Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kalvakuntla Kavitha Protest | వెలుగుమట్ల నిర్వాసితులకు కల్వకుంట్ల కవిత మద్దతు.. రోడ్డుపై బైఠాయించి నిరసన
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Kalvakuntla Kavitha Protest | వెలుగుమట్ల నిర్వాసితులకు కల్వకుంట్ల కవిత మద్దతు.. రోడ్డుపై బైఠాయించి నిరసన

తెలంగాణఖమ్మంతాజా వార్తలు

Kalvakuntla Kavitha Protest | వెలుగుమట్ల నిర్వాసితులకు కల్వకుంట్ల కవిత మద్దతు.. రోడ్డుపై బైఠాయించి నిరసన

Naresh chandan
Last updated: మార్చి 9, 2026 10:20 సా.
Naresh chandan
3 వారాలు ago
Share
Kalvakuntla Kavitha Protest | వెలుగుమట్ల నిర్వాసితులకు కల్వకుంట్ల కవిత మద్దతు.. రోడ్డుపై బైఠాయించి నిరసన
Kalvakuntla Kavitha Protest | వెలుగుమట్ల నిర్వాసితులకు కల్వకుంట్ల కవిత మద్దతు.. రోడ్డుపై బైఠాయించి నిరసన

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kalvakuntla Kavitha Protest | ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్ల నిర్వాసితులకు Kalvakuntla Kavitha సంఘీభావం తెలిపారు. ఆమె సోమవారం బాధితులను కలిశారు. వారి సమస్యలను తెలుసుకొని, వారికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. అనంతరం బాధితులతో కలిసి ఖమ్మంలోని జడ్పీ సెంటర్‌లోని B. R. Ambedkar విగ్రహం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.

Contents
  • Kalvakuntla Kavitha Protest | పోలీసుల జోక్యం..
    • నిరవధిక నిరాహార దీక్ష

ఈ సందర్భంగా Telangana Jagruthi అధ్యక్షురాలు కవిత మాట్లాడారు. వెలుగుమట్ల నిర్వాసితులకు తక్షణమే న్యాయం చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. బాధితుల పునరావాసం, హక్కుల పరిరక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

Kalvakuntla Kavitha Protest | పోలీసుల జోక్యం..

కవితతో  కలిసి Visharadan Maharaj నిరసనలో పాల్గొన్నారు. కాగా, అనుమతి లేకుండా ఆందోళన చేపట్టారంటూ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం Section 41A CrPC కింద నోటీసులు ఇచ్చి, విడుదల చేశారు.

పోలీసుల చర్యలపై కవిత స్పందించారు. ప్రజాస్వామ్య విధానంలో నిరసన తెలియజేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉందన్నారు. బాధితుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

నిరవధిక నిరాహార దీక్ష

ఠాణా నుంచి బయటకు వచ్చిన అనంతరం సోమవారం రాత్రి కవిత ఖమ్మం పట్టణంలోని Ambedkar Bhavanకు చేరుకున్నారు. అక్కడ వెలుగుమట్ల నిర్వాసితులతో కలిసి ఆమె నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. బాధితులకు న్యాయం జరిగే వరకు దీక్ష కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నిరసనలో తెలంగాణ జాగృతి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, వెలుగుమట్ల నిర్వాసితులు పాల్గొన్నారు.

Hyderabad Water Supply Disruption | పైప్​లైన్​ ధ్వంసం.. తాగునీటి సరఫరాలో అంతరాయం
Indiramma Houses Role | ఇందిరమ్మ ఇళ్లలో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఎంత..?: ఎమ్మెల్యే కేవీఆర్​
Amrabad Rehabilitation Support | ‘అమ్రాబాద్’​ నిర్వాసితులకు అండగా ఉంటాం : భట్టి విక్రమార్క
Mulugu Irrigation Projects | సాగునీటి ప్రాజెక్ట్​లు పూర్తి చేయాలి.. మంత్రుల సమీక్ష
Trump Warns Iran | దాడులు 20 రెట్లు పెరుగుతాయి.. ఇరాన్​కు ట్రంప్​ వార్నింగ్​
TAGGED:ambedkar statue protestKalvakuntla Kavithakavitha arrest newskhammam protestTelangana JagruthiTelangana political newsTelangana politics newsvelugumatla issue
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Sand Illegal Transport | ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు : కలెక్టర్​ ఇలా త్రిపాఠి Sand Illegal Transport | ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు : కలెక్టర్​ ఇలా త్రిపాఠి
Next Article TRESA Insurance Support TRESA Insurance Support | రెవెన్యూ ఉద్యోగులకు ట్రెసా అండ.. రూ.75 లక్షల ఇన్సూరెన్స్ చెక్కు పంపిణీ
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?