Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kukatpally ACB Trap | ఏసీబీకి చిక్కిన కమ్యూనిటీ ఆర్గనైజర్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Kukatpally ACB Trap | ఏసీబీకి చిక్కిన కమ్యూనిటీ ఆర్గనైజర్

తెలంగాణ

Kukatpally ACB Trap | ఏసీబీకి చిక్కిన కమ్యూనిటీ ఆర్గనైజర్

కూకట్‌పల్లి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. మూసాపేట్ కమ్యూనిటీ ఆర్గనైజర్ మురళి లంచం తీసుకుంటూ దొరికాడు.

Srinivas kolluri
Last updated: మార్చి 10, 2026 9:09 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Kukatpally ACB Trap

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kukatpally ACB Trap | కూకట్‌పల్లి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు చేశారు. రూ.18 వేలు లంచం తీసుకుంటుండగా మూసాపేట్ కమ్యూనిటీ ఆర్గనైజర్ మురళిని పట్టుకున్నారు.

Contents
  • Kukatpally ACB Trap | మారని తీరు
    • Kukatpally ACB Trap | లంచం అడిగితే ఫోన్ చేయండి

హైదరాబాద్​ నగరంలోని కూకట్‌పల్లి జోన్ మూసాపేట్ సర్కిల్-53లో కమ్యూనిటీ ఆర్గనైజర్​గా కె. మురళి పని చేస్తున్నారు. ఒక మహిళా సంఘానికి మంజూరైన రూ.20 లక్షల రుణాన్ని ప్రాసెస్ చేసినందుకు గాను ప్రతి లక్షకు వెయ్యి రూపాయల చొప్పున మొత్తం రూ.18,000/- లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితులు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫిర్యాదుదారుడి నుంచి మురళి లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Kukatpally ACB Trap | మారని తీరు

అవినీతి అధికారులు మారడం లేదు. లంచాలు తీసుకోవడం కూడా ఒక విధిగా భావిస్తున్నారు. వివిధ పనుల నిమిత్తం తమ వద్దకు వచ్చే ప్రజలను లంచాల పేరిట వేధిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కువగా తహశీల్దార్​, రిజిస్ట్రేషన్​, మున్సిపల్ కార్యాలయాల్లో అవినీతి రాజ్యం ఏలుతోంది. ఏసీబీ అధికారులు ఇటీవల దాడులు చేపడుతున్నా.. అవినీతికి మరిగిన అధికారులు మాత్రం తీరు మార్చుకోవడం లేదు. ఏసీబీకి దొరికినా కఠిన చర్యలు లేకపోవడంతో.. లంచాలు తీసుకోవడానికి భయపడటం లేదు.

Kukatpally ACB Trap | లంచం అడిగితే ఫోన్ చేయండి

ప్రభుత్వ అధికారులు, సిబ్బంది లంచం అడిగితే ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు కోరుతున్నారు. వస్తువులు, బహుమతుల రూపంలో అడిగినా.. తమకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. టోల్​ ఫ్రీ నంబర్​ 1064, ఏసీబీ వెబ్​సైట్​ (ACB Website) ద్వారా ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.

దీనిని కూడా చదవండి : ACB Catches SI | లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన ఇద్దరు ఎస్సైలు

Moinabad Drugs Case | మొయినాబాద్​ డ్రగ్స్​ కేసు విచారణకు సిట్​ ఏర్పాటు
Kaleshwaram Package Works | కాళేశ్వరం​ ప్యాకేజీ పనులను పూర్తి చేయాలి: ఎమ్మెల్యే ప్రశాంత్​ రెడ్డి
Kavitha Land Protest | పేదల భూములను కబ్జా చేస్తున్న ప్రభుత్వం : కవిత
Nandini Sidha Reddy | కవి నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
Danam Nagender Notices | ఎమ్మెల్యే దానం నాగేందర్​కు హైకోర్టు నోటీసులు
TAGGED:ACB TelanganaAnti corruption bureauBribery Case HyderabadKukatpally ACB TrapMunicipal CorruptionMusapet Circle 53
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Fake Number Plate | Fake Number Plate | చలాన్ల నుంచి తప్పించుకునే యత్నం.. తప్పుడు నంబర్ ప్లేట్​తో తిరుగుతున్న డీసీఎం పట్టివేత
Next Article Adulterated Ginger Garlic Paste | అసిటిక్ యాసిడ్ – గమ్ పౌడర్​తో అల్లం–వెల్లుల్లి పేస్ట్​ తయారీ.. రెండు టన్నుల కల్తీ సరకు పట్టివేత! Adulterated Ginger Garlic Paste | అసిటిక్ యాసిడ్ – గమ్ పౌడర్​తో అల్లం–వెల్లుల్లి పేస్ట్​ తయారీ.. రెండు టన్నుల కల్తీ సరకు పట్టివేత!
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?