Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Telangana LPG Supply | రాష్ట్రంలో గ్యాస్‌ కొరత లేదు.. బ్లాక్​ మార్కెట్​ తరలిస్తే కఠిన చర్యలు : మంత్రి ఉత్తమ్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Telangana LPG Supply | రాష్ట్రంలో గ్యాస్‌ కొరత లేదు.. బ్లాక్​ మార్కెట్​ తరలిస్తే కఠిన చర్యలు : మంత్రి ఉత్తమ్​

తెలంగాణతాజా వార్తలు

Telangana LPG Supply | రాష్ట్రంలో గ్యాస్‌ కొరత లేదు.. బ్లాక్​ మార్కెట్​ తరలిస్తే కఠిన చర్యలు : మంత్రి ఉత్తమ్​

రాష్ట్రంలో గ్యాస్‌ కొరత లేదని మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి అన్నారు. అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు

Srinivas kolluri
Last updated: మార్చి 13, 2026 3:58 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Telangana LPG Supply

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Telangana LPG Supply | రాష్ట్రంలో గ్యాస్‌ కొరత లేదని మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి (Minister Uttam Kumar Reddy) అన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. గృహ వినియోగదారులకు సరిపడా గ్యాస్‌ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో రాష్ట్రంలో గ్యాస్​ కొరత (Gas Shortage) నెలకొందని ప్రచారం కావడంతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. పలువురు అవసరం లేకున్నా.. ముందు జాగ్రత్తగా సిలిండర్లు బుక్​ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. LPG సరఫరా, వేసవి తాగునీటి సన్నద్ధత, 99 రోజుల ప్రజా పలాన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలుపై చర్చించారు.

Telangana LPG Supply

Telangana LPG Supply | సరఫరా చేస్తాం

ఎల్​పీజీ సిలిండర్లను (LPG Cylinders) బ్లాక్‌ మార్కెట్‌ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. గృహ వినియోగదారులకు అసౌకర్యం కలిగిస్తే ఉపేక్షించమన్నారు. బ్లాక్‌ మార్కెట్‌ జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆస్పత్రులు, ప్రభుత్వ వసతి గృహాలకు అంతరాయం లేకుండా గ్యాస్​ సరఫరా చేస్తామని తెలిపారు. ప్రజల్లో అపోహలను తొలగించాలని, వినియోగదారులు ఎటువంటి అసౌకర్యాన్ని ఎదుర్కోకుండా చూసుకోవాలని కలెక్టర్లకు సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, నీటిపారుదల ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Godavari Pushkaralu 2027 | గోదావరి పుష్కరాలకు ముందస్తు ఏర్పాట్లు చేయాలి.. మంత్రి కోమటిరెడ్డికి ఎంపీ అర్వింద్​ లేఖ

New Governors Appointed | పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్​లు.. తెలంగాణ గవర్నర్​గా శివప్రతాప్​ శుక్లా
Special Intensive Revision | త్వరలో తెలంగాణతో పాటు మరిన్ని రాష్ట్రాల్లో SIR.. నోటిఫికేషన్‌ విడుదల
SI Suspension | మిల్స్​కాలనీ ఎస్సై సస్పెన్షన్​
Rahul Gandhi on Modi | ట్రంప్​కు భయపడుతున్న మోదీ : రాహుల్​ గాంధీ
Free Bus Travel | దివ్యాంగులకు గుడ్​న్యూస్​.. ఉచితంగా బస్సు ప్రయాణం
TAGGED:Gas shortageLPG CylindersMinister Uttam Kumar ReddyTelangana LPG Supply
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Yellareddy Development Works Yellareddy Development Works | సమన్వయంతో అభివృద్ధి పనులు చేపట్టాలి: ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
Next Article National Lok Adalat National Lok Adalat | లోక్ అదాలత్​ను సద్వినియోగం చేసుకోవాలి : సీపీ సాయి చైతన్య
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?