Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Pakistan petrol price hike | పాకిస్తాన్‌లో పేలిన ‘పెట్రో’ బాంబు.. లీటర్‌కు రూ. 55 పెంపు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

Uncategorized - Pakistan petrol price hike | పాకిస్తాన్‌లో పేలిన ‘పెట్రో’ బాంబు.. లీటర్‌కు రూ. 55 పెంపు

Uncategorized

Pakistan petrol price hike | పాకిస్తాన్‌లో పేలిన ‘పెట్రో’ బాంబు.. లీటర్‌కు రూ. 55 పెంపు

పాకిస్తాన్​లో పెట్రోల్​ ధరలు భారీగా పెరిగాయి. లీటర్​కు రూ.55 చొప్పున పెంచుతూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Srinivas kolluri
Last updated: మార్చి 7, 2026 7:19 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Pakistan petrol price hike

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Pakistan petrol price hike | పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో క్రూడ్‌ ఆయిల్‌ (Crude Oil) ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో పాకిస్తాన్‌ (Pakistan) లో ఎకంగా లీటర్‌ పెట్రోల్‌ ధరను రూ. 55 పెంచారు. ఇరాన్‌, అమెరికాల మధ్య నెలకొన్న ఉ‍ద్రిక్తతలు పెరుగుతుండడంతో ఆ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది.

Pakistan petrol price hike | ఆయిల్‌ ధరలకు రెక్కలు

హర్ముజ్ జలసంధి (Strait of Hormuz)ని ఇరాన్‌ మూసి వేయడంతో క్రూడ్‌ ఆయిల్‌ ధరలకు రెక్కలొచ్చాయి. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌ను ఇది మరింత ఇబ్బందిపెడుతోంది. ఆ దేశం దిగుమతి చేసుకునే చమురులో ఎక్కువగా హార్ముజ్‌ జలసంధి నుంచే వస్తోంది. ప్రస్తుత యుద్ధ పరిస్థితుల వల్ల ఈ మార్గంలో సరఫరాకు ఆటంకం కలగడంతో పెట్రోల్‌ ధరలు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ‍

ఈ నేపథ్యంలో క్రూడ్‌ ఆయిల్‌ ధరలకు అనుగుణంగా పెట్రోల్ (Petrol), హైస్పీడ్ డీజిల్ ధరలను లీటరుకు రూ. 55 చొప్పున పెంచుతూ పాకిస్తాన్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత ఈ నిర్ణయం అమలులోకి వచ్చింది. తాజా పెంపుతో పాకిస్తాన్‌లో (Pakistan petrol price hike) పెట్రోల్ ధర లీటరుకు రూ. 266.17 నుంచి రూ. 321.17కు, హైస్పీడ్ డీజిల్ ధర లీటరుకు రూ. 280.86 నుంచి రూ. 335.86కు చేరాయి. పెట్రో ఉత్పత్తుల ధరలు ఇంత భారీగా పెరగడం ఆ దేశ చరిత్రలో ఇదే ప్రథమమని భావిస్తున్నారు.

దీనిని కూడా చదవండి : Iran Destroys THAAD Radar | యూఎస్ డిఫెన్స్​ సిస్టంను ధ్వంసం చేసిన ఇరాన్​

Pakistan Fuel Crisis | ఉద్యోగుల జీతాల్లో కోత.. పాఠశాలలకు సెలవులు.. పాక్​ కీలక నిర్ణయాలు
Kospi Market Crash | కుప్పకూలిన సౌత్ కొరియా స్టాక్ మార్కెట్
Modi Iran Call | ఇరాన్​ అధ్యక్షుడితో మాట్లాడిన ప్రధాని మోదీ
Iran Warns US | అమెరికాకు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ వార్నింగ్​
Russian Oil Tanker | రూటు మార్చిన రష్యన్ ఆయిల్ ట్యాంకర్.. చైనాకు వెళ్లకుండా భారత్ వైపు రాక
TAGGED:Crude Oil Surgediesel price increase Pakistanglobal oil pricesHormuz Strait CrisisIran US TensionsPakistan fuel pricesPakistan petrol price hike
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Kamareddy Missing Children | Kamareddy Missing Children | ఐదుగురు చిన్నారుల అదృశ్యం.. కామారెడ్డి పట్టణంలో ఘటన
Next Article Housing Board registrations Housing Board registrations | ‘హౌసింగ్​ బోర్డు’ రిజిస్ట్రేషన్లు క్లియర్​ చేస్తాం : మంత్రి పొంగులేటి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?