Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: KTR Fitness Training | పొట్టను దాచిపెట్టడం విసుగొచ్చింది.. త్వరలోనే 50 లోకి అడుగు : కేటీఆర్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - KTR Fitness Training | పొట్టను దాచిపెట్టడం విసుగొచ్చింది.. త్వరలోనే 50 లోకి అడుగు : కేటీఆర్​

తెలంగాణతాజా వార్తలు

KTR Fitness Training | పొట్టను దాచిపెట్టడం విసుగొచ్చింది.. త్వరలోనే 50 లోకి అడుగు : కేటీఆర్​

రాజకీయాల్లో బిజీగా ఉండి కూడా వ్యక్తిగత ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తూ కేటీఆర్ చేసిన తాజా ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Naresh chandan
Last updated: మార్చి 11, 2026 9:37 ఉద.
Naresh chandan
2 వారాలు ago
Share
KTR Fitness Training | పొట్టను దాచిపెట్టడం విసుగొచ్చింది.. త్వరలోనే 50 లోకి అడుగు : కేటీఆర్​
KTR Fitness Training | పొట్టను దాచిపెట్టడం విసుగొచ్చింది.. త్వరలోనే 50 లోకి అడుగు : కేటీఆర్​

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: KTR Fitness Training | తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీల నాయకుడిగా పేరుగాంచిన K. T. Rama Rao (కేటీఆర్) తాజాగా ఎక్స్​ (ట్విట్టర్​) లో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై దృష్టి సారించినట్లు ఆయన వెల్లడిస్తూ చేసిన ట్వీట్ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

KTR Fitness Training ఆరు నెలల విరామం తర్వాత..

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆరు నెలల విరామం తర్వాత మళ్లీ వ్యాయామం ప్రారంభించినట్లు తెలిపారు. “ఇప్పటి వరకు పొట్టను దాచిపెట్టడం చాలా విసుగొచ్చింది. ఆరు నెలల విరామం తర్వాత మళ్లీ ఫిట్​నెస్​ ట్రైనింగ్ మొదలుపెట్టాను” అని కేటీఆర్​ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

జులైలో తనకు 50 ఏళ్లు పూర్తవనున్న నేపథ్యంలో అప్పటి వరకల్లా మంచి ఫిట్‌నెస్‌తో ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేటీఆర్​ పేర్కొన్నారు. “జులైలో నాకు 50 ఏళ్లు నిండే సమయానికి మరింత ఫిట్‌గా ఉండాలని ఆశిస్తున్నాను” అని ట్వీట్‌ చేశారు.

KTR Fitness Training | నెటిజన్ల స్పందనలు

కేటీఆర్ చేసిన తాజా పోస్ట్‌కు సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తోంది. ఆయన ఫిట్‌నెస్ లక్ష్యాన్ని పలువురు నెటిజన్లు అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు కేటీఆర్​ ఆరోగ్యంపై దృష్టి పెట్టడం శుభపరిణామమని పేర్కొంటున్నారు.

బిజీ షెడ్యూల్ మధ్య కూడా రాజకీయ నాయకులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో కేటీఆర్ ఉదాహరణగా నిలుస్తున్నారని పలువురు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఫిట్‌నెస్‌పై అవగాహన

తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడం ద్వారా ప్రజలు, ముఖ్యంగా యువతలో ఫిట్‌నెస్‌పై అవగాహన పెంచాలనే ఉద్దేశంతోనే కేటీఆర్​ ఈ పోస్ట్ చేశారని ఆయన అనుచరులు చెబుతున్నారు. వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రతి ఒక్కరికీ అవసరమని సూచిస్తున్నారు.

Tired of hiding my paunch 😁

Started training again after a gap of 6 months. Hoping to be in better shape by July when I turn 50#FitnessGoals pic.twitter.com/o99hm3tEj4

— KTR (@KTRBRS) March 11, 2026

Contents
  • KTR Fitness Training ఆరు నెలల విరామం తర్వాత..
    • KTR Fitness Training | నెటిజన్ల స్పందనలు
      • ఫిట్‌నెస్‌పై అవగాహన
iQOO Z11x 5G | ఐక్యూ నుంచి మరో ఫోన్.. లాంచింగ్ ఎప్పుడంటే?
Rohith Reddy Remand | డ్రగ్స్ పార్టీ కేసులో కీలక పరిణామం.. మాజీ ఎమ్మెల్యే రోహిత్​ రెడ్డి రిమాండ్​!
Eating Direction Vastu | ఈ దిశలో కూర్చుని తింటే తిరుగులేని అదృష్టం.. వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారంటే!
Hair Wash Frequency | వారంలో ఎన్ని సార్లు తలస్నానం చేయాలో తెలుసా..!
Nizamabad Railway Projects | రైల్వే ప్రాజెక్టులపై త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలి: ఎంపీ అర్వింద్​
TAGGED:BRS leader newsindian political leaderskt rama rao workoutktr fitnessktr newspolitician fitness journeysocial media viral postTelangana politics news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article US War on Iran US War on Iran | మిడిల్ ఈస్ట్ యుద్ధం మరింత తీవ్రం.. ఇరాన్‌పై భారీ దాడులకు సిద్ధ‌మ‌వుతున్న అమెరికా
Next Article Anjali Sardana Startup Anjali Sardana Startup | ఏడాదిలోనే రూ.800 కోట్ల టర్నోవర్​.. స్టార్టప్​తో యువతి విజయం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?