Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Nizamsagar Canal | నిజాంసాగర్ కాలువలో దూకి మహిళ ఆత్మహత్య
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రైం - Nizamsagar Canal | నిజాంసాగర్ కాలువలో దూకి మహిళ ఆత్మహత్య

క్రైంనిజామాబాద్

Nizamsagar Canal | నిజాంసాగర్ కాలువలో దూకి మహిళ ఆత్మహత్య

బాన్సువాడ మండల పరిధిలోని పులికుచ్చతండాకు చెందిన మూడ్ లలిత నిజాంసాగర్ కెనాల్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంది.

Shashi kiran mottala
Last updated: మార్చి 10, 2026 8:21 సా.
Shashi kiran Mottala
2 వారాలు ago
Share
Student Death Investigation

అక్షరటుడే, బాన్సువాడ: Nizamsagar Canal | మండల పరిధిలోని పులికుచ్చతండాకు చెందిన మూడ్ లలిత నిజాంసాగర్ కెనాల్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది.

Contents
  • Nizamsagar Canal | బంధువులతో జరిగిన గొడవలో..
    • గ్రామస్థులతో బెదిరింపు కారణంతోనే..

Nizamsagar Canal | బంధువులతో జరిగిన గొడవలో..

సీఐ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. బంధువు గోవిందుతో జరిగిన గొడవ విషయంలో పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ జరిగింది. ఆ సమయంలో పెద్దలు కూడా ఆమెను మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన లలిత, పులికుచ్చ తండా శివారులో ఉన్న నిజాంసాగర్ ప్రధాన (Nizamsagar canal ) కాలువలో దూకింది. ఆమె ఆచూకీ కోసం గ్రామస్థులు, కుటుంబ సభ్యులు వెతుకుతుండగా (Banswada news) బీర్కూరు మండలం చించెల్లి గ్రామ శివారులోని నిజాంసాగర్ కెనాల్‌లో (Kamareddy district news) ఆమె మృతదేహం లభ్యమైంది.

గ్రామస్థులతో బెదిరింపు కారణంతోనే..

గ్రామస్థులతో జరిగిన గొడవ, వారి బెదిరింపుల కారణంగా భయపడి తన కుమార్తె కెనాల్‌లో దూకి ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి ధారావత్ లక్ష్మి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

nizamsagar

ఇది కూడా చదవండి: Damodar Rajanarsimha | ప్రైవేట్​ ఆస్పత్రులపై మంత్రి రాజనర్సింహ ఆగ్రహం

Arunodaya State Conference | ప్రజల్ని చైతన్యం చేయడానికి అరుణోదయ కృషి
Babli Water Release | బాబ్లీ ప్రాజెక్ట్​ గేట్ల ఎత్తివేత
Ramchander Rao Allegations | ఎంఐఎంను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
Municipal Workers Protest | వేతనాలు అడిగితే కేసులు పెడతారా..? కలెక్టరేట్​ ఎదుట కార్మిక సంఘాల ధర్నా
HPV Vaccine Distribution | హెచ్​పీవీ టీకా పంపిణీకి ఏర్పాట్లు పూర్తి
TAGGED:Nizamsagar canal
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Prajapalana Pragathi Pranalika | Prajapalana Pragathi Pranalika | ప్రగతి ప్రణాళికలో అందరినీ భాగస్వామ్యులను చేయాలి
Next Article Kavitha Land Protest Kavitha Land Protest | పేదల భూములను కబ్జా చేస్తున్న ప్రభుత్వం : కవిత
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?