Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Moinabad Farmhouse Drugs Party | మొయినాబాద్​ ఫామ్​హౌస్​లో కాల్పులు.. పోలీసులపై డ్రగ్గర్స్​ దాడి!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Moinabad Farmhouse Drugs Party | మొయినాబాద్​ ఫామ్​హౌస్​లో కాల్పులు.. పోలీసులపై డ్రగ్గర్స్​ దాడి!

హైదరాబాద్తాజా వార్తలుతెలంగాణ

Moinabad Farmhouse Drugs Party | మొయినాబాద్​ ఫామ్​హౌస్​లో కాల్పులు.. పోలీసులపై డ్రగ్గర్స్​ దాడి!

Naresh chandan
Last updated: మార్చి 14, 2026 11:54 సా.
Naresh chandan
2 వారాలు ago
Share
akshara drugs party

అక్షరటుడే, హైదరాబాద్: Moinabad Farmhouse Drugs Party | గ్రేటర్​ హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ ఫామ్​హౌస్​లో కాల్పులు కలకలం రేపాయి. సదరు ఫామ్​హౌస్​ ఒక మాజీ ఎమ్మెల్యేకు చెందినదిగా తెలుస్తోంది. ఇందులో డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న పక్కా సమాచారం మేరకు పోలీసులు మెరుపు దాడి చేశారు.

Contents
  • Moinabad Farmhouse Drugs Party | ఈగల్​ టీం..
    • Moinabad Farmhouse Drugs Party | భారీగా డ్రగ్స్​..

Moinabad Farmhouse Drugs Party | ఈగల్​ టీం..

ఇక్కడ జరుగుతున్న పార్టీలో డ్రగ్స్ వినియోగంతోపాటు గాల్లోకి కాల్పులు జరపడం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. డ్రగ్స్ పార్టీపై ఈగల్ టీమ్​కు సమాచారం అందడంతో పోలీసులు అధికారులు సోదాలకు వెళ్లారు. పోలీసులన చూసిన అక్కడి యువకులు హంగామా సృష్టించారు.

పోలీసులను అడ్డుకునేందుకు వారిపై దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే అక్కడి యువకులు రివాల్వర్​తో గాల్లోకి కాల్పులు జరిపినట్లు సమాచారం. దీంతో వెంటనే స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT) రంగంలోకి దిగింది. ఫామ్ హౌస్​ను చుట్టుముట్టింది.akshara drugs 2

Moinabad Farmhouse Drugs Party | భారీగా డ్రగ్స్​..

పోలీసు అధికారుల సోదాల్లో భారీగా కొకైన్, ఇతర మత్తు పదార్థాలు లభించినట్లు సమాచారం. దీంతో డ్రగ్స్​ నిల్వలతోపాటు రివాల్వర్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇల్లీగల్​ డ్రగ్స్ పార్టీ కేసులో మాజీ ఎమ్మెల్యేతో పాటు మొత్తం ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

డ్రగ్స్​ పార్టీలో పట్టుబడిన వారిలో ఒక ప్రజాప్రతినిధి సహా అంతా వీఐపీలే ఉన్నట్లు సమాచారం. పట్టుబడిన వారంతా రాజకీయ పలుకుబడి ఉన్నవారే కావడం గమనార్హం. దీంతో ఈ కేసును పోలీసులు రహస్యంగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

డ్రగ్స్​ పార్టీ నిర్వాహకుల్లో రాజకీయ నేతలు ఉండటంతో రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. నిందితులను పోలీసులు అరెస్టు పోలీస్ స్టేషన్​కు తరలించారు. వారికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

POCSO Case | పోక్సో కేసులో కామారెడ్డి కోర్టు సంచలన తీర్పు.. నిందితుడికి 20 ఏళ్ల జైలు..
Rupee All Time Low | భారీగా రూపాయి పతనం.. ఆల్‌టైం కనిష్ఠానికి చేరిన మారకం విలువ
HPV Vaccination Drive | ఆడబిడ్డల ఆరోగ్యాన్ని కాపాడేందుకు హెచ్​పీవీ వ్యాక్సినేషన్​ : మంత్రి రాజనర్సింహ
Arunachalam Train Services | రెగ్యులర్​ సర్వీస్​గా నాంపల్లి – కన్యాకుమారీ వీక్లీ ఎక్స్​ప్రెస్​
Moinabad Drugs Party | డ్రగ్స్​కు నిలయంగా తెలంగాణ.. పెంచిపోషిస్తున్న ప్రజాప్రతినిధులు.. మొయినాబాద్​ ఫామ్​హౌస్​ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి!
TAGGED:cocaine seizure HyderabadEagle team police raidHyderabad drugs raidHyderabad police newsMoinabad farmhouse drugs partypolitical controversy TelanganaSOT operation HyderabadTelangana Crime News
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Teenmar Mallanna Remarks | నా జీతం ఎంతంటే.. రాజకీయ భోగాలపై ఎమ్మెల్సీ తీన్మార్​ మల్లన్న సంచనల వ్యాఖ్యలు Teenmar Mallanna Remarks | నా జీతం ఎంతంటే.. రాజకీయ భోగాలపై ఎమ్మెల్సీ తీన్మార్​ మల్లన్న సంచలన వ్యాఖ్యలు
Next Article Kavitha Hunger Strike | కవితకు కొడుకు అండ.. చదువుకునే వయసులోనే రాజకీయాలపై ఫోకస్! Kavitha Hunger Strike | కవితకు కొడుకు అండ.. చదువుకునే వయసులోనే రాజకీయాలపై ఫోకస్!
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?