Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: New DGP Selection | కొత్త డీజీపీ ఎంపికపై ప్రభుత్వం కసరత్తు.. రేసులో వీరే..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - New DGP Selection | కొత్త డీజీపీ ఎంపికపై ప్రభుత్వం కసరత్తు.. రేసులో వీరే..

తెలంగాణతాజా వార్తలు

New DGP Selection | కొత్త డీజీపీ ఎంపికపై ప్రభుత్వం కసరత్తు.. రేసులో వీరే..

నూతన డీజీపీ నియామకంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 1991 బ్యాచ్​కు చెందిన సీవీ ఆనంద్​ను ఎంపిక చేయనున్నట్లు సమాచారం.

Srinivas kolluri
Last updated: మార్చి 11, 2026 4:37 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
New DGP Selection

అక్షరటుడే, వెబ్​డెస్క్ : New DGP Selection | నూతన డీజీపీ నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం డీజీపీగా శివధర్​రెడ్డి కొనసాగుతున్నారు. ఆయన ఏప్రిల్​లో రిటైర్​ కానున్నారు. దీంతో కొత్త డీజీపీ కోసం ప్రభుత్వం నలుగురి పేర్లను యూపీఎస్సీకి పంపినట్లు సమాచారం.

Contents
  • New DGP Selection | ఢిల్లీలో సమావేశం
    • New DGP Selection | 2028 జూన్​ వరకు

నలుగురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారుల పేర్లతో రాష్ట్ర ప్రభుత్వం (State Government) యూపీఎస్సీకి జాబితా పంపించగా.. అందులో ఒకరిని ఎంపిక చేయనున్నారు. ఆ నలుగురిలో సీనియర్​ అధికారి పోలీస్​ బాస్​ కానున్నారు. అయితే ప్రభుత్వం డీజీపీ నియామకంపై ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సీనియర్​ ఐపీఎస్​ అధికారి సీవీ ఆనంద్​ (IPS officer CV Anand)ను డీజీపీగా చేయనున్నట్లు సమాచారం.

New DGP Selection | ఢిల్లీలో సమావేశం

డీజీపీ నియామకంపై బుధవారం ఢిల్లీలో సమావేశం నిర్వహించారు. త్వరలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. 1991 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి సీవీ ఆనంద్​ వైపు సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ పోస్టు కోసం సీవీ ఆనంద్‌తో పాటు వినాయక్‌ ప్రభాకర్‌ ఆప్టే, సౌమ్యా మిశ్రా, శిఖా గోయల్‌ పేర్లను ప్రభుత్వం యూపీఎస్సీకి పంపింది. ఢిల్లీలో ముగ్గురు యూపీఎస్సీ ఎంప్యానెల్‌ కమిటీ సభ్యుల భేటీ అయి వీరిలో ముగ్గురి పేర్లను తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతుంది. అందులో ఒకరిని డీజీపీగా నియమిస్తారు.

New DGP Selection | 2028 జూన్​ వరకు

హోంశాఖ ముఖ్య ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్న సీవీ ఆనంద్‌ (1991) 2028 జూన్‌ వరకు సర్వీస్​లో ఉంటారు. 1994 బ్యాచ్​కు చెందిన వీపీ ఆప్టే ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో పని చేస్తున్నారు. ఆయన 2029 అక్టోబర్‌ వరకు, జైళ్లశాఖ డీజీపీగా ఉన్న సౌమ్యామిశ్రా (1994) 2027 డిసెంబరు వరకు, సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డైరక్టర్‌గా పనిచేస్తున్న శిఖాగోయల్‌ (1994) 2029 మార్చి వరకు సర్వీసులో ఉంటారు. వీరిలో 1991 బ్యాచ్​కు చెందిన సీవీ ఆనంద్​ను డీజీపీగా చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి..: Kalvakuntla Kavitha New Party | త్వరలో కొత్త పార్టీ ఏర్పాటు : కవిత

Modi Preparedness Warning | దేశ ప్రజలు సవాళ్లకు సిద్ధంగా ఉండాలి.. మోదీ సంచలన వ్యాఖ్యలు
March 09 Gold Silver Rates | స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో తాజా పరిస్థితి ఇదే!
Yellareddy Transport Issues | ఎల్లారెడ్డి ప్రజల రవాణా సమస్యలు పరిష్కరించండి: మంత్రిని కోరిన ఎమ్మెల్యే
Kabul Airstrike | కాబూల్‌లో వైమానిక దాడి.. 400 మంది దుర్మరణం అంటూ తాలిబన్ ఆరోపణ.. పాకిస్థాన్ ఖండన
Prajapalana Pragathi Pranalika | భీమ్​గల్​లో జోరుగా ‘ప్రజల వద్దకే పాలన.. ప్రగతికి ప్రణాళిక’
TAGGED:CM Revanth ReddyIPS officer CV AnandNew DGP SelectionState Government
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Farmers Protest Telangana Farmers Protest Telangana | రైతుహామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం
Next Article YS Jagan Corruption Allegations YS Jagan Corruption Allegations | రాష్ట్రంలో భారీగా అవినీతి : వైఎస్​ జగన్​
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?