అక్షరటుడే, మెండోరా: Sriramsagar Hydel Power | శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (sriramsagar project) వద్ద నెలకొల్పిన తెలంగాణ జల విద్యుత్ ఉత్పత్తి (hydel power generation) కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఈ మేరకు అధికారులు వివరాలు వెల్లడించారు.
Sriramsagar Hydel Power | ప్రాజెక్ట్ నుంచి ప్రధాన కాలువకు..
ప్రాజెక్ట్ నుండి ప్రధాన కాలువైన కాకతీయ కాలువకు (kakatiya canal water release) 5,500 క్యూసెక్కులు ద్వారా నీటి విడుదల జరుగుతున్నందున మూడు టర్బయిన్లతో (nizamabad) విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని డీఈ శ్రీనివాస్ తెలిపారు. మూడు టర్బయిన్ల ద్వారా 18.85 మెగా వాట్ల విద్యుత్.. ఒకరోజులో 0.4536 మిలియన్ (renewable energy telangana) యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని తెలియజేశారు. ఈ నెలలో 5.9992 మిలియన్ (irrigation projects india) యూనిట్ల విద్యుత్.. ఈ ఆర్థిక సంవత్సరంలో 114.8541 మిలియన్ (power generation news) యూనిట్లు ఉత్పత్తి జరిగిందని వారు చెప్పారు.

ఇది కూడా చదవండి: Yellareddy Development Works | సమన్వయంతో అభివృద్ధి పనులు చేపట్టాలి: ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

