Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Election Promises Protest | ఎన్నికల హామీలు నెరవేర్చాలి..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Election Promises Protest | ఎన్నికల హామీలు నెరవేర్చాలి..

నిజామాబాద్

Election Promises Protest | ఎన్నికల హామీలు నెరవేర్చాలి..

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని బీజేపీ నాయకులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు సోమవారం కోటగిరి తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.

Srinivas kolluri
Last updated: మార్చి 16, 2026 2:50 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Election Promises Protest

అక్షరటుడే, కోటగిరి : Election Promises Protest | ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం (State Government) వెంటనే నెరవేర్చాలని బీజేపీ నాయకులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు సోమవారం కోటగిరి తహశీల్దార్ కార్యాలయం (Kotagiri Tahsildar Office) ఎదుట ధర్నా చేశారు. అనంతరం తహశీల్దార్​ కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు.

Election Promises Protest | ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు..

ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు ఏముల నవీన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చారని వాటిలో ఏ ఒకటి కూడా అమలు చేయలేదని అన్నారు. యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల పెన్షన్, కల్యాణ లక్ష్మి, రైతు భరోసా, వంటి హామీలు ఇప్పటివరకు అమలు కాలేదని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతు భరోసా (Rythu Bharosa) రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మండలంలోని దరఖాస్తు చేసుకున్న, వృద్దులు, వికలాంగులు, ఒంటరి మహిళల పెన్షన్లు ఇప్పటివరకు మంజూరు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో హరి, ఆలపాటి కోనేరు శశాంక్, సీనియర్ నాయకులు పుల్లల మోహన్​రావు, శ్యామల, నాగెల్లి శ్రీనివాస్, జగదీష్, శ్యాం, మామిడి సాయిలు, ధవులయ్య తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Elderly Mother Complaint | కన్నోళ్లు పట్టించుకుంటలేరు.. ఓ తల్లి ఆవేదన.. ప్రజావాణిలో ఫిర్యాదు

Threat Case Jail | బెదిరింపుల కేసులో ఒకరికి మూడేళ్ల జైలు..
Siddarameshwara Temple Closure | గ్రహణం ఎఫెక్ట్​.. సిద్దరామేశ్వరాలయం మూసివేత
SC ST Funds Cut | ఎస్సీ ఎస్టీ వర్గాలను నిండా ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం
Kamareddy Theft Arrest | ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
Kamareddy Children Death | చిన్నారుల మిస్సింగ్​ విషాదాంతం.. బావిలో విగతజీవులుగా..
TAGGED:bjp protest telanganaElection Promises Protestgovernment promises indiaKotagiri newsKotagiri Tahsildar Officelocal political newspension scheme protestRythu Bharosarythu bharosa issueState GovernmentTelangana Politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Maize Procurement Centers Maize Procurement Centers | మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి: ఎంపీ అర్వింద్ ధర్మపురి
Next Article Fake Land Documents Fake Land Documents | ఫేక్ డాక్యుమెంట్లతో కబ్జాకు యత్నం.. ప్రజావాణిలో బాధితుడి ఫిర్యాదు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?