Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Gas Cylinder Booking | గ్యాస్​ సిలిండర్​ బుకింగ్​ గడువు 45 రోజులకు పెంపు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Gas Cylinder Booking | గ్యాస్​ సిలిండర్​ బుకింగ్​ గడువు 45 రోజులకు పెంపు

తెలంగాణతాజా వార్తలు

Gas Cylinder Booking | గ్యాస్​ సిలిండర్​ బుకింగ్​ గడువు 45 రోజులకు పెంపు

గ్యాస్​ సిలిండర్​ బుకింగ్​ గడువు 45 రోజులకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా డిమాండ్​ పెరగడంతో ఈ చర్యలు చేపట్టింది.

Srinivas kolluri
Last updated: మార్చి 12, 2026 3:28 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Gas Cylinder Booking

అక్షరటుడే, వెబ్​డెస్క్: Gas Cylinder Booking | కేంద్ర ప్రభుత్వం (Central Government) కీలక నిర్ణయం తీసుకుంది. డొమెస్టిక్​ వంట గ్యాస్​ సిలిండర్​ బుకింగ్​ గడువును 45 రోజులకు పొడిగించింది.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో గ్యాస్​ సరఫరా (Gas Supply) నిలిచిపోయిన విషయం తెలిసిందే. కేంద్రం ఇప్పటికే వాణిజ్య సిలిండర్లపై ఆంక్షలు అమలు చేస్తోంది. దీంతో అనేక హోటళ్లు మూతపడగా.. హాస్టళ్లు, ఆలయాల్లో సైతం ఇబ్బందులు నెలకొన్నాయి. కొన్ని హోటళ్లలో కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్​ సిలిండర్ల బుకింగ్​ వ్యవధిని 21 నుంచి 25 రోజులకు పెంచింది. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో దానిని 45 రోజులకు పొడిగించింది. పట్టణ ప్రాంతాల్లో మాత్రం 25 రోజులే ఉండనుంది.

Gas Cylinder Booking | అధిక డిమాండ్​తో..

గ్యాస్​ కొరత (Gas Shortage) భారత్​లో ఎక్కువగా లేదు. అయితే సంక్షోభం వస్తుందనే వార్తలతో ప్రజలు అధిక మొత్తంలో గ్యాస్​ సిలిండర్లను ముందుగానే కొనుగోలు చేస్తున్నారు. ఎక్కడ గ్యాస్​ దొరకదేమోననే భయంతో నిత్యం గ్యాస్​ ఏజెన్సీల వద్ద బారులు తీరుతున్నారు. మరోవైపు కొంతమంది సిలిండర్లను ఇతరులపై పేరుపై బుక్​ చేసి బ్లాక్​ మార్కెట్ (Black Market)​కు తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం బుకింగ్​ గడువును మరోసారి పెంచింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో వంట గ్యాస్ డిమాండ్ పెరుగుతున్నందున కేంద్రం ఈ చర్యలు చేపట్టింది.

ఇది కూడా చదవండి..: Gas Shortage Ayodhya | గ్యాస్​ కొరతతో అయోధ్యలో నిలిచిన ప్రసాదం పంపిణీ

AbhiBus Seat Issue | సీటు తప్పుగా కేటాయించిన ట్రావెల్​ సంస్థ.. అభిబస్​కు రూ. 30 వేల జరిమానా!
Chaitra Amavasya | కొత్త అమావాస్య.. పితృదేవతల ఆశీస్సుల కోసం ఉగాదికి ఒకరోజు ముందే చేసే పండగ!
PM Kisan 22nd Installment | నేడు పీఎం కిసాన్​ నిధుల విడుదల
Sircilla Weavers Dues | నేత కార్మికుల విద్యుత్​ బకాయిలు రద్దు చేయాలి : కేటీఆర్​
Annaram Barrage Controversy | అన్నారం బ్యారేజీ కూల్చేందుకు కుట్ర.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు
TAGGED:Black MarketCentral GovernmentGas Cylinder BookingGas shortageGas Supply
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Strengthening Gram Panchayats Strengthening Gram Panchayats | గ్రామ పంచాయతీలను బలోపేతం చేస్తాం : మంత్రి పొంగులేటి
Next Article Minor Child Labour Minor Child Labour | కళాశాలలో మైనర్​ పనిచేస్తుండడంపై కలెక్టర్​ ఆగ్రహం.. ప్రిన్సిపాల్​కు షోకాజ్ నోటీసులు
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?