Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kavitha CBI Notice | కవిత ఇంటికి సీబీఐ అధికారులు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Kavitha CBI Notice | కవిత ఇంటికి సీబీఐ అధికారులు

తెలంగాణతాజా వార్తలు

Kavitha CBI Notice | కవిత ఇంటికి సీబీఐ అధికారులు

కల్వకుంట్ల కవిత ఇంటికి సీబీఐ అధికారులు వచ్చారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో హైకోర్టు నోటీసులు అందించారు

Srinivas kolluri
Last updated: మార్చి 12, 2026 1:51 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Kavitha CBI Notice

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kavitha CBI Notice | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇంటికి గురువారం సీబీఐ అధికారులు (CBI Officers) వచ్చారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో హైకోర్టు నోటీసులు ఇవ్వడానికి ఆమె ఇంటికి అధికారులు చేరుకున్నారు.

ఢిల్లీ లిక్కర్​ స్కామ్ (Delhi Liquor Scam) కేసును ఇటీవల ఢిల్లీలోని రౌస్​ అవెన్యూ కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. ఆధారాలు లేవని చెప్పి ఈ కేసులో ఢిల్లీ మాజీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​, కల్వకుంట్ల కవిత సహా 23 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. రౌజ్​ అవెన్యూ కోర్టు తీర్పుపై సీబీఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కోర్టు తమ వాదనలు పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొంది. ఈ పిటిషన్​ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం నిందితులకు నోటీసులు ఇచ్చింది. దీంతో వాటిని అందజేసేందుకు అధికారులు కవిత ఇంటికి వచ్చారు.

Kavitha CBI Notice

Kavitha CBI Notice | కోర్టు ఏం చెబుతుందో..

దేశవ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్ (Arvind Kejriwal)​, మాజీ మంత్రి మనీష్​ సిసోడియా, కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) అరెస్ట్ అయ్యారు. ఈ క్రమంలో కోర్టు కేసు కొట్టివేయడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కుట్రపురితంగా తమపై కేసులు పెట్టి జైలు పాలు చేసిందని పేర్కొన్నారు. తాజాగా ఈ కేసును విచారిస్తున్న హైకోర్టు ఎలాంటి తీర్పు చెబుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

ఇది కూడా చదవండి..: POCSO Case Sentence | బాలికపై లైంగిక వేధింపులు.. నిందితుడికి ఐదేళ్ల జైలుశిక్ష

Nizamabad fire accident | నగరంలో భారీ అగ్నిప్రమాదం.. కాలనీవాసుల భయాందోళన
Fee Reimbursement Protest | ఫీజు రీయింబర్స్​మెంట్ విడుదల చేయాలని బీఆర్​ఎస్​ నిరసన
Telangana SSC Exams | పదో తరగతి పరీక్షలు రద్దు చేయ‌బోతున్నారా.. తెలంగాణ విద్యాశాఖ క్లారిటీ!
Nizamabad Congress Leader Murder | నిజామాబాద్​ జిల్లాలో కాంగ్రెస్​ నేత దారుణ హత్య!
March 09 Horoscope | మార్కెటింగ్ రంగంలో ఉన్నత పదవి.. ఉద్యోగ మార్పుతో ఈ రాశుల వారికి అద్భుత యోగం!
TAGGED:Arvind KejriwalCBI OfficersDelhi Liquor ScamKalvakuntla KavithaKavitha CBI Notice
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Mohan Reddy Funeral Mohan Reddy Funeral | పాడే మోసిన షబ్బీర్ అలీ.. ముగిసిన మాజీ జడ్పీటీసీ అంత్యక్రియలు
Next Article Car Accident Car Accident | కాలువలోకి దూసుకెళ్లిన కారు.. యువకుడి దుర్మరణం
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?