా త్రిపాఠి
Oil Palm Cultivation | ఆయిల్​పామ్ సాగు లక్ష్య సాధనకు ప్రణాళికాబద్దంగా కృషి చేయాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
TAGGED:ellareddy municipalityellareddy newsInternational Women's Daymunicipal event ellareddyMunicipal Vice Chairpersonwomen development programswomen empowerment telanganawomens day celebrations
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Tata Motors March Offers Tata Motors March Offers | ‘టాటా మోటార్స్ మార్చి ఆఫర్స్.. డిస్కౌంట్‌తో పాటు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ కూడా..
Next Article Yellareddy Sanitation Drive | Yellareddy Sanitation Drive | వీధులను శుభ్రం చేసిన ఎల్లారెడ్డి మున్సిపల్​ పాలకవర్గ సభ్యులు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?