Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Fake Land Documents | ఫేక్ డాక్యుమెంట్లతో కబ్జాకు యత్నం.. ప్రజావాణిలో బాధితుడి ఫిర్యాదు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Fake Land Documents | ఫేక్ డాక్యుమెంట్లతో కబ్జాకు యత్నం.. ప్రజావాణిలో బాధితుడి ఫిర్యాదు

నిజామాబాద్

Fake Land Documents | ఫేక్ డాక్యుమెంట్లతో కబ్జాకు యత్నం.. ప్రజావాణిలో బాధితుడి ఫిర్యాదు

ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి తనభూమి కబ్జా చేసి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి పాల్పడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కామారెడ్డి పట్టణానికి చెందిన విజయ్ కుమార్ గౌడ్ డిమాండ్​ చేశారు.

Srinivas kolluri
Last updated: మార్చి 16, 2026 5:30 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Fake Land Documents

అక్షరటుడే, కామారెడ్డి: Fake Land Documents | ఫేక్ డాక్యుమెంట్లు (Fake Documents) సృష్టించి తనభూమి కబ్జా చేసి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి పాల్పడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కామారెడ్డి (Kamareddy) పట్టణానికి చెందిన విజయ్ కుమార్ గౌడ్ డిమాండ్​ చేశారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు.

Fake Land Documents | కామారెడ్డి పట్టణంలో..

బాధితుడు మాట్లాడుతూ.. కామారెడ్డి పట్టణంలోని సైలానీబాబా కాలనీ (Sailanibaba Colony)లో 888 సర్వే నంబర్​లో తనకు 7 గుంటల భూమి ఉందన్నారు. అయితే ముత్యంపేట గోపి గౌడ్ అనే వ్యక్తి తన భూమిని గతంలో విక్రయించాడని తెలిపారు. ప్రస్తుతం తనకు సంబంధించిన 888 సర్వే నంబరుపై బై నంబర్లు సృష్టించి వాటి ద్వారా ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేసి అతని వదిన, కొడుకు, ఇతరుల పేరున భూమి సేల్ డీడ్ చేశాడని ఆరోపించారు. తన భూమికి సంబంధించిన ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నాడని పేర్కొన్నారు. ఆ స్థలాన్ని కబ్జా చేసి అందులో ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses) నిర్మాణం చేయడానికి దరఖాస్తు చేసుకున్నాడన్నారు. తన భూమిపై ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి అక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు.

ఇది కూడా చదవండి..: LPG Cylinders Seized | కామారెడ్డిలో 31 ఎల్పీజీ సిలిండర్లు స్వాధీనం

Women Police Health Camp | మహిళా పోలీసు అధికారి సమాజానికి ఒక ధైర్యం: ఏఎస్పీ చైతన్య రెడ్డి
Disabled Protest Support | దివ్యాంగుల ‘ఛలో అసెంబ్లీ’ ముట్టడికి బీజేపీ ఎమ్మెల్యేల మద్దతు..
Threat Case Jail | బెదిరింపుల కేసులో ఒకరికి మూడేళ్ల జైలు..
Maize MSP Demand | ఎర్రజొన్న, మొక్కజొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి: ఏఐయూకేఎస్​ డిమాండ్​
Education Budget Demand | విద్యా రంగానికి 20 శాతం బడ్జెట్ కేటాయించాలి: టీపీటీఎఫ్​ డిమాండ్​
TAGGED:Fake DocumentsFake Land DocumentsIndiramma HousesKamareddySailanibaba Colony
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Election Promises Protest Election Promises Protest | ఎన్నికల హామీలు నెరవేర్చాలి..
Next Article Congress Six Guarantees Congress Six Guarantees | కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?