Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: CA Results 2026 | సీఏ ఫలితాలు విడుదల
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

ఎడ్యుకేషన్​ & జాబ్స్​ - CA Results 2026 | సీఏ ఫలితాలు విడుదల

ఎడ్యుకేషన్​ & జాబ్స్​జాతీయం

CA Results 2026 | సీఏ ఫలితాలు విడుదల

ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా సీఏ ఇంటర్మీడియట్, ఫౌండేషన్ పరీక్షల ఫలితాలను ప్రకటించింది.

Srinivas kolluri
Last updated: మార్చి 8, 2026 12:08 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
CA Results 2026

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CA Results 2026 | ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇంటర్మీడియట్, ఫౌండేషన్ పరీక్షల ఫలితాలను ప్రకటించింది. జనవరి 2026 సెషన్‌కు హాజరైన అభ్యర్థులు వెబ్​సైట్​లో ఫలితాలు చూసుకోవచ్చు.

ఐసీఏఐ CA ఇంటర్మీడియట్ జనవరి 2026 పరీక్షకు గ్రూప్ వారీగా గణాంకాలను కూడా విడుదల చేసింది. గ్రూప్ Iలో మొత్తం 105,526 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా.. 14,733 మంది ఉత్తీర్ణులయ్యారు. గ్రూప్ IIలో, 69,477 మంది అభ్యర్థులకు 10,798 మంది పరీక్షను క్లియర్ చేశారు. రెండు గ్రూపులకు కలిపి 41,798 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాగా 3,924 మంది పాస్​ అయ్యారు. ఈ పరీక్షల్లో పురుషులు 20.13 శాతం, మహిళలు 18.26 శాతం ఉత్తీర్ణత సాధించారు.

CA Results 2026 | ఇలా చెక్​ చేయాలి

ఈ ఏడాది జనవరిలో సీఏ ఇంటర్మీడియట్, ఫౌండేషన్ పరీక్షలు జరిగాయి. అభ్యర్థులు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఐసీఏఐ ఆదివారం రిజల్ట్స్​ రిలీజ్​ చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ icai.nic.inలో ఫలితాలు చూసుకోవచ్చు. సైట్ ఓపెన్​ చేశాక రిజిస్ట్రేషన్ నంబర్, రోల్ నంబర్‌ను ఎంటర్​ చేసి స్కోర్​ కార్డు డౌన్​లోడ్ చేసుకోవాలి. ఫలితాలతో పాటు ఆల్ ఇండియా మెరిట్ జాబితా, సెషన్ కోసం మొత్తం ఉత్తీర్ణత శాతాన్ని కూడా విడుదల చేసింది.

దీనిని కూడా చదవండి : UPSC Civil Services Results | సివిల్ సర్వీసెస్​ ఫలితాల విడుదల

Delhi Fire Accident | ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. 9 మంది మృతి
LPG Booking Rules | సిలిండర్‌ బుకింగ్‌ రూల్స్‌ మరింత కఠినతరం!
Gulf Iran Tensions | గల్ఫ్‌ దేశాల నేతలతో ప్రధాని మోదీ చర్చలు
Sundar Pichai Salary | భారీగా పెరిగిన గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్​ వేతనం
CAPF Bill 2026 | కేంద్ర బలగాల మార్పునకు శ్రీకారం.. CAPF బిల్ 2026 రూపకల్పన!
TAGGED:a results 2026ca foundation resultsca intermediate resultsca result updatechartered accountant exam indiaicai exam resultsicai results
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Kamareddy Father Remanded | Kamareddy Father Remanded | ముగ్గురు కూతుళ్లను హత్యచేసిన తండ్రి రిమాండ్
Next Article Revanth Reddy EV Plan Revanth Reddy EV Plan | డీజిల్​ బస్సులను తొలగిస్తాం.. త్వరలో విద్యార్థినులకు స్కూటీలు : సీఎం రేవంత్​రెడ్డి
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?