Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: IndiGo Flight Services | ‘ఇండిగో’ నుంచి కీలక అప్​డేట్​.. మధ్యప్రాచ్యం, ఎంపిక చేసిన యూరప్ మార్గాల్లో విమాన సేవలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - IndiGo Flight Services | ‘ఇండిగో’ నుంచి కీలక అప్​డేట్​.. మధ్యప్రాచ్యం, ఎంపిక చేసిన యూరప్ మార్గాల్లో విమాన సేవలు

జాతీయం

IndiGo Flight Services | ‘ఇండిగో’ నుంచి కీలక అప్​డేట్​.. మధ్యప్రాచ్యం, ఎంపిక చేసిన యూరప్ మార్గాల్లో విమాన సేవలు

మధ్యప్రాచ్యంలో యుద్ధం నేపత్యంలో పరిస్థితులు నిరంతరం మారుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇండిగో విమానయాన సంస్థ కీలక అప్​డేట్​ ఇచ్చింది.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 14, 2026 6:27 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
2 వారాలు ago
Share
IndiGo Flight Services

అక్షరటుడే, వెబ్​డెస్క్​: IndiGo Flight Services | మధ్యప్రాచ్యంలో యుద్ధం నేపత్యంలో పరిస్థితులు నిరంతరం మారుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇండిగో విమానయాన సంస్థ కీలక అప్​డేట్​ ఇచ్చింది. తన విమాన నెట్‌వర్క్‌ను క్రమంగా పునర్నిర్మించే ప్రయత్నాలు చేస్తోంది. సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని ప్రకటించింది. ఇందులో భాగంగా ఎంచుకున్న యూరప్ రూట్లకు కూడా సేవలను పునరుద్ధరిస్తున్నట్లు వెల్లడించింది.

IndiGo Flight Services | అందుబాటులోకి పలు విమాన సేవలు

ఇండిగోకు మార్చి 16 నుంచి 28 వరకు పలు విమానాలు నడపడానికి షెడ్యూల్ చేసింది. దీని ఆధారంగా ప్రస్తుతం టికెట్స్​​ బుకింగ్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే ఇబ్బందులు పడ్డ ప్రయాణికుల కోసం వారి ఫ్లైట్లను తిరిగి షెడ్యూల్ చేయడంలో మా సిబ్బంది అన్ని సహాయసహకారాలు అందిస్తున్నారని సంస్థ పేర్కొంది. అయితే ప్రకటించిన షెడ్యూల్​లో చిన్నపాటి మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున తాజా సమాచారం కోసం అప్​డేట్​గా ఉండాలని సూచించింది. అలాగే నిర్ధారిత PNR ఉన్న కస్టమర్లు ఏదైనా సహాయం కావాలంటే మా కస్టమర్ సెంటర్​ను +91 124 6173838 నంబర్‌లో సంప్రదించవచ్చని తెలిపింది.

IndiGo (@IndiGo6E) posts, “Update: IndiGo Flights to the Middle East and Select European Routes As the situation across parts of the Middle East continues to evolve, IndiGo remains in close coordination with the relevant authorities to progressively rebuild its flight network… pic.twitter.com/Qwx6V98cj4

— Press Trust of India (@PTI_News) March 14, 2026

ఇది కూడా చదవండి.. : Iran India Gas Support | మధ్యప్రాచ్య ఉద్రిక్తతల మధ్య భారత్‌కు ఇరాన్ భరోసా.. హర్మూజ్ జలసంధి దాటిన గ్యాస్ ట్యాంకర్

Iran India Gas Support | మధ్యప్రాచ్య ఉద్రిక్తతల మధ్య భారత్‌కు ఇరాన్ భరోసా.. హర్మూజ్ జలసంధి దాటిన గ్యాస్ ట్యాంకర్
Bengaluru Lamborghini Stunt | లంబోర్గిని కారుతో ప్రమాదకరంగా స్టంట్స్​
RK Roja Tamil Nadu | తమిళనాట‌ ఎన్నికల వేడి.. స్టాలిన్‌కు మద్దతుగా ఆర్కే రోజా ప్రచారం, చంద్రబాబుపై తీవ్ర విమర్శలు
LPG Shortage Impact | చమురు మంట.. మొబైల్​, ఇంటర్నెట్​పై ఎఫెక్ట్​ పడనుందా!
Indians Killed in Iran Attacks | ఇరాన్‌ దాడుల్లో ముగ్గురు భారతీయులు మృతి
TAGGED:airline travel newsaviation industry indiaeurope flight routesflight schedule updateindigo airlines updateindigo flight servicesindigo international flightsmiddle east flights
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Kamareddy Outer Ring Road | Kamareddy Outer Ring Road | ఔటర్ రింగు రోడ్డుకు రూ.500 కోట్లు కేటాయించాలి: కేంద్ర మంత్రిని కోరిన ఎమ్మెల్యే కేవీఆర్
Next Article Fee Reimbursement Funds | Fee Reimbursement Funds | బడ్జెట్​లో ఫీజుల కోసం రూ.15వేల కోట్లు కేటాయించాలి: బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?