Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Maoists Surrender Odisha | మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. 11 మంది సరెండర్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Maoists Surrender Odisha | మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. 11 మంది సరెండర్

జాతీయం

Maoists Surrender Odisha | మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. 11 మంది సరెండర్

మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బతగిలింది. లొంగుబాటు పరంపర కొనసాగుతోంది. ఒడిశాలో తాజాగా 11 మంది పోలీసుల ఎదుట లొంగిపోయారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 15, 2026 5:42 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
2 వారాలు ago
Share
Maoists Surrender Odisha

అక్షరటుడే, వెబ్​డెస్క్​: మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బతగిలింది. లొంగుబాటు పరంపర కొనసాగుతోంది. ఇటీవల మావోస్టు అగ్రనేతలు వరుసగా సరెండర్​ అయిన విషయం తెలిసిందే.

Contents
  • Maoists Surrender Odisha | ఒడిశాలోని కలహాండి జిల్లాలో..
    • Maoists Surrender Odisha | ఆయుధాల అప్పగింత

Maoists Surrender Odisha | ఒడిశాలోని కలహాండి జిల్లాలో..

ఒడిశాలోని కలహాండి జిల్లాలో పలువురు మావోయిస్టులు లొంగిపోయారు. ఆ రాష్ట్ర డీజీపీ వై.బి. ఖురానియా సమక్షంలో డివిజనల్ కమిటీ సభ్యుడు నకుల్ సహా 11 మంది సరెండర్​ అయ్యారు. లొంగిపోయిన వారిలో ఐదుగురు ఏరియా కమిటీ మెంబర్లు, ఐదుగురు పార్టీ క్యాడర్లు ఉన్నారు.

Maoists Surrender Odisha | ఆయుధాల అప్పగింత

లొంగిపోయిన మావోయిస్టులు ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. వీటిలో ఒక AK-47 రైఫిల్, ఒక ఇన్‌సాస్ (INSAS), నాలుగు ఎస్ఎల్ఆర్ (SLR) రైఫిళ్లు ఉన్నాయి. అలాగే మందుగుండు సామాగ్రి ఉంది. మహారాష్ట్రకు చెందిన నకుల్ ఒడిశా స్టేట్​ కమిటీలో డీసీఎంగా పనిచేస్తున్నారు. కాగా.. ఈయనపై రూ. 22 లక్షల రివార్డు ఉంది. వీరి టీం బసధారా–ఘుమ్షార్–నాగాబలి డివిజన్ పరిధిలో చురుకుగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మిగతా సభ్యులు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందినవారిగా తెలిపారు.

ଡିଜିପିଙ୍କ ନିକଟରେ ୧୧ ମାଓବାଦୀଙ୍କ ଆତ୍ମସମର୍ପଣ#OdiNews #MaoistsSurrenderhttps://t.co/7XgbeyGrqG

— ZEE Odisha News (@ZeeOdisha) March 15, 2026

ఇది కూడా చదవండి..: Assembly Election Schedule | మోగిన నగారా.. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్​

New Governors Appointed | పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్​లు.. తెలంగాణ గవర్నర్​గా శివప్రతాప్​ శుక్లా
One Rupee Shoes Offer | రూపాయికే బూట్లని ప్రచారం.. ప్రజలు పోటెత్తడంతో లాఠీఛార్జీ
HPV Vaccination Launch | హెచ్​పీవీ వ్యాక్సినేషన్​ ప్రారంభించిన ప్రధాని మోదీ
Jharkhand Bus Accident | ఘాట్ రోడ్డు దిగుతుండగా ఘోరం.. బస్సు బ్రేకులు ఫెయిల్.. ఐదుగురు దుర్మరణం
Power Petrol Price Hike | పెరిగిన పవర్​ పెట్రోల్​ ధరలు
TAGGED:india internal securityIndian Security Forceskalahandi newsleft wing extremism indiamaoist insurgencyMaoists Surrendernaxal surrender indiaOdisha Maoists
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Vaishya Leaders Felicitation | Vaishya Leaders Felicitation | వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో వైశ్య ప్రజాప్రతినిధులు సన్మానం
Next Article Auto Theft Arrest | Auto Theft Arrest | జల్సాల కోసం ఆటో చోరీ.. నిందితుడి అరెస్ట్​..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?