Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Lava Bold 2 5G | పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో బడ్జెట్ ధరలో ఫోన్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Lava Bold 2 5G | పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో బడ్జెట్ ధరలో ఫోన్

బిజినెస్​

Lava Bold 2 5G | పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో బడ్జెట్ ధరలో ఫోన్

లావా కంపెనీ బడ్జెట్ ధరలో మరో స్మార్ట్‌ఫోన్ మోడల్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. బోల్డ్ 2 5జీ పేరుతో దీనిని తీసుకువచ్చింది.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 16, 2026 12:14 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
2 వారాలు ago
Share
Lava Bold 2 5G

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Lava Bold 2 5G  | దేశీయ స్మార్ట్ ఫోన్ (Smart Phone)తయారీ కంపెనీ అయిన లావా.. బడ్జెట్ ధరలో మరో స్మార్ట్‌ఫోన్ మోడల్‌ను తీసుకువచ్చింది. లావా బోల్డ్ 2 5జీ పేరుతో లాంచ్ చేసిన ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7060 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇది గతేడాది విడుదల చేసిన లావా బోల్డ్ 5జీ మోడల్‌కు లేటెస్ట్ వర్షన్. అమెజాన్‌లో అందుబాటులో ఉండనున్న ఈ ఫోన్ సేల్ మార్చి 19 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి.

Lava Bold 2 5G | డిస్‌ప్లే

ఈ ఫోన్​కు 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఇది 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేటు అందిస్తుంది. ఐపీ64 రేటింగ్‌తో డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ ఇస్తుంది.
సెక్యూరిటీ కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంది. ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఉంది.

ప్రాసెసర్ : మీడియాటెక్ డైమెన్సిటీ 7060 చిప్‌సెట్ అమర్చారు. ఇది 2.6 గిగా హెడ్జ్ పీక్ స్పీడ్‌ను అందిస్తుంది. క్లీన్ ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
అంటుటు స్కోర్ 5 లక్షలకుపైగా ఉంది. ఉచిత డోర్‌స్టెప్ సర్వీస్ అందిస్తారు.

కెమెరా సెటప్ : వెనక వైపు 50 మెగాపిక్సెల్ ఏఐ ప్రైమరీ సోనీ సెన్సార్ కెమెరాతోపాటు మరో కెమెరాతో కూడిన డ్యుయల్ కెమెరా సెటప్ ఇచ్చారు. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా హోల్ పంచ్ డిస్‌ప్లేలో ఉంది. తక్కువ కాంతిలో కూడా మంచి ఫొటోలు తీసేలా రూపొందించినట్లు కంపెనీ చెబుతోంది.

Lava Bold 2 5G | బ్యాటరీ సామర్థ్యం : 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చిన ఈ ఫోన్ 33డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.

వేరియంట్స్ : ఫీచర్ వైట్, మిడ్‌నైట్ బ్లాక్ రంగుల్లో సింగిల్ వేరియంట్‌లో లభిస్తుంది.
6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఉన్న ఈ వేరియంట్ ధర రూ. 12,999.

కార్డ్ ఆఫర్ : అమెజాన్ ఐసీఐసీఐ పే క్రెడిట్ కార్డ్‌తో 5 శాతం వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది.

ఇది కూడా చదవండి..: March 16 Pre Market Analysis | లాభాల్లో గిఫ్ట్ నిఫ్టీ.. గ్యాప్ అప్​లో ప్రారంభం కానున్న నిఫ్టీ, సెన్సెక్స్

Stock Market Rally | వార్ నష్టాలకు బ్రేక్‌లు.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు
దేశవ్యాప్త చమురు రీసైక్లింగ్ కోసం ఇండియన్ ఆయిల్, రీ సస్టైనబిలిటీ ఒప్పందం
Stock Market Volatility | ప్రారంభ లాభాలు ఆవిరి.. ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు
Stock Market Rally | బుల్ జోరు.. రాణించిన సూచీలు.. రూ. 6 లక్షల కోట్లు పెరిగిన సంపద
March 07 Gold Silver Rates | ప‌సిడి ప్రియుల‌కి శుభ‌వార్త‌.. వరుసగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు!
TAGGED:Lava Bold 2 5GSmart Phone
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article ACB Raids in Kamareddy ACB Raids in Kamareddy | కామారెడ్డి మున్సిపాలిటీలో ఏసీబీ సోదాల కలకలం
Next Article Dubai Airport Drone Attack Dubai Airport Drone Attack | దుబాయ్​ ఎయిర్​పోర్టు సమీపంలో డ్రోన్​ దాడి.. విమానాలు రద్దు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?