Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Temple Attack Allegation | కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆలయాలకు రక్షణ లేదు..: అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Temple Attack Allegation | కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆలయాలకు రక్షణ లేదు..: అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​

నిజామాబాద్

Temple Attack Allegation | కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆలయాలకు రక్షణ లేదు..: అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​

Srinivas kolluri
Last updated: మార్చి 10, 2026 2:54 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Temple Attack Allegation

అక్షర టుడే, ఇందూరు: Temple Attack Allegation | కాంగ్రెస్ ప్రభుత్వంలో (Congress government) హిందూ ఆలయాలకు రక్షణ లేదని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.

Contents
  • Temple Attack Allegation | గోపాల్​బాగ్​లో..
    • Temple Attack Allegation | సెక్యూలర్​ అని చెప్పుకున పార్టీలు..
      • Temple Attack Allegation | కఠినంగా శిక్షించాలి..

Temple Attack Allegation | గోపాల్​బాగ్​లో..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే (MLA Dhanpal) మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోని గోపాల్ బాగ్ ప్రాంతంలో ఉన్న పురాతన శివాలయంపై మూడు రోజుల క్రితం కొందరు దాడి చేశారన్నారు. విగ్రహాలను పూర్తిగా ధ్వంసం చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో హిందువులు, హిందూ ఆలయాలపై దాడులు పెరిగాయని విమర్శించారు. ఇన్ని జరిగినా సీఎం మంత్రులు ఒక్కసారి కూడా స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు.

Temple Attack Allegation | సెక్యూలర్​ అని చెప్పుకున పార్టీలు..

మాట్లాడితే సెక్యులర్ అని చెప్పే కాంగ్రెస్ హిందువులపై దాడి జరిగితే ఎందుకు ప్రశ్నించడం లేదని ఎమ్మెల్యే ప్రశ్నించారు. నిజమైన సెక్యులర్ భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) అని తెలిపారు. మోదీ సర్కారు సబ్​కా సాత్ సబ్​కా వికాస్ అని.. అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తుందన్నారు. కానీ రాష్ట్రంలో మాత్రం ఒక వర్గానికి మాత్రమే వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. కేవలం అధికారం కోసం దిగజారి పనిచేస్తున్నారని విమర్శించారు.

Temple Attack Allegation | కఠినంగా శిక్షించాలి..

శివాలయంపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ధన్​పాల్​ డిమాండ్ చేశారు. దాడిచేసిన వారిని అరెస్ట్​ చేసిన ఇప్పటివరకు రిమాండ్ చేయకపోవడం తగదన్నారు. పోలీస్ కమిషనర్ (Police Commissioner) స్పందించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే గోశాల సమీపంలో స్థలం కబ్జాకు గురవుతుందని, ఇటీవల ప్రార్థన మందిరాన్ని కూడా నిర్మించారని చెప్పారు. వీటిపై కలెక్టర్​తో పాటు సీపీ దృష్టిసారించి తొలగించాలని డిమాండ్ చేశారు. హిందువుల సహనాన్ని ఓపికను చూస్తున్నారని, ఒకసారి కాషాయం ఓపిక నశిస్తే ఎవరు తట్టుకోలేరన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు నాగోల్ల లక్ష్మీనారాయణ, న్యాలం రాజు, ఇప్పకాయల కిషోర్ నాయకులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Property Tax Collections | ఆస్తి పన్ను వసూళ్లలో వేగం పెంచాలి

Nizamabad Drunk Driving | పకడ్బందీగా డ్రంకన్​ డ్రైవ్​ తనిఖీలు.. రెండు వారాల్లోనే 246 కేసుల నమోదు
Elderly Robbery Arrest | వృద్ధురాలిని బెదిరించి నగదు చోరీ: ఇద్దరి అరెస్ట్
Lakshmi Narasimha Dolotsavam | కనులపండువగా లక్ష్మీనృసింహునికి ఊయల సేవ
Women Empowerment | మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: మున్సిపల్ వైస్ ఛైర్మన్ భాగ్యమ్మ
Yellareddy Development Works | సమన్వయంతో అభివృద్ధి పనులు చేపట్టాలి: ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
TAGGED:Bharatiya Janata PartyCongress GovernmentMLA DhanpalPolice CommissionerTemple Attack Allegation
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Lok Sabha No Confidence Lok Sabha No Confidence | లోక్‌సభ స్పీకర్ అవిశ్వాస తీర్మానంపై చర్చ
Next Article Mobile Phone Recovery Mobile Phone Recovery | స్పెషల్ డ్రైవ్​లో 123 ఫోన్ల రికవరీ: ఎస్పీ రాజేష్ చంద్ర
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?