Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Monalisa Love Marriage | తండ్రిపై కేసు పెట్టి.. ప్రియుడిని పెళ్లి చేసుకున్న కుంభమేళా మోనాలిసా
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తాజా వార్తలు - Monalisa Love Marriage | తండ్రిపై కేసు పెట్టి.. ప్రియుడిని పెళ్లి చేసుకున్న కుంభమేళా మోనాలిసా

తాజా వార్తలుజాతీయంసినిమా

Monalisa Love Marriage | తండ్రిపై కేసు పెట్టి.. ప్రియుడిని పెళ్లి చేసుకున్న కుంభమేళా మోనాలిసా

ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన మోనాలిసా ప్రేమ కోసం కుటుంబాన్నే ఎదిరించి తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది.

Naresh chandan
Last updated: మార్చి 11, 2026 10:03 సా.
Naresh chandan
2 వారాలు ago
Share
Monalisa Love Marriage | తండ్రిపై కేసు పెట్టి.. ప్రియుడిని పెళ్లి చేసుకున్న కుంభమేళా మోనాలిసా
Monalisa Love Marriage | తండ్రిపై కేసు పెట్టి.. ప్రియుడిని పెళ్లి చేసుకున్న కుంభమేళా మోనాలిసా

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Monalisa Love Marriage | సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ‘కుంభమేళా మోనాలిసా’గా ప్రసిద్ధి పొందిన Monalisa Bhosle తన జీవితంలో మరో సంచలన పరిణామం జరిగింది. కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా కీలక నిర్ణయం తీసుకుంది. తన ప్రియుడిని మోనాలిసా పెళ్లి చేసుకోవడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.

Contents
  • Monalisa Love Marriage | తండ్రిపై ఫిర్యాదు..
    • Monalisa Love Marriage | ఒక చిత్రంలో..

Monalisa Love Marriage | తండ్రిపై ఫిర్యాదు..

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన మోనాలిసా.. ఇటీవల Thiruvananthapuramలోని Thampanoor Police Stationలో ఫిర్యాదు చేసి తన తండ్రిపై ఫిర్యాదు చేసింది. తనకు బలవంతంగా వేరే వ్యక్తితో పెళ్లి చేయాలని చూస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. తనకు ఇష్టమైన యువకుడితోనే జీవించాలని తాను నిర్ణయించుకున్నట్లు పోలీసులకు మోనాలిసా వెల్లడించింది.

తన ప్రియుడు Farman Khanతో కలిసి మోనాలిసా పోలీస్ స్టేషన్‌కు చేరుకొని రక్షణ కోరింది. తన తండ్రి తనను స్వగ్రామానికి బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. ఇద్దరు ప్రేమికులతోపాటు కుటుంబ సభ్యులతో పోలీసులు మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ఆమెకు 18 సంవత్సరాలు నిండినందున తన జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే పూర్తి స్వేచ్ఛ ఆమెకు ఉందని పోలీసులు స్పష్టం చేశారు.akshara mona

Monalisa Love Marriage | ఒక చిత్రంలో..

పోలీసుల సమక్షంలో జరిగిన చర్చల అనంతరం తన ప్రియుడితో మోనాలిసా వెళ్లిపోయింది. తర్వాత  తిరువనంతపురంలోని ఒక ఆలయంలో ఇరువురూ వివాహం చేసుకున్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులను ఎదురించి, తమ ప్రేమను విజయవంతం చేసుకున్న ఈ జంట ప్రస్తుతం నెట్టింట వైరల్​ అవుతోంది.

ఇక మోనాలిసా Maha Kumbh Mela సమయంలో పూలమాలలు అమ్ముతూ ఉండేది. కాగా, ఆ సమయంలో తీసిన ఆమె చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. మెనాలిసా Mona Lisa అందం, ప్రత్యేకమైన కళ్ల వల్ల ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, సినీ అవకాశాలు కూడా దక్కించుకుంది. ప్రస్తుతం ఒక మలయాళ చిత్రంలో మోనాలిసా నటిస్తున్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: Hansika Motwani Divorce | విడాకులు తీసుకున్న నటి హన్సిక

Stock Market Gains | భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
Karnataka Politics | కర్ణాటకలో మరోసారి పొలిటికల్‌ ట్విస్ట్​.. సీఎం మార్పు తప్పదా!
Musi Project Houses | 10 వేల ఇళ్లు కూల్చేందుకు యత్నం : హరీశ్​రావు
Arunachalam Train Services | రెగ్యులర్​ సర్వీస్​గా నాంపల్లి – కన్యాకుమారీ వీక్లీ ఎక్స్​ప్రెస్​
Ramadan Eid Significance | ప్రార్థనల బలం.. పేదలకు దానం.. ఈద్ వెనుక ఉన్న గొప్ప సందేశం ఏమిటంటే..!
TAGGED:india viral newskumbh mela monalisalove marriage storymonalisa bhosle newsMonalisa love marriagesocial media viraltrending india newsviral monalisa girl
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Probiotics for Women | మహిళల ఆరోగ్యానికి 'ప్రొబయోటిక్స్'.. ఇవి చేసే మేలు తెలిస్తే ఆశ్చర్యపోతారు! Probiotics for Women | మహిళల ఆరోగ్యానికి ‘ప్రొబయోటిక్స్’.. ఇవి చేసే మేలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Next Article Ambulance Miracle Incident | అంబులెన్స్​లో బ్రెయిన్​ డెడ్​ మహిళ.. తిరిగి ప్రాణం పోసిన పెద్ద కుదుపు! Ambulance Miracle Incident | అంబులెన్స్​లో బ్రెయిన్​ డెడ్​ మహిళ.. తిరిగి ప్రాణం పోసిన పెద్ద కుదుపు!
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?