Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: HIV Injection Attack | పెళ్లికి నిరాకరించిన యువతి… హెచ్‌ఐవీ ఇంజెక్షన్‌ ఇచ్చిన యువకుడు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రైం - HIV Injection Attack | పెళ్లికి నిరాకరించిన యువతి… హెచ్‌ఐవీ ఇంజెక్షన్‌ ఇచ్చిన యువకుడు

క్రైంతెలంగాణ

HIV Injection Attack | పెళ్లికి నిరాకరించిన యువతి… హెచ్‌ఐవీ ఇంజెక్షన్‌ ఇచ్చిన యువకుడు

పెళ్లికి నిరాకరించిన యువతికి ఓ యువకుడు హైచ్​ఐవీ ఇంజెక్షన్​ ఇచ్చాడు. ఈ ఘటన హైదరాబాద్​ నగరంలో చోటు చేసుకుంది.

Srinivas kolluri
Last updated: మార్చి 14, 2026 1:48 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
HIV Injection Attack

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HIV Injection Attack | పెళ్లికి నిరాకరించిందని యువతికి హెచ్​ఐవీ ఇంజెక్షన్​ ఇచ్చాడో యువకుడు. ఈ ఘటన హైదరాబాద్​ నగరంలో చోటు చేసుకుంది.

నగరంలోని పోచారం (Pocharam)లో రాజు వెడ్స్ రాంబాయి (Raju Weds Rambai) సినిమా తరహా ఘటన చోటు చేసుకుంది. తనతో పెళ్లికి నిరాకరించిందని యువతికి ఎయిడ్స్ (AIDS) రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా ఓ యువకుడు ఎక్కించాడు. ఈ అమానుష ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. పోచారం ఐటీ కారిడార్‌ పీఎస్‌ పరిధిలో ఉండే ఓ యువతికి వివాహం నిశ్చయం అయింది. సదరు యువకుడికి ఎయిడ్స్​ ఉందని తెలియడంతో యువతి పెళ్లిని నో చెప్పింది.

HIV Injection Attack | ఇంటికి వెళ్లి..

యువతి పెళ్లికి నిరాకరించడంతో సదరు యువకుడు ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఈ నెల 11న యువతి ఇంటికి వెళ్లాడు. పెళ్లి చేసుకోవాలని ఆమెపై ఒత్తిడి చేశాడు. సదరు యువతి నిరాకరించడంతో వెంట తెచ్చుకున్న హైచ్​ఐవీ రక్తం ఉన్న ఇంజెక్షన్​ ఆమెకు ఎక్కించాడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. రక్తం ఎక్కడి నుంచి తెచ్చాడు, దీని వెనుక మరెవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. కాగా ఇటీవల విడుదలైన రాజు వెడ్స్​ రాంబాయి సినిమాలో సైతం ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఆ సినిమా స్ఫూర్తితో నిందితుడు ప్లాన్​ వేసినట్లు సమాచారం.

దీనిని కూడా చదవండి : Rajampet Husband Arrested | భార్య ఉరి వేసుకుంటుంటే.. వీడియో తీసిన భర్త

Siddipet Congress Clash | సీఎం పర్యటన వేళ.. సిద్దిపేట కాంగ్రెస్​లో వర్గపోరు
Congress Leader Murder Case | కాంగ్రెస్​ నేత హత్య కేసు.. పోలీసుల అదుపులో పలువురు అనుమానితులు!
East Godavari accident | ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
Telangana Power Demand | రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్​ డిమాండ్​ : భట్టి విక్రమార్క
Kamareddy Father Remanded | ముగ్గురు కూతుళ్లను హత్యచేసిన తండ్రి రిమాండ్
TAGGED:HIV infected blood caseHIV injection attackHyderabad crime newsmarriage rejection crimePocharam incident
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article North Korea Missile Launch North Korea Missile Launch | బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించిన ఉత్తర కొరియా..
Next Article Taliban Drone Attacks Taliban Drone Attacks | పాక్‌పై డ్రోన్లతో విరుచుకుపడ్డ తాలిబన్లు..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?