Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Teenmar Mallanna Remarks | నా జీతం ఎంతంటే.. రాజకీయ భోగాలపై ఎమ్మెల్సీ తీన్మార్​ మల్లన్న సంచలన వ్యాఖ్యలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Teenmar Mallanna Remarks | నా జీతం ఎంతంటే.. రాజకీయ భోగాలపై ఎమ్మెల్సీ తీన్మార్​ మల్లన్న సంచలన వ్యాఖ్యలు

తెలంగాణతాజా వార్తలు

Teenmar Mallanna Remarks | నా జీతం ఎంతంటే.. రాజకీయ భోగాలపై ఎమ్మెల్సీ తీన్మార్​ మల్లన్న సంచలన వ్యాఖ్యలు

రాజకీయాల్లో పారదర్శకత, ప్రజా బాధ్యత అవసరమని ఎమ్మెల్సీ తీన్మార్​ మల్లన్న అభిప్రాయపడ్డారు. ప్రజల కోసం పనిచేసే నాయకులే ప్రజల గౌరవాన్ని పొందుతారని, రాజకీయాల్లో నిజాయితీతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Naresh chandan
Last updated: మార్చి 14, 2026 10:50 సా.
Naresh chandan
2 వారాలు ago
Share
Teenmar Mallanna Remarks | నా జీతం ఎంతంటే.. రాజకీయ భోగాలపై ఎమ్మెల్సీ తీన్మార్​ మల్లన్న సంచనల వ్యాఖ్యలు
Teenmar Mallanna Remarks | నా జీతం ఎంతంటే.. రాజకీయ భోగాలపై ఎమ్మెల్సీ తీన్మార్​ మల్లన్న సంచనల వ్యాఖ్యలు

అక్షరటుడే, హైదరాబాద్: Teenmar Mallanna Remarks | ప్రజలకు ఉపయోగ పడని రాజకీయ నాయకులకు ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు ఎందుకు ఇవ్వాలని ఎమ్మెల్సీ Teenmar Mallanna నిలదీశారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా రాజకీయాలు చేస్తూ జీతాలు తీసుకోవడం సరికాదని మల్లన్న తీవ్రంగా విమర్శించారు.

Contents
  • Teenmar Mallanna Remarks | ప్రజలకు సేవ చేయని నాయకులు..
    • Teenmar Mallanna Remarks | రాజకీయ నేతలకు పెన్షనా..?

Teenmar Mallanna Remarks | ప్రజలకు సేవ చేయని నాయకులు..

సోషల్​ మీడియా వైరల్​ అవుతున్న ఒక వీడియోలో మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఎన్నుకున్న నాయకులు ప్రజల సమస్యలను పరిష్కరించడానికి పని చేయాలని హితవు పలికారు. కానీ, చాలా మంది నాయకులు ప్రజల కోసం పని చేయకుండా పదవులు, జీతాలు మాత్రం దర్జాగా పొందుతున్నారని విమర్శించారు. ప్రజలకు ఉపయోగం లేకపోతే అలాంటి నాయకులకు జీతాలు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు.

రాష్ట్రంలో ప్రజా సమస్యలు అనేకం ఉన్నప్పటికీ వాటిపై నాయకులు మాట్లాడటం లేదని మల్లన్న ఆరోపించారు. ప్రజల కోసం పనిచేయని నాయకులను ప్రజలే ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల డబ్బుతో జీతాలు తీసుకునే వారు ప్రజల సమస్యలపై పోరాడాలని, లేకపోతే పదవుల్లో ఉండటానికి అనర్హులని మల్లన్న ఘాటుగా వ్యాఖ్యానించారు.Untitled teenmar

Teenmar Mallanna Remarks | రాజకీయ నేతలకు పెన్షనా..?

తీన్మార్​ మల్లన్న మాట్లాడుతూ.. ఎమ్మెల్సీగా తన వేతనం నెలకు రూ. 2.70 లక్షల వేతనం పొందుతున్నానని తెలిపారు. అలవెన్సులు అదనం అని పేర్కొన్నారు. ఇంకా తాను తిరగడానికి రూ. 50 లక్షల విలువ చేసే వాహనం కొనుగోలు చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ఇలా తాను ఎమ్మెల్సీగా నెల రోజులు పనిచేసినా.. జీవితకాలం పాటు పెన్షన్​ పొందే అవకాశం ఉందన్నారు.

ఇలా రాజకీయ నాయకులకు ప్రజాధనం ధారపోయడం కాకుండా.. ప్రజల కోసం కష్టపడే ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులకు వారి జీవిత  చరమాంకంలో ఆసరాగా ఉండేందుకు పెన్షన్​ అందించాలని సూచించారు.

HPV Vaccination Launch | హెచ్​పీవీ వ్యాక్సినేషన్​ ప్రారంభించిన ప్రధాని మోదీ
Telangana Education Commission | పని చేస్తేనే పదోన్నతులు : తెలంగాణ విద్యా కమిషన్
T20 World Cup | సెమీస్ ఆశలు పదిలం.. జింబాబ్వేపై భారత జట్టు విజయభేరి
Musi Project Houses | 10 వేల ఇళ్లు కూల్చేందుకు యత్నం : హరీశ్​రావు
March 16 Pre Market Analysis | లాభాల్లో గిఫ్ట్ నిఫ్టీ.. గ్యాప్ అప్​లో ప్రారంభం కానున్న నిఫ్టీ, సెన్సెక్స్
TAGGED:Indian politics controversyMLC salary debatepolitical accountability Indiapolitician pension issuepublic service leaders debateTeenmar Mallanna remarksTelangana leaders newsTelangana political news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Ramakrishna Rao Extension | సీఎస్​ పదవీ కాలం మరో మూడు నెలల పొడిగింపు! Ramakrishna Rao Extension | సీఎస్​ పదవీ కాలం మరో మూడు నెలల పొడిగింపు!
Next Article akshara drugs party Moinabad Farmhouse Drugs Party | మొయినాబాద్​ ఫామ్​హౌస్​లో కాల్పులు.. పోలీసులపై డ్రగ్గర్స్​ దాడి!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?