Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Drugs Test | డ్రగ్స్​ టెస్టులకు నేను రెడీ : కేటీఆర్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Drugs Test | డ్రగ్స్​ టెస్టులకు నేను రెడీ : కేటీఆర్​

తెలంగాణ

Drugs Test | డ్రగ్స్​ టెస్టులకు నేను రెడీ : కేటీఆర్​

పీసీసీ అధ్యక్షుడు మహేశ్​ కుమార్​ గౌడ్​ వ్యాఖ్యలకు కేటీఆర్​ స్పందించారు. డ్రగ్స్‌ టెస్టు చేయించుకోవాలన్న ఆయన సవాల్​ను స్వీకరిస్తున్నట్లు తెలిపారు.

Srinivas kolluri
Last updated: మార్చి 15, 2026 9:06 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Drugs Test

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Drugs Test | పీసీసీ అధ్యక్షుడు మహేశ్​ కుమార్​ గౌడ్​ (PCC Chief Mahesh Goud) వ్యాఖ్యలకు కేటీఆర్ (KTR)​ స్పందించారు. డ్రగ్స్‌ టెస్టు చేయించుకోవాలన్న ఆయన సవాల్​ను స్వీకరిస్తున్నట్లు తెలిపారు.

బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు డ్రగ్స్​ వాడటం దురదృష్టకరమన్నారు. మాజీ ఎమ్మెల్యే పైలెట్​ రోహిత్​ రెడ్డి ఫామ్​ హౌజ్​లో డ్రగ్స్​ పార్టీని పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు ఏపీకి చెందిన ఎంపీని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డ్రగ్స్​ పరీక్షలు చేయించుకోవాలని పీసీసీ చీఫ్​ అన్నారు. కేటీఆర్​ డ్రగ్స్​ తీసుకుంటున్నట్లు తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడారు.

Drugs Test | కఠినంగా శిక్షించాలి

వ్యక్తిగతంగా డ్రగ్స్‌ వాడకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తానని కేటీఆర్​ అన్నారు. డ్రగ్స్ వాడకం, చట్టవిరుద్ధ కార్యకలాపాలను బీఆర్‌ఎస్‌ (BRS) ఖండిస్తుందన్నారు. డ్రగ్స్‌ను వినియోగించేది ఎంతటివారైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు. రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు డ్రగ్స్‌ టెస్టుకు సిద్ధంగా ఉండాలన్నారు. తాను ఏ పరీక్షకైనా సిద్ధమని స్పష్టం చేశారు. డ్రగ్స్‌ కేసులోకి తనను లాగితే చట్టపరంగా నోటీసులు ఇస్తానని హెచ్చరించారు.

brs 2

దీనిని కూడా చదవండి : Rythu Bharosa Funds | రైతులకు గుడ్​న్యూస్​.. 22న రైతు భరోసా నిధుల విడుదల

Adulterated Ginger Garlic Paste | అసిటిక్ యాసిడ్ – గమ్ పౌడర్​తో అల్లం–వెల్లుల్లి పేస్ట్​ తయారీ.. రెండు టన్నుల కల్తీ సరకు పట్టివేత!
Velugumatla Victims Justice | వెలుగుమట్లలో బాధితులందరికీ న్యాయం చేయాలి : కవిత
Hyderabad Fire Accident | ఫర్నిచర్​ షాపులో భారీ అగ్ని ప్రమాదం
Fake Paneer Seizure | మార్కెట్​లో కల్తీ పన్నీరు​ విక్రయం.. తిన్నారంటే అంతే!
Ramzan celebrations MLAs | రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు..
TAGGED:BRS Partydrug allegations politicsKTR drugs testktr newsMahesh Kumar GoudTelangana Politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article LPG Cylinders Seized | LPG Cylinders Seized | కామారెడ్డిలో 31 ఎల్పీజీ సిలిండర్లు స్వాధీనం
Next Article RSS Ugadi Utsavam | RSS Ugadi Utsavam | 19న ఆర్ఎస్ఎస్ ఉగాది ఉత్సవం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?