Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Tehran Oil Depot Fire | టెహ్రాన్​లోని Shehran Oil Depotలో భారీ పేలుళ్లు.. ఆకాశాన్ని తాకిన అగ్ని జ్వాలలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Tehran Oil Depot Fire | టెహ్రాన్​లోని Shehran Oil Depotలో భారీ పేలుళ్లు.. ఆకాశాన్ని తాకిన అగ్ని జ్వాలలు

అంతర్జాతీయంతాజా వార్తలు

Tehran Oil Depot Fire | టెహ్రాన్​లోని Shehran Oil Depotలో భారీ పేలుళ్లు.. ఆకాశాన్ని తాకిన అగ్ని జ్వాలలు

ఇరాన్​లోని ఇంధన నిల్వల ట్యాంకులపై ఇజ్రాయెల్​ దాడి చేయడంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు ఆకాశాన్ని తాకాయి. ఈ ఘటనతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. ఈ యుద్ధ ఘటనలు పరిస్థితిని ఎటువైపు తీసుకెళ్తాయోనని అంతర్జాతీయ సమాజం ఆందోళన చెందుతోంది.

Naresh chandan
Last updated: మార్చి 8, 2026 9:29 ఉద.
Naresh chandan
3 వారాలు ago
Share
Tehran Oil Depot Fire | టెహ్రాన్​లోని Shehran Oil Depotలో భారీ పేలుళ్లు.. ఆకాశాన్ని తాకిన అగ్ని జ్వాలలు
Tehran Oil Depot Fire | టెహ్రాన్​లోని Shehran Oil Depotలో భారీ పేలుళ్లు.. ఆకాశాన్ని తాకిన అగ్ని జ్వాలలు

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tehran Oil Depot Fire | ఇరాన్ రాజధాని Tehranలో దారుణం చోటుచేసుకుంది. పట్టణ పరిసర ప్రాంతంలో ఉన్న Shehran Oil Depotలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం అంతర్జాతీయంగా చర్చకు దారి తీసింది. శనివారం అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ ఘటనకు Israel దాడి కారణమని సమాచారం.

Contents
  • Tehran Oil Depot Fire | భారీ మంటలు…
    • దాడి బాధ్యత స్వీకరించిన ఇజ్రాయెల్
      • ఉద్రిక్తతలకు మరింత ఊతం

Tehran Oil Depot Fire | భారీ మంటలు…

ఉత్తర Tehran నగర శివార్లలో ఉన్న షెహ్రాన్ ఆయిల్ డిపో వద్ద భారీ పేలుళ్ల అనంతరం మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఆయిల్ నిల్వ ట్యాంకులు కావడంతో వేగంగా మంటలు వ్యాపించాయి. ఘటన స్థలంలో నుంచి తీసిన చిత్రాల్లో అగ్నిజ్వాలలు ఆకాశాన్ని తాకుతున్నట్లు కనిపించాయి.

స్థానిక మీడియా కథనం ప్రకారం.. అగ్నిప్రమాదం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో పొగ కమ్ముకుంది. అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర బృందాలు వెంటనే చేరుకుని మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమించాయి.

దాడి బాధ్యత స్వీకరించిన ఇజ్రాయెల్

ఈ ఘటనపై Israel Defense Forces స్పందించింది. ఇరాన్ సైనిక వ్యవస్థకు చెందిన ఇంధన నిల్వ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేపట్టినట్లు వెల్లడించింది. తమ భద్రతకు ముప్పుగా భావించి, ప్రత్యర్థి మౌలిక సదుపాయాలే లక్ష్యంగా దాడులు జరిపినట్లు తెలిపింది.

ఉద్రిక్తతలకు మరింత ఊతం

ఇప్పటికే Iran – Israel మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తాజా దాడి పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చే ప్రమాదం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంధన నిల్వ కేంద్రాలే లక్ష్యంగా జరిగిన దాడి ప్రాంతీయ భద్రతకు మరింత ముప్పుగా  మారింది. తాజా ఘటనపై అంతర్జాతీయ సమాజం ఆందోళన చెందుతోంది. అగ్నిప్రమాదంతో జరిగిన నష్టం, మృతులు, గాయపడిన వారి వివరాలు ఇంకా అధికారికంగా వెలువడలేదు.

Iran Missile Attacks | ఇరాన్ దాడులతో దద్దరిల్లిన గల్ఫ్.. ఖతార్‌లోని రస్‌లఫాన్ రిఫైనరీలపై బాంబుల వర్షం!
Telangana Thunderstorm Alert | పగలు భానుడి భగభగ.. రాత్రి ఉరుములు, మెరుపులు.. ఆ ప్రాంతాల్లో అలెర్ట్​!
Mojtaba Khamenei | ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా మొజ్తాబా ఖమేనీ.. అమెరికా, ఇజ్రాయెల్ నుంచి హెచ్చరికలు
 Iran F-35 Incident | అమెరికా F-35 విమానాన్ని కూల్చివేసిన ఇరాన్‌
Ramzan Holiday Telangana | ఆ ఉద్యోగులకు శుభవార్త.. సెలవు ప్రకటించిన ప్రభుత్వం
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Cyberabad Traffic Kindness | మానవత్వం చాటిన సైబరాబాద్​ ట్రాఫిక్​ పోలీసులు Cyberabad Traffic Kindness | మానవత్వం చాటిన సైబరాబాద్​ ట్రాఫిక్​ పోలీసులు
Next Article Gold Silver Rates Today Gold Silver Rates Today | భగ్గుమంటున్న పసిడి ధరలు.. ఆదివారం గోల్డ్, సిల్వర్ రేట్లు ఇలా ఉన్నాయి!
3 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?