Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Netflix Eyeline Studios | హైదరాబాద్​కు హాలీవుడ్​ వచ్చినట్లే : సీఎం రేవంత్​రెడ్డి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Netflix Eyeline Studios | హైదరాబాద్​కు హాలీవుడ్​ వచ్చినట్లే : సీఎం రేవంత్​రెడ్డి

హైదరాబాద్తాజా వార్తలుతెలంగాణ

Netflix Eyeline Studios | హైదరాబాద్​కు హాలీవుడ్​ వచ్చినట్లే : సీఎం రేవంత్​రెడ్డి

హైదరాబాద్​లో నెట్​ఫ్లిక్స్ ఐలైన్​ స్టూడియోస్​ను సీఎం రేవంత్​రెడ్డి ప్రారంభించారు. నగరానికి నెట్​ఫ్లిక్స్​ వచ్చిందంటే హాలీవుడ్​ వచ్చినట్లే అన్నారు.

Srinivas kolluri
Last updated: మార్చి 12, 2026 3:50 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Netflix Eyeline Studios

అక్షరటుడే, వెబ్​డెస్క్: Netflix Eyeline Studios | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ప్రముఖ ఓటీటీ నెట్​ఫ్లిక్స్ ఐలైన్​ స్టూడియోస్​ను సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) గురువారం ప్రారంభించారు. నగరానికి నెట్​ఫ్లిక్స్​ వచ్చిందంటే హాలీవుడ్​ వచ్చినట్లే అన్నారు.

నెట్‌ఫ్లిక్స్‌ విస్తరణకు ఫ్యూచర్ సిటీలో అవసరమైన స్థలం కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రపంచంలోని ఫార్చూన్ 500 కంపెనీలను హైదరాబాద్ నుంచి కార్యకలాపాలను నిర్వహించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. దేశంలో ముంబై తర్వాత హైదరాబాద్‌లో రెండో అతిపెద్ద నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోను ముఖ్యమంత్రి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ప్రారంభించారు. ఐలైన్ స్టూడియో ప్రారంభంతో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులకు వేదిక కానుందని సీఎం పేర్కొన్నారు.

Netflix Eyeline Studios

Netflix Eyeline Studios | హాలీవుడ్​ రావాలని..

తెలంగాణ (Telangana)కు టాలీవుడ్, బాలీవుడ్ కాకుండా హాలీవుడ్ కూడా రావాలని తను ఆకాంక్షిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. ఈ రోజు నెట్​ఫ్లిక్స్​ రావడంతో తన కల నిజం కాబోతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా వీక్షకుల కోసం ట్యాలెంట్, కంటెంట్‌ను నెట్‌ఫ్లిక్స్ అందిపుచ్చుకుంటే, హైదరాబాద్ అవకాశాలు, ప్రపంచ నైపుణ్యతను కలిగి ఉందని సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐలైన్ స్టూడియో సీఈవో జెఫ్ షపిరో, కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు, సినీ నటుడు, నిర్మాత రాణా దగ్గుబాటి, తెలంగాణ ఫిలిం డెవల్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Hyderabad Land Encroachment | శ్మశానవాటికను వదలని అక్రమార్కులు.. కబ్జాలపై ఫిర్యాదులు వెల్లువ

Strait of Hormuz Oil | హోర్ముజ్ జలసంధి ఉద్రిక్తతతో 110 డాలర్లకు చమురు ధర!
India Oil Reserves | యుద్ధం కొనసాగితే ‘బండి’ నడిచేనా?.. భారత్ వద్ద ఎన్ని రోజులకు సరిపడా పెట్రోల్ నిల్వలున్నాయంటే..?
Telangana Power Demand | రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్​ డిమాండ్​ : భట్టి విక్రమార్క
Yellareddy Transport Issues | ఎల్లారెడ్డి ప్రజల రవాణా సమస్యలు పరిష్కరించండి: మంత్రిని కోరిన ఎమ్మెల్యే
SLBC Tunnel Works | ఎస్​ఎల్​బీసీ టన్నెల్ పనులు పున:ప్రారంభం
TAGGED:CM Revanth ReddyHyderabadNetflix Eyeline StudiosTelangana
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Minor Child Labour Minor Child Labour | కళాశాలలో మైనర్​ పనిచేస్తుండడంపై కలెక్టర్​ ఆగ్రహం.. ప్రిన్సిపాల్​కు షోకాజ్ నోటీసులు
Next Article Half Day Schools Half Day Schools | విద్యార్థులకు గుడ్​న్యూస్​.. 15 నుంచి ఒంటిపూట బడులు
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?