Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: March 15 Gold Rates | బంగారం, వెండి ధరల్లో స్వ‌ల్ప‌ మార్పులు.. నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - March 15 Gold Rates | బంగారం, వెండి ధరల్లో స్వ‌ల్ప‌ మార్పులు.. నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే!

బిజినెస్​తాజా వార్తలు

March 15 Gold Rates | బంగారం, వెండి ధరల్లో స్వ‌ల్ప‌ మార్పులు.. నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే!

అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు తగ్గుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో బంగారం, వెండి ధరల‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1.59 లక్షల వద్ద కొనసాగుతోంది.

Naresh chandan
Last updated: మార్చి 15, 2026 8:33 ఉద.
Naresh chandan
2 వారాలు ago
Share
March 15 Gold Rates | బంగారం, వెండి ధరల్లో స్వ‌ల్ప‌ మార్పులు.. నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే!
March 15 Gold Rates | బంగారం, వెండి ధరల్లో స్వ‌ల్ప‌ మార్పులు.. నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే!

అక్షరటుడే, హైదరాబాద్: March 15 Gold Rates | భారతదేశంలో బంగారం ధరలు Gold Rates అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో మారుతూ ఉన్నాయి. తాజాగా అమెరికా–ఇరాన్ IRAN మధ్య ఉద్రిక్తతలు తగ్గడం, అణు ఒప్పందంపై చర్చలు ప్రారంభం కావడంతో అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌కు డిమాండ్ పెరిగింది.

Contents
  • March 15 Gold Rates | మ‌హిళ‌ల‌కి గుడ్ న్యూస్..
    • March 15 Gold Rates |

దీంతో సురక్షిత పెట్టుబడులుగా భావించే బంగారం, వెండికి డిమాండ్ కొంత తగ్గి ధరలు అదుపులోకి వచ్చాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,59,660 వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,46,350గా నమోదైంది. ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్వల్ప తేడాలతో ఉన్నాయి.

March 15 Gold Rates | మ‌హిళ‌ల‌కి గుడ్ న్యూస్..

  • చెన్నైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.1,61,020 – 22 క్యారెట్ల ధర రూ.1,47,600గా ఉంది.
  • ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.1,59,660 – 22 క్యారెట్ల ధర రూ.1,46,350
  • ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.1,59,810 – 22 క్యారెట్ల ధర రూ.1,46,500
  • కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.1,59,660 – 22 క్యారెట్ల ధర రూ.1,46,350
  • బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.1,59,660 – 22 క్యారెట్ల ధర రూ.1,46,350
  • హైదరాబాద్లో Hyderabad 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.1,59,660 – 22 క్యారెట్ల ధర రూ.1,46,350
  • విజయవాడలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.1,59,660 – 22 క్యారెట్ల ధర రూ.1,46,350
  • విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.1,59,660 – 22 క్యారెట్ల ధర రూ.1,46,350

March 15 Gold Rates |

ఇక వెండి ధరలు Silver Prices విష‌యానికి వ‌స్తే.. వెండి ధరలు కూడా మార్కెట్ పరిస్థితుల ఆధారంగా మారుతున్నాయి. దేశ బులియన్ మార్కెట్‌లో ప్రస్తుతం గ్రాము వెండి ధర రూ.280 కాగా, కిలో వెండి ధర రూ.2,80,000గా ఉంది. సాధారణంగా దక్షిణాది నగరాల్లో, ముఖ్యంగా హైదరాబాద్, చెన్నై వంటి ప్రాంతాల్లో వెండి ధరలు ఉత్తరాది నగరాలతో పోలిస్తే కొద్దిగా ఎక్కువగా ఉంటాయి.

అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుతున్న సంకేతాలు రావడంతో పాటు అణు ఒప్పందంపై చర్చలు ప్రారంభం కావడం మార్కెట్లపై ప్రభావం చూపింది. శుక్రవారం జరిగిన తొలి చర్చల తర్వాత డాలర్ డిమాండ్ పెరగడంతో బంగారం, వెండి వంటి సురక్షిత పెట్టుబడులపై ఒత్తిడి పెరిగింది. దీనివల్ల ధరల్లో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి.

Putta Mahesh | డ్రగ్స్​ ఆరోపణలపై పార్టీ అధిష్ఠానం సీరియస్​.. ఎంపీ పుట్టా వివరణ!
Gift Nifty Gapdown | మార్కెట్‌లో యుద్ధభయాలు.. గ్యాప్‌డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌నిఫ్టీ
Middle East Oil Crisis | మధ్యప్రాచ్యంలో యుద్ధం.. ఇంధన ధరల పెంపుపై కేంద్రం స్పష్టత..
India LPG Supply Restrictions | కేంద్రం కీలక నిర్ణయం.. ఎల్​పీజీ సరఫరాపై దేశవ్యాప్తంగా ఆంక్షలు
Telangana School Hostel | హాస్టళ్లను తనిఖీ చేసిన ఎంఈవో.. కేర్​టేకర్​ను తొలగించాలని ఆదేశం..
TAGGED:bullion market Indiadaily gold rate updategold price today indiagold silver market trendsHyderabad gold ratesIndia gold price newsMarch 15 gold ratessilver price today India
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Clay Water Pot | వేసవిలో కొత్త కుండ కొంటున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి! Clay Water Pot | వేసవిలో కొత్త కుండ కొంటున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Next Article Moinabad Drugs Party | డ్రగ్స్​కు నిలయంగా తెలంగాణ.. పెంచిపోషిస్తున్న ప్రజాప్రతినిధులు.. మొయినాబాద్​ ఫామ్​హౌస్​ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి! Moinabad Drugs Party | డ్రగ్స్​కు నిలయంగా తెలంగాణ.. పెంచిపోషిస్తున్న ప్రజాప్రతినిధులు.. మొయినాబాద్​ ఫామ్​హౌస్​ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?