అక్షరటుడే, వెబ్డెస్క్: Jhansi Cylinder Theft Case | ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో పెద్ద ఎత్తున సిలిండర్లు చోరీకి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనను సీరియస్గా తీసుకుని పోలీసులు కేసును ఛేదించారు. ఝాన్సీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఝాన్సీ జిల్లా సీప్రి బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల గ్యాస్ సిలిండర్లు లోడ్ చేసిన ట్రక్ దొంగతనం జరిగిన విషయం విదితమే. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులు పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. నలుగురు ప్రధాన నిందితులతో సహా మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశారు.
Jhansi Cylinder Theft Case | సిలిండర్లు స్వాధీనం
నిందితులను అరెస్టు చేసిన ఝాన్సీ పోలీసులు.. వారి వద్ద నుంచి 524 చోరీకి గురైన గ్యాస్ సిలిండర్లు, నగదు, అలాగే అక్రమ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
थाना सीपरी बाजार क्षेत्र मे गैस सिलेण्डर लदे ट्रक चोरी की घटना का सफल अनावरण,
पुलिस मुठभेड़ मे 04 अभि0गण समेत कुल 07 अभि0गण गिरफ्तार,
कब्जे से चोरी गए 524 गैस सिलेण्डर, नगदी व अवैध असलहा कारतूस बरामद।
प्रकरण में की जा रही कार्यवाई के सम्बन्ध में @sspjhansi @bbgtsmurthyips की बाइट pic.twitter.com/g1U6NrU6bI
— Jhansi Police (@jhansipolice) March 11, 2026
ఇది కూడా చదవండి..: Gas Cylinder Theft | గ్యాస్ కొరత.. సిలిండర్ల లారీ దొంగతనం

