Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: India T20 world Cup Victory | భారత్​ థ్రిల్లింగ్​ విక్టరీ.. టీ20 వరల్డ్​ కప్​ కైవసం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రీడలు - India T20 world Cup Victory | భారత్​ థ్రిల్లింగ్​ విక్టరీ.. టీ20 వరల్డ్​ కప్​ కైవసం

క్రీడలు

India T20 world Cup Victory | భారత్​ థ్రిల్లింగ్​ విక్టరీ.. టీ20 వరల్డ్​ కప్​ కైవసం

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 8, 2026 11:18 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
3 వారాలు ago
Share
India T20 Cup Victory

అక్షరటుడే, వెబ్​డెస్క్​: India T20 world Cup Victory టీ20 ఫైనల్స్​లో భారత్ థ్రిల్లింగ్​ విక్టరీ సాధించింది. అహ్మదాబాద్​లో జరిగిన భారత్​ – న్యూజిల్యాండ్​ మ్యాచ్​లో టీమిండియా గెలుపొందింది. టాస్​ గెలిచిన న్యూజిలాండ్​ జట్టు తొలుత ఫీల్డింగ్​ తీసుకుంది. దీంతో బ్యాటింగ్​కు దిగిన భారత బ్యాటర్లు చెలరేగి ఆడారు.

Contents
  • India T20 world Cup Victory | భారీ టార్గెట్​
      • India T20 world Cup Victory | చతికిల పడిన న్యూజిలాండ్​ జట్టు

India T20 world Cup Victory | భారీ టార్గెట్​

ఓపెనర్లు అభిషేక్​ శర్మ (52), సంజు శాంసన్​ (89) పరుగులతో చెలరేగి ఆడారు. భారత జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలకపాత్ర పోషించారు. అనంతరం బ్యాటింగ్​కు వచ్చిన ఇషాన్​ కిషన్​ 54 పరుగులు చేశారు. భారత జట్టు మొత్తం 5 వికెట్లు కోల్పోయి 255 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. న్యూజిలాండ్​ బౌలర్లు నీషమ్​ (3), రచిన్​ రవీంద్ర (1), హెన్రీ(1) ఒక వికెట్లు పడగొట్టారు. కాగా.. సంజు శాంసన్​ 44 బంతుల్లో 89 పరుగులతో మరోసారి మెరిశారు. అలాగే గత మూడు మ్యాచుల్లో విఫలమైన అభిషేక్​ శర్మ ఫైనల్స్​లో సత్తా చాటారు.  21 బంతుల్లో 52 రన్స్​ చేసి శుభారంభం ఇచ్చారు.

India T20 world Cup Victory | చతికిల పడిన న్యూజిలాండ్​ జట్టు

భారీ లక్ష్యాన్ని సాధించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్​ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అక్సర్​ పటేల్​ బౌలింగ్​లో ఫిన్​ అలెన్​ ఔట్​ కావడంతో కివీస్​ జట్టు పతనం మొదలైంది. అక్సర్​ పటేల్​ మూడు వికెట్లు తీసి న్యూజిలాండ్​ జట్టు వెన్నువిరిచాడు. అలాగే బుమ్రా నాలుగు కీలక వికెట్లు తీసి భారత్​ విజయంలో భాగం అయ్యారు. అనంతరం వరుస వికెట్లు కోల్పోయి మ్యాచ్​ను భారత్​కు సమర్పించుకుంది. దీంతో భారత్​ ఘన విజయం సాధించింది. భారత జట్టు ఆల్​రౌండ్​ ప్రదర్శనతో టీ20 వరల్డ్​ కప్​ను కైవసం చేసుకుంది.

 

ఇది కూడా చదవండి..: India T20 Final | ఫైనల్​లో దంచికొట్టిన భారత్​.. కివీస్​ లక్ష్యం 256

Sri Lanka Defeat | ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో లంకకి ఘోర‌ అవమానం… 19 ఏళ్ల టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇదో చెత్త రికార్డు
India vs England Semi | సెమీస్‌లో భారత జట్టు భారీ స్కోర్… ఇంగ్లండ్‌కు 254 పరుగుల లక్ష్యం
India Semi Final Win | సెమీస్‌లో భారత్ థ్రిల్లింగ్ విజయం.. 25 రికార్డులు నమోదు
Rinku Singh Father | టీమిండియా బ్యాటర్ రింకూ సింగ్‌ ఇంట్లో విషాదం.. తండ్రి ఖంచంద్ర సింగ్ కన్నుమూత
Jio Hotstar: భారత్ vs ఇంగ్లాండ్ సెమీఫైనల్ పోరుతో జియోహాట్‌స్టార్ గ్లోబల్ స్ట్రీమింగ్ రికార్డులు బద్దలు
TAGGED:Abhishek Sharma 52Axar Patel BowlingIndia cricket newsIndia T20 Cup Victoryindia vs new zealandIshan Kishan 54Sanju Samson 89T20 Final Match
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article India T20 Final India T20 Final | ఫైనల్​లో దంచికొట్టిన భారత్​.. కివీస్​ లక్ష్యం 256
Next Article Induru Tirumala Brahmotsavam Induru Tirumala Brahmotsavam | నేత్రపర్వంగా ఇందూరు తిరుమల పుష్కర బ్రహ్మోత్సవాలు
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?