Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Sand Illegal Transport | ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు : కలెక్టర్​ ఇలా త్రిపాఠి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Sand Illegal Transport | ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు : కలెక్టర్​ ఇలా త్రిపాఠి

నిజామాబాద్తాజా వార్తలు

Sand Illegal Transport | ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు : కలెక్టర్​ ఇలా త్రిపాఠి

Naresh chandan
Last updated: మార్చి 9, 2026 9:43 సా.
Naresh chandan
3 వారాలు ago
Share
Sand Illegal Transport | ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు : కలెక్టర్​ ఇలా త్రిపాఠి
Sand Illegal Transport | ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు : కలెక్టర్​ ఇలా త్రిపాఠి

అక్షరటుడే, ఇందూరు: Sand Illegal Transport | నిజామాబాద్​ జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇసుక అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ఎవరైనా ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

జిల్లాలో ఇసుక అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘మన ఇసుక వాహనం’ యాప్ ద్వారా అనుమతులు తీసుకొని రవాణా చేసుకోవాలని వినియోగదారులకు కలెక్టర్​ సూచించారు.

Sand Illegal Transport | జిల్లాలో 25 ఇసుక రీచ్​లు

‘మన ఇసుక వాహనం’ యాప్‌లో 25 ఇసుక రీచ్‌లు ఉన్నాయని కలెక్టర్​ తెలిపారు. నూతనంగా బోధన్, నవీపేట్, నిజామాబాద్​లో కూడా త్వరలో సాండ్ బజార్ అందుబాటులోకి రానుందని చెప్పారు.

ఇందిరమ్మ ఇళ్లకు, ఇతర అవసరాలకు తప్పనిసరిగా అందుబాటులో ఉన్న ఇసుక పాయింట్ల ద్వారా ఇసుకను పొందాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వం అనుమతి లేకుండా ఎవరూ ఇసుక తవ్వకాలు చేపట్టరాదని, రవాణా చేయకూడదని స్పష్టం చేశారు.  దీనిపై కఠిన నిఘా కొనసాగుతుందని తెలిపారు.

ఇప్పటివరకు మన ఇసుక వాహనం యాప్ ద్వారా సుమారు 4,766 ట్రిప్పుల ఇసుక బుకింగ్ జరిగిందని కలెక్టర్​ తెలిపారు. దీని ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ. 34 లక్షల ఆదాయం సమకూరిందని వెల్లడించారు.

ప్రతి ఒక్కరు ఇసుక అవసరాల కోసం మన ఇసుక వాహనం ఆన్‌లైన్ యాప్ ద్వారానే బుకింగ్ చేసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇసుక అక్రమ తవ్వకాలు లేదా రవాణా చేయకూడదని కలెక్టర్ గట్టిగా హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Kamareddy LPG Cylinder Raids | హోటళ్లు, వాణిజ్య సంస్థలపై సివిల్​ సప్లయ్​ అధికారుల దాడులు.. 30 డొమెస్టిక్​ సిలిండర్లు స్వాధీనం
Fee Reimbursement Protest | ఫీజు రీయింబర్స్​మెంట్ విడుదల చేయాలని బీఆర్​ఎస్​ నిరసన
Pakistan Afghanistan Border Clash : 400 మందికి పైగా తాలిబాన్ సైనికులు మరణించారు.. 46 ప్రదేశాలు దెబ్బతిన్నాయి: పాక్ మంత్రి
Heatwave Awareness Nizamabad | వేసవి తీవ్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
Sugar Daddy Parties | బెంగళూరులో ‘షుగర్ డాడీ–షుగర్ బేబీ’ పార్టీలు.. గ్యాంగ్‌రేప్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి…
TAGGED:Ila Tripathiillegal sand transportmana isuka vahanam appnizamabad collectorNizamabad Newssand illegal transportsand mining rulestelangana sand policy
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Telangana Law and Order Telangana Law and Order | శాంతి భద్రతలు అదుపులో ఉంటేనే అభివృద్ధి : సీఎం రేవంత్​రెడ్డి
Next Article Kalvakuntla Kavitha Protest | వెలుగుమట్ల నిర్వాసితులకు కల్వకుంట్ల కవిత మద్దతు.. రోడ్డుపై బైఠాయించి నిరసన Kalvakuntla Kavitha Protest | వెలుగుమట్ల నిర్వాసితులకు కల్వకుంట్ల కవిత మద్దతు.. రోడ్డుపై బైఠాయించి నిరసన
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?