Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Gold Silver Rates Today | భగ్గుమంటున్న పసిడి ధరలు.. ఆదివారం గోల్డ్, సిల్వర్ రేట్లు ఇలా ఉన్నాయి!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Gold Silver Rates Today | భగ్గుమంటున్న పసిడి ధరలు.. ఆదివారం గోల్డ్, సిల్వర్ రేట్లు ఇలా ఉన్నాయి!

బిజినెస్​

Gold Silver Rates Today | భగ్గుమంటున్న పసిడి ధరలు.. ఆదివారం గోల్డ్, సిల్వర్ రేట్లు ఇలా ఉన్నాయి!

ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1.63 లక్షలు దాటగా, వెండి కిలో ధర రూ.2.85 లక్షల వద్ద కొనసాగుతోంది.

Srinivas kolluri
Last updated: మార్చి 8, 2026 10:02 ఉద.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Gold Silver Rates Today

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gold Silver Rates Today | ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆర్థిక పరిణామాలు, అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం కారణంగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. పసిడి ధరలు రూ.లక్షా 60 వేల మార్క్‌ను దాటాయి. ఇటీవల వరుసగా పెరిగిన ధరలు ప్రస్తుతం స్వల్పంగా స్థిరంగా కొనసాగుతున్నాయి.

ఆదివారం (మార్చి 8, 2026) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం దేశీయ మార్కెట్‌లో గోల్డ్, సిల్వర్ రేట్లు Silver Rates భారీ స్థాయిలోనే ఉన్నాయి. తాజా వివరాల ప్రకారం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,63,640గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,50,000గా నమోదైంది. వెండి ధర కూడా భారీగా పెరిగి కిలోకు రూ.2,85,000గా ఉంది.

Gold Silver Rates Today | హైదరాబాద్‌లో ధరలు

హైద‌రాబాద్‌ (Hyderabad) నగరంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,63,640గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,50,000గా కొనసాగుతోంది. వెండి కిలో ధర రూ.2,90,000గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,63,640గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,50,000గా కొనసాగుతోంది. వెండి కిలో ధర రూ.2,90,000గా నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,63,800గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,50,150గా కొనసాగుతోంది. వెండి కిలో ధర రూ.2,85,000గా ఉంది.

ఆర్థిక రాజధాని ముంబైలో (Mumbai) 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,63,640గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,50,000గా నమోదైంది. వెండి కిలో ధర రూ.2,85,000గా ఉంది. చెన్నై నగరంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,64,180గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,50,500గా ఉంది. వెండి కిలో ధర రూ.2,90,000గా కొనసాగుతోంది. బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా పరిస్థితులు, రాష్ట్ర పన్నులు, ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు వంటి అంశాల ప్రభావంతో ధరల్లో (Gold Silver Rates Today) మార్పులు చోటుచేసుకుంటుంటాయి. అందుకే నగరాల వారీగా ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు కనిపిస్తాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులను బట్టి చూస్తే పసిడి ధరలు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీంతో పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు బంగారం ధరలపై ఆసక్తిగా గమనిస్తున్నారు.

దీనిని కూడా చదవండి : Tata Motors March Offers | ‘టాటా మోటార్స్ మార్చి ఆఫర్స్.. డిస్కౌంట్‌తో పాటు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ కూడా..

March 09 Gold Silver Rates | స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో తాజా పరిస్థితి ఇదే!
Crude Oil Price Fall | భారీగా తగ్గిన క్రూడ్ ఆయిల్ ధర.. లాభాల బాటలో స్టాక్ మార్కెట్లు
february 27 gold price | పసిడి పరుగులకు బ్రేక్.. తులంపై రూ.870 తగ్గుద‌ల‌!
Realme Narzo Power 5G | భారీ బ్యాటరీతో రియల్‌మీ ‘పవర్’ విడుదల.. ప్రారంభ ఆఫర్‌లో రూ. 4 వేల వరకు తగ్గింపు
HDFC Bank Share Crash | కుప్పకూలిన హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ షేర్లు..నాయకత్వ మార్పే కారణమా?
TAGGED:bullion market Indiagold price hyderabadgold price todayGold Rates IndiaSilver price todaysilver rates indiatoday gold rates
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Tehran Oil Depot Fire | టెహ్రాన్​లోని Shehran Oil Depotలో భారీ పేలుళ్లు.. ఆకాశాన్ని తాకిన అగ్ని జ్వాలలు Tehran Oil Depot Fire | టెహ్రాన్​లోని Shehran Oil Depotలో భారీ పేలుళ్లు.. ఆకాశాన్ని తాకిన అగ్ని జ్వాలలు
Next Article T20 World Cup Final T20 World Cup Final | టీ20 ప్రపంచకప్ ఫైనల్ నేడు.. భారత్-న్యూజిలాండ్ మ‌ధ్య టైటిల్ పోరు
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?