Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు

నిజామాబాద్

Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు

Srinivas kolluri
Last updated: మార్చి 10, 2026 4:46 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Surya Prabha Vahanam

అక్షరటుడే, ఇందూరు: Surya Prabha Vahanam | నర్సింగ్​పల్లిలోని ఇందూరు తిరుమల గోవింద వనమాల (Indore Tirumala Govinda Vanamala) బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడోరోజు మంగళవారం ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

Contents
  • Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనం.. ఆయురారోగ్య‌ప్రాప్తి
    • Surya Prabha Vahanam | చంద్ర‌ప్ర‌భ ‌వాహనంపై శ్రీవారు..

వాహనం ముందు భక్తజన బృందాలు భజనలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనం.. ఆయురారోగ్య‌ప్రాప్తి

సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత అని దేవనాథ జీయర్ స్వామి అన్నారు. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నాడని పేర్కొన్నారు. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడేనని.. అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడిగా కొలుస్తున్నామని ఆయన తెలియజేశారు. సూర్యప్రభ వాహనంలో స్వామివారిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి అన్నారు.

Surya Prabha Vahanam

Surya Prabha Vahanam | చంద్ర‌ప్ర‌భ ‌వాహనంపై శ్రీవారు..

కార్యక్రమంలో యజ్ఞాచార్యులు శ్రీనివాసాచార్యులు, లక్ష్మణ ఆచార్యులు, ఆలయ ప్రధాన అర్చకులు రోహిత్ కుమార్ ఆచార్యతో పాటు ఆలయ ధర్మకర్తలు దిల్ రాజు (Dil Raju) దంపతులు, నరసింహారెడ్డి దంపతులు శిరీష్ రెడ్డి దంపతులు విజయసింహారెడ్డి దంపతులు హరీష్ రెడ్డి దంపతులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు. నర్సింగ్​పల్లి ఆలయాన్ని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే బిగాల నర్సింగ్​పల్లి (Narsingpally)లో బ్రహ్మోత్సవాల్లో మంగళవారం మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పాల్గొన్నారు. వేంకటేశుడిని దర్శించుకుని భక్తితో పూజలు చేశారు. ఆయనతో పాటు బీఆర్​ఎస్​ నాయకులు హాజరయ్యారు.

ఇది కూడా చదవండి..: Mobile Phone Recovery | స్పెషల్ డ్రైవ్​లో 123 ఫోన్ల రికవరీ: ఎస్పీ రాజేష్ చంద్ర

Kamareddy SI Retirement | ఇద్దరు ఎస్సైల పదవీ విరమణ
SSC Exam Rules | ఎస్సెస్సీ పరీక్షల్లో నిర్లక్ష్యం చేస్తే.. సస్పెన్షన్​ కంటే కఠినచర్యలు: కలెక్టర్​ ఇలా త్రిపాఠి
BC Caste Census | బీసీలను విస్మరిస్తే తగిన బుద్ధి చెప్తాం..
Oil Palm Industry | జిల్లాలో ఆయిల్​పామ్​ పరిశ్రమ ఏర్పాటుకు కృషి: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్​ రెడ్డి
Wines Closed on Holi | హోలీ పండుగకు వైన్స్​లు బంద్: సీపీ సాయిచైతన్య
TAGGED:Brahmotsavam festivaldevotional news indiaDil Rajuhindu temple ritualsIndore Tirumala Govinda VanamalaNarsingpallyreligious events indiaspiritual events telanganaSurya Prabha Vahanamtemple festival newsvenkateswara swamy
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Stock Market Rebound Stock Market Rebound | కోలుకున్న స్టాక్ మార్కెట్లు.. రూ. 6.8 లక్షల కోట్లమేర పెరిగిన సంపద
Next Article Jal Jeevan Mission Extension Jal Jeevan Mission Extension | కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు.. జల్ జీవన్ మిషన్‌ పొడిగింపు..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?