Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Indian Stock Market | ఫ్లాట్‌గా ప్రారంభమై.. నష్టాల్లోకి జారుకున్న స్టాక్ మార్కెట్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Indian Stock Market | ఫ్లాట్‌గా ప్రారంభమై.. నష్టాల్లోకి జారుకున్న స్టాక్ మార్కెట్

బిజినెస్​

Indian Stock Market | ఫ్లాట్‌గా ప్రారంభమై.. నష్టాల్లోకి జారుకున్న స్టాక్ మార్కెట్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమై భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 896 పాయింట్లు, నిఫ్టీ 249 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.

Srinivas kolluri
Last updated: మార్చి 11, 2026 11:47 ఉద.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Stock Market 5

అక్షరటుడే, వెబ్​డెస్క్: Indian Stock Market | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతుండడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అమెరికా, ఇరాన్‌ల మధ్య యుద్ధం కొనసాగుతుండడం, క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధరల్లో భారీ హెచ్చుతగ్గులతో ద్రవ్యోల్బణం పెరగవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

Contents
  • Indian Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల బాటలో
    • Indian Stock Market | మిశ్రమంగా సూచీలు..

Indian Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల బాటలో

దీంతో గత సెషన్‌లో రిలీఫ్ ర్యాలీలో వచ్చిన లాభాలను బుక్ చేసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తుండడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల బాటలో పయనిస్తున్నాయి.బుధవారం ఉదయం సెన్సెక్స్ 33 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 86 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 1,075 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 30 పాయింట్ల నష్టంతో ప్రారంభమై అక్కడినుంచి 68 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 303 పాయింట్లు కోల్పోయింది. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 896 పాయింట్ల నష్టంతో 77,309 వద్ద, నిఫ్టీ 249 పాయింట్ల నష్టంతో 24,012 వద్ద కదలాడుతున్నాయి.

Indian Stock Market | మిశ్రమంగా సూచీలు..

Indian Stock Market

దేశీయ స్టాక్ మార్కెట్‌ (Domestic Stock Market)లోని సూచీలు మిక్స్‌డ్‌గా స్పందిస్తున్నాయి. ఫార్మా 1.02 శాతం, మీడియా 0.98 శాతం, యుటిలిటీ 0.94 శాతం, పవర్ 0.61 శాతం, మెటల్ 0.60 శాతం లాభాలతో ఉన్నాయి. నిఫ్టీ ఆటో ఇండెక్స్ 1.71 శాతం, బ్యాంక్ నిఫ్టీ 1.41 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.22 శాతం నష్టంతో కదలాడుతున్నాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 7 స్టాక్స్ లాభాలతో ఉండగా.. 23 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. సన్‌ఫార్మా 1.34 శాతం, ఎన్టీపీసీ 0.99 శాతం, పవర్‌గ్రిడ్ 0.70 శాతం, అదానిపోర్ట్స్ 0.67 శాతం, ఇండిగో 0.57 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : ఎం అండ్ ఎం 2.79 శాతం యాక్సిస్ బ్యాంక్ 2.63 శాతం, బజాజ్ ఫైనాన్స్ 2.43 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 2.06 శాతం, హెచ్‌డీఎఫ్ సీ బ్యాంక్ 2.06 శాతం నష్టాలతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: Global Markets Mixed | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్ డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

Gold Silver Rates | ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం .. పెళ్లిళ్ల సీజన్లో పరుగులు పెడుతున్న ప‌సిడి
Stock Market Crash | బేర్ దెబ్బకు విలవిల్లాడుతున్న ఇన్వెస్టర్లు.. రూ. 9.71 లక్షల కోట్ల సంపద ఆవిరి
సహజ వనరుల సామర్థ్యాన్ని వెలికితీస్తే భారత్ దిగుమతుల భారాన్ని తగ్గించవచ్చు: వేదాంత ఛైర్మన్ అనిల్ అగర్వాల్
Stock Market Crash | పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు.. భారీ నష్టాల్లో సూచీలు..
Realme P4 Lite 5G | సరికొత్త రియల్‌మీ ఫోన్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
TAGGED:Crude Oilcrude oil impact marketsDomestic Stock MarketGlobal market tensionsindian share market updateIndian Stock MarketNifty TodayStock market fallstock market india news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article West Indies Team Travel West Indies Team Travel | యుద్ధం వ‌ల‌న‌ భారత్‌లో చిక్కుకున్న వెస్టిండీస్ జట్టుకి గుడ్ న్యూస్.. తొమ్మిది రోజుల తర్వాత స్వదేశానికి ప్రయాణం
Next Article Trump Warns Iran Trump Warns Iran | దాడులు 20 రెట్లు పెరుగుతాయి.. ఇరాన్​కు ట్రంప్​ వార్నింగ్​
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?