Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: POCSO Case Sentence | బాలికపై లైంగిక వేధింపులు.. నిందితుడికి ఐదేళ్ల జైలుశిక్ష
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - POCSO Case Sentence | బాలికపై లైంగిక వేధింపులు.. నిందితుడికి ఐదేళ్ల జైలుశిక్ష

హైదరాబాద్తాజా వార్తలుతెలంగాణ

POCSO Case Sentence | బాలికపై లైంగిక వేధింపులు.. నిందితుడికి ఐదేళ్ల జైలుశిక్ష

హైదరాబాద్​ నగరంలో ఓ వ్యక్తి బాలికపై లైంగిక దాడికి యత్నించాడు. నిందితుడికి కోర్టు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.

Srinivas kolluri
Last updated: మార్చి 12, 2026 1:24 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
POCSO Case Sentence

అక్షరటుడే, వెబ్​డెస్క్: POCSO Case Sentence | బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితుడికి కోర్టు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. హకా భవన్‌లోని పోక్సో (POCSO) చట్టం కేసుల ప్రత్యేక సెషన్స్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు ఈ మేరకు తీర్పు వెల్లడించారు.

చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ (Chandrayangutta Police Station) పరిధిలోని జి.ఎం. కాలనీకి చెందిన అబ్దుల్ ఖయ్యూమ్ (23) ఓ బాలికకు అరబిక్ ట్యూషన్ చెప్పేవాడు. 2019లో ఒకరోజు ట్యూషన్ సమయంలో బాలికతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా, సెల్ ఫోన్ ఆశ చూపి బాలికపై లైంగిక దాడి చేయడానికి యత్నించాడు. దీంతో బాలిక గట్టిగా అరవడంతో అక్కడి నుంచి పరారు అయ్యాడు.

POCSO Case Sentence | తల్లి ఫిర్యాదు మేరకు..

బాధిత బాలిక తల్లి ఫిర్యాదు మేరకు చాంద్రాయణగుట్ట పోలీసులు (Chandrayangutta Police) కేసు నమోదు చేశారు. ఆధారాలు సాక్ష్యాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడు అబ్దుల్ ఖయ్యూమ్‌ను దోషిగా నిర్ధారించారు. నిందితుడికి 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.5 వేల జరిమానాతో పాటు బాధిత బాలికకు రూ.లక్ష పరిహారం చెల్లించాలని ఆదేశించారు. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన ఎస్సైలు జాకీర్​ జకీర్ హుస్సేన్, వెంకటేష్​ను సీపీ సజ్జనార్ (CP Sajjanar) అభినందించారు.

ఇది కూడా చదవండి..: Adulterated Ginger Garlic Paste | అసిటిక్ యాసిడ్ – గమ్ పౌడర్​తో అల్లం–వెల్లుల్లి పేస్ట్​ తయారీ.. రెండు టన్నుల కల్తీ సరకు పట్టివేత!

Telangana Budget Session | ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన : గవర్నర్​
Konda Sushmitha | పరకాల ఎమ్మెల్యే అవుతా.. కొండా సుష్మిత సంచలన వ్యాఖ్యలు
Daily Horoscope Today | అత్యంత గోప్యమైన​ సన్నివేశాలు.. గొప్ప అనుభూతులు.. ఈ రాశుల వారి వైవాహిక జీవితం ఎంతో రొమాంటిక్!
Telangana Rythu DISCOM | ఇక మూడో డిస్కం.. ‘తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్’కు ఆమోదం
Hyderabad Food Adulteration | కల్తీ మాఫియాపై ఉక్కుపాదం.. ప్రత్యేక బృందం ఏర్పాటు
TAGGED:Chandrayangutta PoliceChandrayangutta Police StationCP SajjanarPOCSO Case Sentence
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Licensed Surveyors Wages Licensed Surveyors Wages | వేతనాలు లేక అవస్థలు.. కేటీఆర్‌ను కలిసిన లైసెన్స్‌డ్ సర్వేయర్లు
Next Article Shabbir Ali Comments Shabbir Ali Comments | కేసీఆర్​ ఖజానా ఖాళీ చేసి వెళ్లిండు.. అయినా పథకాలు అమలు చేస్తున్నాం..: షబ్బీర్​ అలీ
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?