Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: KA Paul War Statement | యుద్ధాన్ని వెంటనే ఆపాలి : కేఏ పాల్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - KA Paul War Statement | యుద్ధాన్ని వెంటనే ఆపాలి : కేఏ పాల్

జాతీయంఅంతర్జాతీయం

KA Paul War Statement | యుద్ధాన్ని వెంటనే ఆపాలి : కేఏ పాల్

అమెరికా యుద్ధాన్ని వెంటనే ఆపేయాలని కేఏ పాల్​ డిమాండ్​ చేశారు. ఈ యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాలపై పడుతోందన్నారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 14, 2026 10:48 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
2 వారాలు ago
Share
KA Paul War Statement

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KA Paul War Statement | అమెరికా యుద్ధాన్ని వెంటనే ఆపేయాలని కేఏ పాల్​  (KA Paul) డిమాండ్​ చేశారు. ఈ యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాలపై పడుతోందన్నారు. గ్యాస్ కొరతతో ఇండియా ఇబ్బంది పడుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన వీడియో విడుదల చేశారు.

ప్రజా శాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్​ ఇరాన్​– ఇజ్రాయెల్ (Iran–Israel), అమెరికా మధ్య యుద్ధం ఆపాలని కోరుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే పలు దేశాల నేతలతో చర్చలు జరిపారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. సోమవారం వరకు యుద్ధం ముగుస్తుందని చెప్పారు. ప్రస్తుతం ఆయన అమెరికా (America)లోని మియామిలో ఉన్నారు. యుద్ధం ఆపడానికి శాంతి చర్చల్లో తాను బిజీగా ఉన్నానని పేర్కొన్నారు.

KA Paul War Statement | యుద్ధం కోరుకోవడం లేదు

ఇజ్రాయెల్​ ప్రజల్లో దాదాపు 80 శాతం మంది యుద్ధం కోరుకోవడం లేదన్నారు. గల్ఫ్‌లోని కొన్ని దేశాలు యూఏఈ, సౌదీ అరేబియాతోపాటు మరో రెండు దేశాల అధినేతలు ఇచ్చిన డబ్బులతో ఈ వార్​ సాగుతోందని ఆరోపించారు. ఇది కేవలం ఇరాన్​, ఇజ్రాయెల్​, అమెరికా మధ్య సాగుతున్న యుద్ధం కాదన్నారు. శాంతి చర్చలకు ఇరాన్​ అంగీకరించిందని చెప్పారు.

ఇది కూడా చదవండి..: Iran India Gas Support | మధ్యప్రాచ్య ఉద్రిక్తతల మధ్య భారత్‌కు ఇరాన్ భరోసా.. హర్మూజ్ జలసంధి దాటిన గ్యాస్ ట్యాంకర్

Karachi US Consulate Attack | అమెరికా కాన్సులేట్​పై పాక్​ పౌరుల దాడి
India Economic Resilience | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. ఆర్థిక బఫర్లతో భారత్ సేఫ్!
Modi Preparedness Warning | దేశ ప్రజలు సవాళ్లకు సిద్ధంగా ఉండాలి.. మోదీ సంచలన వ్యాఖ్యలు
Israel Iran Tensions | ఇజ్రాయెల్​ దాడులు.. సురక్షిత ప్రాంతానికి ఇరాన్​ సుప్రీం లీడర్​
Pakistan Fuel Crisis | ఉద్యోగుల జీతాల్లో కోత.. పాఠశాలలకు సెలవులు.. పాక్​ కీలక నిర్ణయాలు
TAGGED:AmericaIran–IsraelKA PaulKA Paul War Statement
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article SSC Exams SSC Exams | ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు..
Next Article Bandi Sanjay Kondagattu Yatra Bandi Sanjay Kondagattu Yatra | కొండగట్టు అభివృద్ధి బాధ్యత తీసుకుంటా : బండి సంజయ్​
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?