Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Iran Drone Attack | యూఎస్​ ఎంబసీపై ఇరాన్​ దాడి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Iran Drone Attack | యూఎస్​ ఎంబసీపై ఇరాన్​ దాడి

అంతర్జాతీయం

Iran Drone Attack | యూఎస్​ ఎంబసీపై ఇరాన్​ దాడి

ఇరాక్ ​రాజధాని బాగ్దాద్​లోని అమెరికా రాయబార కార్యాలయంపై ఇరాన్​ దాడి చేసింది. దీంతో కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున పొగలు అలుముకున్నాయి.

Srinivas kolluri
Last updated: మార్చి 14, 2026 12:58 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Iran Drone Attack

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Iran Drone Attack | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. దాడులు, ప్రతిదాడులతో ఆయా దేశాల్లో బాంబుల మోత మోగుతోంది. తాజాగా ఇరాక్ ​రాజధాని బాగ్దాద్​లోని అమెరికా రాయబార కార్యాలయం (US Embassy)పై ఇరాన్​ దాడి చేసింది.

ఇరాన్​పై ఇజ్రాయెల్​, అమెరికా దాడులు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇరాన్​లోని ఖార్గ్ ఐలాండ్​పై యూఎస్​ దళాలు బాంబుల వర్షం కురిపించాయి. ఖార్గ్ ద్వీపం (Kharg Island)లోని సైనిక కేంద్రాల్ని నాశనం చేశామని ట్రంప్​ ప్రకటించారు. చమురు మౌలిక సదుపాయాలపై దాడి చేయలేదని వెల్లడించారు. హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) వద్ద నౌకల రవాణాని అడ్డుకుంటే చమురు మౌలిక సదుపాయాలను టార్గెట్ చేస్తామని హెచ్చరించారు. యూఎస్​ దాడికి ప్రతీకారంగా ఇరాన్​ డ్రోన్​ దాడులకు దిగింది.

 Iran Drone Attack | పెద్ద ఎత్తున మంటలు

బాగ్దాద్​లోని అమెరికా రాయబార కార్యాలయంపై ఇరాన్​ డ్రోన్​ దాడులు చేసింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు అంటుకొని దట్టమైన పొగ అలుముకుంది. ఈ దాడిని ఇరాక్​ భద్రతా అధికారి, స్థానిక మీడియా ధ్రువీకరించాయి. ఇరాన్​లోని కీలక చమురు కేంద్రమైన ఖార్గ్​ ద్వీపైం దాడులు, ట్రంప్​ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్​ ఈ దాడులు చేసింది. ఖార్గ్​ ద్వీపంలోని ఇరాన్​ సైనిక లక్ష్యాలను ధ్వంసం చేశామని (Donald Trump) ట్రంప్​ సోషల్​ మీడియాలో ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు అమెరికా దాడుల్లో చమురు క్షేత్రానికి ఎలాంటి నష్టం జరగలేదని ఇరాన్ మీడియా తెలిపింది.

ఇది కూడా చదవండి..: Mojtaba Khamenei Reward | మొజ్తాబా ఖమేనీ ఆచూకీ చెప్పండి.. రూ.92 కోట్ల బహుమతి గెలుచుకోండి.. అమెరికా సంచలన ప్రకటన

Egypt Fuel Crisis | ఈజిప్ట్​లో ఇంధన సంక్షోభం.. దుకాణాలు త్వరగా మూసేయాలని ఆదేశం
Trump Iran War Comments | యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తాం.. ట్రంప్​ సంచలన వ్యాఖ్యలు
Kabul Airstrike 400 Killed | కాబూల్‌లో ఘోర వైమానిక దాడి.. 400 మంది మృతి అంటూ తాలిబన్ ఆరోపణలు, పాకిస్థాన్ ఖండన
Karachi US Consulate Attack | అమెరికా కాన్సులేట్​పై పాక్​ పౌరుల దాడి
Iran US tensions | అమెరికాకి ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్.. విద్యుత్ కేంద్రాలపై దాడి చేయాలని చూస్తే దానిని శాశ్వతంగా మూసివేస్తాం
TAGGED:Donald TrumpIran Drone AttackKharg IslandStrait of HormuzUS Embassy
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Sanitation Workers Felicitation Sanitation Workers Felicitation | పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి
Next Article North Korea Missile Launch North Korea Missile Launch | బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించిన ఉత్తర కొరియా..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?