Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Women Federation Buildings | 114 గ్రామాలకు మహిళా సమాఖ్య భవనాలు మంజూరు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Women Federation Buildings | 114 గ్రామాలకు మహిళా సమాఖ్య భవనాలు మంజూరు

నిజామాబాద్

Women Federation Buildings | 114 గ్రామాలకు మహిళా సమాఖ్య భవనాలు మంజూరు

114 గ్రామాలకు మహిళా సమాఖ భవనాలు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే మదన్ మోహన్​ ప్రకటించారు.

Srinivas kolluri
Last updated: మార్చి 9, 2026 6:28 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Women Federation Buildings
Women Federation Buildings

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Women Federation Buildings | ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని 114 గ్రామాలకు మహిళా సమాఖ భవనాలు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే మదన్ మోహన్​ ప్రకటించారు. సుమారు రూ .1.40 కోట్ల నిధులతో వీటిని నిర్మించనున్నట్లు తెలిపారు.

Contents
  • Women Federation Buildings | ఎల్లారెడ్డి నియోజకవర్గంలో..
    • Women Federation Buildings | సమావేశాలు నిర్వహించుకునేందుకు ఇబ్బందులు..
      • Women Federation Buildings | కొన్ని గ్రామాల్లో ప్రారంభం..

Women Federation Buildings | ఎల్లారెడ్డి నియోజకవర్గంలో..

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో (Yellareddy Constituency) 114 గ్రామాలకు మహిళా సమాఖ్య భవనాల నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో ఒక్కో మహిళా సమాఖ్య భవనం నిర్మాణానికి రూ.10 లక్షలు చొప్పున, మొత్తం 114 భవనాలకు రూ.11.40 కోట్ల నిధులు ప్రభుత్వం కేటాయిస్తూ అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి.

Women Federation Buildings | సమావేశాలు నిర్వహించుకునేందుకు ఇబ్బందులు..

గ్రామాల్లో మహిళా సంఘాలకు సమావేశాలు నిర్వహించుకునేందుకు ప్రత్యేక భవనాలు లేకపోవడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో వారు ఇటీవల ఈ విషయాన్ని మహిళా సంఘాల సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. మహిళల సమస్యలను గమనించిన ఎమ్మెల్యే (MLA Madan Mohan) సంఘాలకు భవనాలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చి నెరవేర్చారు. కలెక్టర్, రూరల్ డెవలప్​మెంట్​ అధికారి, పంచాయతీ రాజ్ కమిషనర్, సంబంధిత శాఖ మంత్రులతో చర్చించి, గ్రామ స్థాయిలో మహిళా సంఘాలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.

Women Federation Buildings
Women Federation Buildings

Women Federation Buildings | కొన్ని గ్రామాల్లో ప్రారంభం..

ఇప్పటికే కొన్ని గ్రామాల్లో మహిళా సమాఖ్య భవనాల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మరికొన్ని గ్రామాల్లో ఎమ్మెల్యే మదన్ మోహన్ స్వయంగా పాల్గొని భూమిపూజ కార్యక్రమాలు నిర్వహించి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ భవనాలు నిర్మాణం పూర్తయిన తర్వాత మహిళా సంఘాల సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి శాశ్వత వేదిక అందుబాటులోకి రానుంది. ఈ విధంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని 114 గ్రామాలకు మహిళా సమాఖ్య భవనాలు మంజూరు కావడం మహిళల సాధికారతకు ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.

ఇది కూడా చదవండి..: Brahmotsavam Festival Induru | బ్రహ్మోత్సవాల్లో దేవుడిని కొలిస్తే కోరికలు నెరవేరుతాయి..

Kamareddy Municipal Meeting | గరంగరంగా కామారెడ్డి బల్దియాలో పరిచయ కార్యక్రమం.. అధికారులపై కౌన్సిలర్ల ఫైర్..
Fisheries Society | మత్స్య సహకార సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, డైరెక్టర్ రాజీనామా
Oil Palm Cultivation | ఆయిల్​పామ్ సాగు లక్ష్య సాధనకు ప్రణాళికాబద్దంగా కృషి చేయాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
Education Budget Demand | విద్యా రంగానికి 20 శాతం బడ్జెట్ కేటాయించాలి: టీపీటీఎఫ్​ డిమాండ్​
Pending Works Completion | పెండింగ్ పనులను వెంటనే పూర్తిచేయాలి: ఎమ్మెల్యే మదన్​మోహన్​
TAGGED:Madan Mohan MLAMLA Madan MohanTelangana government schemesTelangana rural developmentwomen empowerment telanganaWomen Federation BuildingsYellareddy Constituency
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Dalal Street Black Monday Dalal Street Black Monday | దేశీయ మార్కెట్లలో బ్లడ్​బాత్​.. కల్లోలం సృష్టించిన క్రూడ్ ఆయిల్ ధర..
Next Article Hyderabad Land Encroachment Hyderabad Land Encroachment | శ్మశానవాటికను వదలని అక్రమార్కులు.. కబ్జాలపై ఫిర్యాదులు వెల్లువ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?