Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: BRS Minority Support | మైనార్టీలకు పెద్దపీట వేసిన ఏకైక పార్టీ బీఆర్ఎస్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - BRS Minority Support | మైనార్టీలకు పెద్దపీట వేసిన ఏకైక పార్టీ బీఆర్ఎస్

నిజామాబాద్

BRS Minority Support | మైనార్టీలకు పెద్దపీట వేసిన ఏకైక పార్టీ బీఆర్ఎస్

మైనారిటీలకు పెద్దపీట వేసిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్నారు. జిల్లా కేంద్రంలోని అలుహమ్రాఫ్ ఫంక్షన్ హాల్​లో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 10, 2026 9:46 సా.
Shashi kiran Mottala
2 వారాలు ago
Share
BRS Minority Support |
BRS Minority Support | మైనార్టీలకు పెద్దపీట వేసిన ఏకైక పార్టీ బీఆర్ఎస్

అక్షరటుడే, ఇందూరు: BRS Minority Support | మైనారిటీలకు పెద్దపీట వేసిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా (Bigala Ganesh Gupta) అన్నారు. జిల్లా కేంద్రంలోని అలుహమ్రాఫ్ ఫంక్షన్ హాల్​లో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.

BRS Minority Support | కులమతాలకు అతీతంగా..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో (BRS government schemes) కులమతాలకతీతంగా అన్ని పండుగలు నిర్వహించకున్నామని మాజీ ఎమ్మెల్యే గుర్తు చేశారు. షాదీ ముబారక్ ద్వారా చెక్కులతోపాటు తన సొంత డబ్బులతో ఆడపడుచులకు పట్టుచీర అందించడం జరిగిందన్నారు. మైనారిటీ కాలనీలలో (Nizamabad political news) సీసీ రోడ్ల నిర్మాణాలు పూర్తి చేసిన ఘనత బీఆర్ఎస్ (Telangana BRS party) ప్రభుత్వందేనిని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంలో మైనారిటీలకు  (minority welfare schemes) అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు నవీద్ ఇక్బాల్, ఇమ్రాన్ షెహజాద్, మహమ్మద్ మతిన్, అబ్దుల్ భారీ, సనావుల్లా ఖాన్, మహమ్మద్ ఇర్ఫాన్, మహమ్మద్ సమీ, అబ్దుల్ అజీజ్, మజార్ ఉద్దీన్, మహమ్మద్ హఫీజ్ తదితరులు పాల్గొన్నారు.

brs2

 

ఇది కూడా చదవండి:Kavitha Land Protest | పేదల భూములను కబ్జా చేస్తున్న ప్రభుత్వం : కవిత

Illegal Constructions Action | అక్రమ కట్టడాలపై కఠిన చర్యలు తీసుకోవాలి
Kamareddy RTC Bus | లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. పలువురికి గాయాలు..
Disabled Protest Support | దివ్యాంగుల ‘ఛలో అసెంబ్లీ’ ముట్టడికి బీజేపీ ఎమ్మెల్యేల మద్దతు..
Kamarreddy District Court | స్నేహితుడి హత్య కేసులో అన్నదమ్ములకు జీవిత ఖైదు
Telangana Tirumala Brahmotsavam | తెలంగాణ తిరుమల దేవస్థానంలో ముగిసిన బ్రహ్మోత్సవాలు
TAGGED:Bigala Ganesh GuptaBRS government schemesBRS minority supportIftar event Nizamabadminority welfare schemesNizamabad political newsTelangana BRS partyTelangana politics news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Revive Plants Tips | మొక్కలు వాడిపోతున్నాయా.. ఈ చిట్కాలతో పచ్చగా మార్చండిలా! Revive Plants Tips | మొక్కలు వాడిపోతున్నాయా.. ఈ చిట్కాలతో పచ్చగా మార్చండిలా!
Next Article PMAY 2.0 Telangana | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. నిర్మాణాలకు కేంద్రం గ్రీన్​ సిగ్నల్​! PMAY 2.0 Telangana | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. నిర్మాణాలకు కేంద్రం గ్రీన్​ సిగ్నల్​!
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?