Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Auto Theft Arrest | జల్సాల కోసం ఆటో చోరీ.. నిందితుడి అరెస్ట్​..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Auto Theft Arrest | జల్సాల కోసం ఆటో చోరీ.. నిందితుడి అరెస్ట్​..

నిజామాబాద్

Auto Theft Arrest | జల్సాల కోసం ఆటో చోరీ.. నిందితుడి అరెస్ట్​..

జల్సాల కోసం ఓ యువకుడు చోరీలకు పాల్పడ్డాడు. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్​ చేసి కటకటాల వెనక్కి పంపారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 15, 2026 6:51 సా.
Shashi kiran Mottala
2 వారాలు ago
Share
Auto Theft Arrest |
Auto Theft Arrest | జల్సాల కోసం ఆటో చోరీ.. నిందితుడి అరెస్ట్​..

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Auto Theft Arrest | జల్సాల కోసం ఓ యువకుడు చోరీలకు పాల్పడ్డాడు. ఈ మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్​ చేసి (auto theft arrest) కటకటాల వెనక్కి పంపారు.  నార్త్​ రూరల్​ సీఐ శ్రీనివాస్​ ఆదివారం వివరాలు వెల్లడించారు.

Contents
  • Auto Theft Arrest | నాందేడ్​లో విక్రయానికి తీసుకెళ్తుండగా..
    • Auto Theft Arrest | వలపన్ని పట్టుకుని..

Auto Theft Arrest | నాందేడ్​లో విక్రయానికి తీసుకెళ్తుండగా..

నగరంలోని న్యాల్​కల్​ రోడ్​ నివాసి (nizamabad crime news) అయిన జిన్నా నర్సింలు ఈనెల 12న తన ఆటో చోరీకి (auto theft case telangana) గురైందని ఐదో టౌన్​ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు (nizamabad police investigation) దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో సీసీ పుటేజీలను పరిశీలించారు. అనంతరం నెహ్రూనగర్​కు చెందిన నిందితుడు షేక్​ నయీంను అదుపులోకి తీసుకున్నాడు. తాగుడు, జల్సాలకు అలవాటు పడ్డ నిందితుడు డబ్బుల కోసం ఆటో చోరీ చేసి విక్రయిద్దామని నిర్ణయించుకున్నారు.

Auto Theft Arrest | వలపన్ని పట్టుకుని..

ఈ మేరకు ఆర్​ఆర్​ చౌరస్తా వద్ద పార్క్​ చేసిన ఆటోను చోరీ చేసి నాందేడ్​లో విక్రయించేందుకు బయలుదేరాడు. ఈ క్రమంలో పోలీసులు వలపన్ని అతడిని (youth arrested for theft) అర్సపల్లి బైపాస్​ వద్ద ఆటోతో సహా పట్టుకున్నారు. నిందితుడు నేరం అంగీకరించాడని.. అతడిని అదుపులోకి తీసుకుని న్యాయస్థానంలో హాజరుపర్చి అనంతరం రిమాండ్​కు తరలించినట్లు తెలిపారు. ఈ కేసు ఛేదనలో చురుకుగా వ్యవహరించిన ఎస్సై గంగాధర్​, ఐదో టౌన్​ సిబ్బందిని సీఐ శ్రీనివాస్​ అభినందించారు.

ఇది కూడా చదవండి: Maoists Surrender Odisha | మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. 11 మంది సరెండర్

Bhadrachalam Kalyana Talambralu | భక్తుల ఇంటికే భద్రాద్రి రాములోరి కల్యాణ తలంబ్రాలు..
Nizamabad Student Assault | శ్రీ చైతన్య టెక్నో స్కూల్​లో దారుణం.. విద్యార్థి చేయి విరగ్గొట్టిన టీచర్​.. కేసు నమోదు
Twin Groom Death | పెళ్లి చేసుకున్న కవలల్లో ఒకరు మృతి.. ఘటనపై పలు అనుమానాలు..
Eye Camp to Drivers | డ్రైవర్లకు కంటి చూపు చాలా ముఖ్యం : ఎస్పీ రాజేష్ చంద్ర
Student Snake Bite | పదో తరగతి విద్యార్థికి పాముకాటు.. భయాందోళనలో విద్యార్థులు
TAGGED:auto theft arrestnanded auto theft casenizamabad police investigationstolen auto recoveryTelangana crime reportyouth arrested for theft
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Maoists Surrender Odisha Maoists Surrender Odisha | మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. 11 మంది సరెండర్
Next Article Nepal Bus Accident Nepal Bus Accident | నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు భారతీయ యాత్రికులు దుర్మరణం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?