Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Congress Leader Murder Case | కాంగ్రెస్​ నేత హత్య కేసు.. పోలీసుల అదుపులో పలువురు అనుమానితులు!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Congress Leader Murder Case | కాంగ్రెస్​ నేత హత్య కేసు.. పోలీసుల అదుపులో పలువురు అనుమానితులు!

నిజామాబాద్తెలంగాణ

Congress Leader Murder Case | కాంగ్రెస్​ నేత హత్య కేసు.. పోలీసుల అదుపులో పలువురు అనుమానితులు!

కాంగ్రెస్​ నేత, మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కేసులో పోలీసులు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 12, 2026 7:22 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
2 వారాలు ago
Share
Congress Leader Murder Case

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Congress Leader Murder Case | కాంగ్రెస్​ నేత, మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి గోపి తన కారులో స్వగ్రామానికి వెళ్తుండగా.. ఇందల్​వాయి మండలం గౌరారం శివారులో హత్యకు గురయ్యాడు. కారును ఢీకొట్టి .. అనంతరం కత్తులతో దాడి చేసి హతమార్చినట్లు తెలుస్తోంది. కాగా.. ఇప్పటికే ప్రధాన నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయిన విషయం విదితమే. అయితే ఈ కేసులో పోలీసులు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Contents
  • Congress Leader Murder Case | పథకం ప్రకారమే హత్య
    • Congress Leader Murder Case | కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే

Congress Leader Murder Case | పథకం ప్రకారమే హత్య

ఇమ్మడి గోపి హత్య పథకం ప్రకారమే జరిగిందని ముదిరాజ్​ సంఘం నాయకులు ఆరోపించారు. గోపిని హతమార్చేందుకు నిందితుడు సతీష్​తో పాటు మరికొందరు కొద్దిరోజులుగా ప్లాన్​ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. రాజకీయంగా ఎదుగుతున్నాడనే కక్షతోనే దారుణంగా హత్య చేశారని వారు ఆరోపించారు. కాగా.. ఇటీవల జరిగిన సర్పంచ్​ ఎన్నికల అనంతరం కక్షలు పెరిగినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే మృతుడి భార్య సైతం పలువురు అనుమానితుల పేర్లు చెప్పినట్లుగా సమాచారం.

Congress Leader Murder Case

Congress Leader Murder Case | కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే

ఇమ్మడి గోపి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే భూపతిరెడ్డి గురువారం పరామర్శించారు. ఆయన మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నిందితులను కఠినంగా శిక్షించే వరకు వదిలిపెట్టబోమన్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు కాంగ్రెస్​ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఆయన వెంట పలువురు కాంగ్రెస్​ నాయకులు ఉన్నారు. కాగా.. ఇమ్మడి గోపి అంత్యక్రియలు శుక్రవారం నిర్వహించనున్నారు.

ఇది కూడా చదవండి..: Nizamabad Congress Leader Murder | నిజామాబాద్​ జిల్లాలో కాంగ్రెస్​ నేత దారుణ హత్య!

Record Power Demand | రికార్డు స్థాయిలో విద్యుత్​ డిమాండ్​
Telangana Rain Alert | నేడు రాష్ట్రానికి వర్ష సూచన
Velugumatla Victims Justice | వెలుగుమట్లలో బాధితులందరికీ న్యాయం చేయాలి : కవిత
ASHA Workers Protest | ఆశ వర్కర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: సీఐటీయూ డిమాండ్
Jeevan Reddy Resignation | కాంగ్రెస్​కు రాజీనామా చేసిన జీవన్​రెడ్డి.. రేవంత్​రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు
TAGGED:Congress leader murder caseformer MPP killingImmadhi Gopi murderIndalvai murder incidentNizamabad political newspolice investigation indiaTelangana Crime NewsTelangana political violence
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article ACB Bribery Arrest ACB Bribery Arrest | ఏసీబీకి చిక్కిన సీనియర్​ అసిస్టెంట్
Next Article Subsidy Tractors Farmers Subsidy Tractors Farmers | రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లు అందజేత
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?