Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Malla Reddy Dance | మాజీ మంత్రి మల్లారెడ్డి మాస్​ డ్యాన్స్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Malla Reddy Dance | మాజీ మంత్రి మల్లారెడ్డి మాస్​ డ్యాన్స్​

తెలంగాణ

Malla Reddy Dance | మాజీ మంత్రి మల్లారెడ్డి మాస్​ డ్యాన్స్​

మాజీ మంత్రి మల్లారెడ్డి మాస్​ డ్యాన్స్​తో అదరగొట్టారు. తన 50వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్యతో కలిసి స్టెప్పులేశారు.

Srinivas kolluri
Last updated: మార్చి 15, 2026 12:57 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Malla Reddy Dance

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Malla Reddy Dance | మాజీ మంత్రి మల్లారెడ్డి (Malla Reddy) మాస్​ డ్యాన్స్​తో అదరగొట్టారు. తన 50వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్యతో కలిసి మేడ్చల్ (Medchal)​ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్టెప్పులేశారు.

మల్లారెడ్డి రాజకీయాలతో పాటు తాను చేసే వ్యాఖ్యలు, డ్యాన్స్​లతో సోషల్​ మీడియాలో ట్రెండింగ్​లో ఉంటారు. ఏదైనా ప్రోగ్రాం ఉందంటే చాలు ఆయన మాస్​ డ్యాన్స్​ వేస్తారు. అంతేగాకుండా తన మాట తీరుతో సైతం ఆకట్టుకుంటారు. ఈ క్రమంలో తాజాగా తన వెడ్డింగ్​ యానివర్సరీ సందర్భంగా భార్యతో కలిసి వేసిన స్టెప్పులు ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి.

mallareddy mla

Malla Reddy Dance | 70 ఏళ్ల వయసులోనూ..

బోయిన్​పల్లి (Boyinpally)లో అత్యంత వైభవంగా మల్లారెడ్డి వివాహ వార్షికోత్సవం నిర్వహించారు. 70 ఏళ్ల వయసులో తనదైన స్టైల్ లో మల్లారెడ్డి డ్యాన్స్​తో ఆకట్టుకున్నారు. ఈ ఈవెంట్​లో మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి సైతం డ్యాన్స్​ అదరగొట్టారు. గతంలో కూడా ఆమె పలు వేదికలపై స్టెప్పులేశారు. కాగా నిత్యం రాజకీయాల్లో బిజీగా ఉండే.. మల్లన్న మాత్రం కాస్త విరామం దొరికితే తన స్టెప్పులు, మాటలతో సోషల్​ మీడియాలో వైరల్​గా మారుతారు. షేర్వానీ వేసుకుని.. గాగుల్స్ పెట్టి స్టేజ్ మీదకు వస్తూ ఆయన డ్యాన్స్​ చూస్తే యంగ్​ హీరోలు కూడా అవాక్కు అవ్వాల్సిందే.

 

Malla Reddy Daughter in law #PreetiReddy Dance At #MallaReddy 50th Wedding Anniversary Celebrations🎉

You Are Super More Then Heroine💥🔥😍 pic.twitter.com/T696iVmPNP

— MB Ramesh Nayak🦁 (@Mbramesh_4005) March 15, 2026

ఇది కూడా చదవండి : Attapur Hydraa Demolition | అత్తాపూర్​లో హైడ్రా కూల్చివేతలు

PMAY 2.0 Telangana | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. నిర్మాణాలకు కేంద్రం గ్రీన్​ సిగ్నల్​!
Disabled Protest Support | దివ్యాంగుల ‘ఛలో అసెంబ్లీ’ ముట్టడికి బీజేపీ ఎమ్మెల్యేల మద్దతు..
Telangana Heavy Rains | రైతులకు అలెర్ట్​.. రాష్ట్రానికి భారీ వర్ష సూచన
London Fire Incident | లండన్​లో నిజామాబాద్​ విద్యార్థి మృతి
Shiv Pratap Shukla Governor | గవర్నర్‌గా శివప్రతాప్‌ శుక్లా ప్రమాణం
TAGGED:Hyderabad political newsMalla Reddy anniversaryMalla Reddy danceMedchal MLA newsTelangana politician viralviral dance video India
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Mud Bath Therapy | Mud Bath Therapy | కామారెడ్డిలో మట్టి స్నానం.. ఉత్సాహంగా ముందుకొస్తున్న ఔత్సాహికులు
Next Article Drug Test Challenge | Drug Test Challenge | కేటీఆర్​ డ్రగ్స్​ టెస్ట్​కు రావాలి.. ​పీసీసీ చీఫ్​ మహేశ్​గౌడ్​ సవాల్
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?