Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Jal Jeevan Mission Extension | కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు.. జల్ జీవన్ మిషన్‌ పొడిగింపు..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Jal Jeevan Mission Extension | కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు.. జల్ జీవన్ మిషన్‌ పొడిగింపు..

జాతీయం

Jal Jeevan Mission Extension | కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు.. జల్ జీవన్ మిషన్‌ పొడిగింపు..

Srinivas kolluri
Last updated: మార్చి 10, 2026 5:13 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Jal Jeevan Mission Extension

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Jal Jeevan Mission Extension | కేంద్ర మంత్రివర్గం (Union Cabinet) మంగళవారం భేటీ అయ్యింది. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశవ్యాప్తంగా ప్రాంతీయ విమానయాన సౌకర్యాలను మరింత బలోపేతం చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో సురక్షిత నీటి సరఫరాపై కేబినెట్​ చర్చించింది.

Contents
  • Jal Jeevan Mission Extension | మదురై ఎయిర్​పోర్టుకు అంతర్జాతీయ హోదా
    • Jal Jeevan Mission Extension | 2028 డిసెంబర్ వరకు జల్ జీవన్ మిషన్

సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ (Union Minister Ashwini Vaishnav) మీడియాతో మాట్లాడారు. తమిళనాడులోని మదురై విమానాశ్రయానికి అంతర్జాతీయ గుర్తింపు ఇచ్చే ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించిందని వెల్లడించారు. అలాగే జల్ జీవన్ మిషన్‌ను డిసెంబర్ 2028 వరకు పొడిగించడానికి అనుమతి ఇచ్చినట్లు తెలిపారు.

Jal Jeevan Mission Extension | మదురై ఎయిర్​పోర్టుకు అంతర్జాతీయ హోదా

తమిళనాడు (Tamil Nadu)లోని ప్రాచీన విమానాశ్రయాల్లో మదురై ఒకటి. దక్షిణ తమిళనాడు ప్రాంతంలో ముఖ్యమైన నగరం ఇది. దీంతో ఈ విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించడం ద్వారా ప్రాంతీయ అంతర్జాతీయ సంబంధాలు బలపడతాయని ప్రభుత్వం భావించింది. దీంతో దీనిని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయనున్నారు. మదురై, సమీప ప్రాంతాల్లో ప్రముఖ ఆలయాలు, పర్యాటల ప్రాంతాలు ఉన్నాయి. దీనిని అభివృద్ధి చేయడం వల్ల పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందనుంది. అలాగే స్థానిక వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థలు మరింత ఊపందుకుంటాయని అధికారులు వివరించారు.

Jal Jeevan Mission Extension

Jal Jeevan Mission Extension | 2028 డిసెంబర్ వరకు జల్ జీవన్ మిషన్

కేంద్ర మంత్రివర్గం జల్ జీవన్ మిషన్‌ (Jal Jeevan Mission)ను డిసెంబర్ 2028 వరకు పొడిగించింది. అలాగే ఆర్థిక సహాయాన్ని కూడా పెంచింది. గ్రామీణ ప్రాంతాలను సురక్షిత తాగునీటి అందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రభుత్వం అమలుచేస్తోంది. గ్రామాల్లో స్థిరమైన నీటి సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయడం, సేవల నాణ్యతను మెరుగుపరచడం, దీర్ఘకాలిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం వంటి అంశాలపై దృష్టి సారించనుంది.

ఇది కూడా చదవండి..: Lok Sabha No Confidence | లోక్‌సభ స్పీకర్ అవిశ్వాస తీర్మానంపై చర్చ

India Gas Shortage | గ్యాస్​ కొరత అధిగమించడానికి కేంద్రం కీలక చర్యలు
Vijay CBI Notice | టీవీకే చీఫ్​ విజయ్​కు సీబీఐ నోటీసులు
Chhattisgarh IED Blast | ఛత్తీస్‌గఢ్​లో ఐఈడీ పేలుడు.. ఇద్దరు జవాన్లకు గాయాలు
Maharashtra Factory Explosion | మహారాష్ట్రలో భారీ పేలుడు.. 17 మంది మృతి
Assembly Election Schedule | మోగిన నగారా.. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్​
TAGGED:central government newsdrinking water missiongovernment schemes indiaindia development programsJal Jeevan Missionmadurai airport international statusrural drinking water indiaUnion Cabinetunion cabinet decisionsUnion Minister Ashwini Vaishnav
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Surya Prabha Vahanam Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు
Next Article Nizamsagar Canal Incident Nizamsagar Canal Incident | భార్యాభర్తల మధ్య వాగ్వాదం.. కాలువలో దూకిన ఇల్లాలు
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?