Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Drug Test Challenge | కేటీఆర్​ డ్రగ్స్​ టెస్ట్​కు రావాలి.. ​పీసీసీ చీఫ్​ మహేశ్​గౌడ్​ సవాల్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Drug Test Challenge | కేటీఆర్​ డ్రగ్స్​ టెస్ట్​కు రావాలి.. ​పీసీసీ చీఫ్​ మహేశ్​గౌడ్​ సవాల్

తెలంగాణ

Drug Test Challenge | కేటీఆర్​ డ్రగ్స్​ టెస్ట్​కు రావాలి.. ​పీసీసీ చీఫ్​ మహేశ్​గౌడ్​ సవాల్

మాజీ మంత్రి కేటీఆర్‌కు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్​ విసిరారు. కేటీఆర్‌కు దమ్ముంటే డ్రగ్స్‌ టెస్టుకి రావాలన్నారు. అసెంబ్లీలో డ్రగ్స్‌ టెస్ట్ పెడతాం, డ్రగ్స్‌ టెస్టుకి కేటీఆర్‌ రావాలని పేర్కొన్నారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 15, 2026 1:30 సా.
Shashi kiran Mottala
2 వారాలు ago
Share
Drug Test Challenge |
Drug Test Challenge | కేటీఆర్​ డ్రగ్స్​ టెస్ట్​కు రావాలి.. ​పీసీసీ చీఫ్​ మహేశ్​గౌడ్​ సవాల్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Drug Test Challenge | మాజీ మంత్రి కేటీఆర్‌కు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) సవాల్​ విసిరారు. కేటీఆర్‌కు దమ్ముంటే డ్రగ్స్‌ టెస్టుకి (drug test) రావాలన్నారు. అసెంబ్లీలో డ్రగ్స్‌ టెస్ట్ పెడతాం, డ్రగ్స్‌ టెస్టుకి కేటీఆర్‌ రావాలని పేర్కొన్నారు. మొయినాబాద్‌లోని (Moinabad drugs case) బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ( Pilot Rohith Reddy) ఫామ్‌హౌజ్‌లో కొకైన్​ పార్టీ జరిగిన విషయం తెలిసిందే. పోలీసులు ఫామ్​హౌజ్​పై దాడి చేసి పలువురిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై పీసీసీ అధ్యక్షుడు స్పందించారు. ఆదివారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ.. ఈగల్ బృందం రాజకీయాలకు అతీతంగా పనిచేస్తోందన్నారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు.

Contents
  • Drug Test Challenge | డ్రగ్స్​ టెస్ట్ చేయించుకుందాం
    • Drug Test Challenge | పార్టీ మారరు

Drug Test Challenge | డ్రగ్స్​ టెస్ట్ చేయించుకుందాం

కేటీఆర్, (BRS news) ఆయన అనుచరులు డ్రగ్స్ తీసుకుంటున్నట్లు మహేశ్​ గౌడ్​  (Telangana politics) అనుమానాలు వ్యక్తం చేశారు. కేటీఆర్ డ్రగ్స్ పరీక్షలకు సిద్ధం కావాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరికి డ్రగ్స్​ పరీక్షలు నిర్వహించుకొని లోనికి వెళ్దామన్నారు. కాగా డ్రగ్స్​ పార్టీలో 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌ కుమార్‌ యాదవ్‌, నమీద్‌ మిశ్రా, రితేష్‌ రెడ్డి సహా పలువురు వ్యాపారవేత్తలు, ఒక మహిళ ఉన్నారు.

Drug Test Challenge | పార్టీ మారరు

జీవన్ రెడ్డి ఎపిసోడ్‌పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (PCC chief statement) స్పందించారు. జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్​రెడ్డి పార్టీ మారుతారనే  (Telangana drug scandal) ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆయన మాట్లాడుతూ.. జీవన్ రెడ్డి అంశాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పగించామని తెలిపారు. జీవన్ రెడ్డి నిబద్దత కలిగిన నాయకుడన్నారు. ఆయన మారడు అనే నమ్మకం తనకు ఉందని చెప్పారు.

 

RTC Bus Discount | ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్​న్యూస్​.. ఆ బస్సుల్లో 30 శాతం డిస్కౌంట్​
Mulugu Irrigation Projects | సాగునీటి ప్రాజెక్ట్​లు పూర్తి చేయాలి.. మంత్రుల సమీక్ష
Amrabad Rehabilitation Support | ‘అమ్రాబాద్’​ నిర్వాసితులకు అండగా ఉంటాం : భట్టి విక్రమార్క
UPSC Results | సివిల్స్​లో మెరిసిన తెలంగాణ విద్యార్థులు
Rohith Reddy Farmhouse Case | మరో వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి.. అసైన్డ్​ ల్యాండ్​లో ఫామ్​హౌస్​ నిర్మాణం!
TAGGED:BRS newsdrug testMahesh Kumar GoudMoinabad drugs casePCC chief statementPilot Rohith ReddyTelangana drug scandalTelangana Politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Malla Reddy Dance Malla Reddy Dance | మాజీ మంత్రి మల్లారెడ్డి మాస్​ డ్యాన్స్​
Next Article GHMC Elections BJP | GHMC Elections BJP | జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?