Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: GHMC Elections BJP | జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - GHMC Elections BJP | జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి

తెలంగాణ

GHMC Elections BJP | జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​రావు కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో అభివృద్ధి పథంలో దూసుకు పోతుందన్నారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 15, 2026 1:38 సా.
Shashi kiran Mottala
2 వారాలు ago
Share
GHMC Elections BJP |
GHMC Elections BJP | జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి

అక్షరటుడే, వెబ్​డెస్క్: GHMC Elections BJP | జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో (GHMC elections) బీజేపీని గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​రావు (Ramchander Rao) కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో అభివృద్ధి పథంలో దూసుకు పోతుందన్నారు.

Contents
  • GHMC Elections BJP |  హైదరాబాద్​ నగరానికి చెందిన..
    • GHMC Elections BJP | మార్పు కోరుకుంటున్నారు..

GHMC Elections BJP |  హైదరాబాద్​ నగరానికి చెందిన..

హైదరాబాద్​ నగరానికి చెందిన పలువురు నాయకులు ఆదివారం బీజేపీలో (BJP Hyderabad) చేరారు. వారికి రాంచందర్​రావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ప్రతిరోజూ పెద్ద ఎత్తున (Hyderabad politics) చేరికలు జరుగుతున్నట్లు ఆయన తెలిపాపారు. అంబర్‌పేట్‌కు చెందిన పలువురు ప్రముఖులు బీజేపీలో చేరారన్నారు.
బీసీ వర్గాల్లో బలమైన గుర్తింపు ఉన్న గౌడ సంఘం ఛైర్మన్ గిరిధర్ గౌడ్, ప్రముఖ న్యాయవాది కవిత కాషాయ కండువా కప్పుకున్నారని చెప్పారు. వీరితో పాటు పెద్ద ఎత్తున యువకులు (BJP leaders join) పార్టీలో చేరారన్నారు.

GHMC Elections BJP | మార్పు కోరుకుంటున్నారు..

రాష్ట్రవ్యాప్తంగానే కాదు, హైదరాబాద్ మహానగరంలోనూ (Telangana BJP) ప్రజలు మార్పు కోరుకుంటున్నారని బీజేపీ అధ్యక్షుడు అన్నారు. కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీల మధ్య నగరం నలిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుస్థితి మారాలంటే రాబోయే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరారు. బీజేపీ మేయర్‌ను ఎన్నుకుంటేనే భాగ్యనగరం మరింత సురక్షితంగా మారుతుందన్నారు. అభివృద్ధి పరుగులు పెడుతుందని చెప్పారు. ​తెలంగాణలో రాజకీయ మార్పు తీసుకురావడానికి, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి యువత, మహిళలు బీజేపీలో చేరాలని కోరారు.

bjpbjp

ఇది కూడా చదవండి: Musi Project Allegations | మూసీ ప్రాజెక్ట్​ పేరిట భూములు పంచుకునే యత్నం : కవిత

Hyderabad Food Adulteration | కల్తీ మాఫియాపై ఉక్కుపాదం.. ప్రత్యేక బృందం ఏర్పాటు
Gas Cylinder Booking | గ్యాస్​ సిలిండర్​ బుకింగ్​ గడువు 45 రోజులకు పెంపు
New DGP Selection | కొత్త డీజీపీ ఎంపికపై ప్రభుత్వం కసరత్తు.. రేసులో వీరే..
EV Discount Employees | ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​న్యూస్​.. ఎలక్ట్రిక్​ వాహనాలపై భారీగా డిస్కౌంట్​
Rohith Reddy Remand | డ్రగ్స్ పార్టీ కేసులో కీలక పరిణామం.. మాజీ ఎమ్మెల్యే రోహిత్​ రెడ్డి రిమాండ్​!
TAGGED:BJP HyderabadBJP leaders joinGHMC electionsGHMC pollsHyderabad PoliticsRamchander RaoTelangana BJP
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Drug Test Challenge | Drug Test Challenge | కేటీఆర్​ డ్రగ్స్​ టెస్ట్​కు రావాలి.. ​పీసీసీ చీఫ్​ మహేశ్​గౌడ్​ సవాల్
Next Article Assembly Election Schedule Assembly Election Schedule | మోగిన నగారా.. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?