Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kamareddy Children Death | చిన్నారుల మిస్సింగ్​ విషాదాంతం.. బావిలో విగతజీవులుగా..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రైం - Kamareddy Children Death | చిన్నారుల మిస్సింగ్​ విషాదాంతం.. బావిలో విగతజీవులుగా..

క్రైంనిజామాబాద్

Kamareddy Children Death | చిన్నారుల మిస్సింగ్​ విషాదాంతం.. బావిలో విగతజీవులుగా..

కామారెడ్డిలో ఇటీవల అదృశ్యమైన ఇద్దరు బాలురు బావిలో శవాలై తేలారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 14, 2026 8:09 సా.
Shashi kiran Mottala
2 వారాలు ago
Share
Kamareddy Children Death |
Kamareddy Children Death | కామారెడ్డిలో ఇద్దరు చిన్నారుల విషాదాంతం.. అదృశ్యమై చెరువులో విగతజీవులుగా..

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Children Death | కామారెడ్డి పట్టణంలో చిన్నారుల అదృశ్యాలు (kamareddy children death) విషాదాంతమవుతున్నాయి. ఇటీవల ఐదుగురు చిన్నారుల అదృశ్యం కేసులో ముగ్గురు అమ్మాయిలు (kamareddy missing boys) కామారెడ్డి పెద్ద చెరువులో తండ్రి చేతిలో హత్యకు గురి కాగా అదృశ్యమైన మరొక ఇద్దరు చిన్నారులు శనివారం ఓ పాడుబడిన బావిలో శవాలై తేలారు.

Contents
  • Kamareddy Children Death | కలకలం రేపుతున్న ఘటనలు..
    • Kamareddy Children Death | పాడబడ్డ బావిలో..

Kamareddy Children Death | కలకలం రేపుతున్న ఘటనలు..

చిన్నారుల అదృశ్యం.. మృతి ఘటనలు కామారెడ్డి పట్టణంలో (telangana crime news) కలకలం రేపుతున్నాయి. ఈనెల 6న గోసంగి కాలనీకి చెందిన పనేటి శారద కుమారుడు సింహాద్రి (10) అలియాస్​ నరసింహ, ఆమె అన్న కుమారుడు కొడండం విజయ్ (9) మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లి కనిపించకుండా పోయారు. దీంతో ఆమె 7న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా (kamareddy tragedy news) విచారణ చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. అప్పటినుంచి పోలీసులు గాలిస్తూనే ఉన్నారు.

Kamareddy Children Death | పాడబడ్డ బావిలో..

శనివారం రాజానగర్ కాలనీలో ఓ పాడుబడిన బావిలో (children accident well) చిన్నారులిద్దరి మృతదేహాలు బయటపడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి (local news kamareddy) చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకొని పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి (telangana police investigation) తరలించారు. పిల్లలు బావిలో చేపలను పడుతూ ప్రమాదవశాత్తు జారి పడి చనిపోయినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Medak Road Accident | మెదక్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

Complaint Against SI | బాల్కొండ ఎస్సైపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు
Mud Bath Therapy | కామారెడ్డిలో మట్టి స్నానం.. ఉత్సాహంగా ముందుకొస్తున్న ఔత్సాహికులు
Kotagiri Society Corruption | కోటగిరి గీత పారిశ్రామిక సహకార సంఘంలో అవినీతి : టీసీఎస్​ అధ్యక్షుడు
Mission Bhagiratha Salaries | వేతనాల కోసం మిషన్ భగీరథ సిబ్బంది నిరసన
YEllareddy Science Fair | అలరించిన ప్లానిటోరియం.. అబ్బురపర్చిన సైన్స్​ఫెయిర్​
TAGGED:children accident wellkamareddy children deathkamareddy missing boyskamareddy tragedy newsLocal News Kamareddyrajanager colony incidentTelangana Crime NewsTelangana police investigation
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Medak Road Accident Medak Road Accident | మెదక్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
Next Article Telangana Heavy Rains Telangana Heavy Rains | రైతులకు అలెర్ట్​.. రాష్ట్రానికి భారీ వర్ష సూచన
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?