Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kamareddy festival security | పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలి: కామారెడ్డి సబ్​ డివిజన్​ ఏఎస్పీ చైతన్య రెడ్డి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Kamareddy festival security | పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలి: కామారెడ్డి సబ్​ డివిజన్​ ఏఎస్పీ చైతన్య రెడ్డి

నిజామాబాద్

Kamareddy festival security | పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలి: కామారెడ్డి సబ్​ డివిజన్​ ఏఎస్పీ చైతన్య రెడ్డి

రాబోయే రంజాన్, ఉగాది పండగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి అన్నారు. కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్​లో మంగళవారం శాంతికమిటీ సమావేశం నిర్వహించారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 17, 2026 8:06 సా.
Shashi kiran Mottala
1 వారం ago
Share
Kamareddy festival security |
Kamareddy festival security | పండగలను ప్రశాంతంగా జరుపుకోవాలి: కామారెడ్డి సబ్​ డివిజన్​ ఏఎస్పీ చైతన్య రెడ్డి

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy festival security | రాబోయే రంజాన్ (ramzan safety measures), ఉగాది (ugadi celebrations) పండుగలను  ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి(ASP Chaitanya Reddy) అన్నారు. కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్​లో మంగళవారం శాంతికమిటీ సమావేశం నిర్వహించారు.

Contents
  • Kamareddy festival security | పండుగ సమయాల్లో..
    • Kamareddy festival security |  కామారెడ్డి వారాంతపు మార్కెట్​లో..

Kamareddy festival security | పండుగ సమయాల్లో..

ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. పండుగ సమయంలో ఎటువంటి వివాదాలు (police advisory india), గొడవలు లేకుండా పరస్పర గౌరవంతో జరుపుకోవాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖకు పూర్తి సహకారం (traffic control measures) అందించాలని కోరారు. ట్రాఫిక్ నియంత్రణ, భద్రత, శాంతి భద్రతల (festival security tips) పరిరక్షణ కోసం ముందస్తు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏవైనా సమస్యలు తలెత్తిన పక్షంలో వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు (telangana police) సమాచారం అందించాలన్నారు.

Kamareddy festival security |  కామారెడ్డి వారాంతపు మార్కెట్​లో..

కామారెడ్డి వారాంతపు మార్కెట్‌లో ప్రతి ఏడాది నిర్వహించే ఎడ్ల బండ్ల కార్యక్రమాన్ని క్రమబద్ధంగా, శాంతియుతంగా నిర్వహించుకోవాలని సూచించారు. ఎడ్ల బండ్లను సీరియల్ పద్ధతిలో నిలపాలని, ఎటువంటి గందరగోళం లేకుండా కార్యక్రమం జరగాలన్నారు. ఎడ్ల బండి యజమానులు తమ ఎడ్లను అదుపులో ఉంచుకోవాలని, ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఎడ్లకు ఎలాంటి మత్తు పదార్థాలు ఇవ్వకూడదని హెచ్చరించారు. అనంతరం ఎడ్లబండ్ల ప్రదర్శన చేపట్టే వారాంతపు మార్కెట్‌ను సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. సమావేశంలో పట్టణ సీఐ నరహరి, తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Leopard claws case | చిరుత పులి గోళ్లు కత్తిరించిన వ్యక్తి అరెస్ట్

 

Unseasonal Rain Damage | వడగళ్లు.. పిడుగులు.. అకాల వర్షాలతో అతలాకుతలం!
Mopal Police Inspection | మోపాల్​ పోలీస్​స్టేషన్​ను తనిఖీ చేసిన సీపీ సాయిచైతన్య
Nizamabad BJP Protest | ఇందూరుపై సీఎం రేవంత్​రెడ్డి సవతితల్లి ప్రేమ: బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి
Muscat Road Accident | మస్కట్‌లో రోడ్డు ప్రమాదం.. ఆలూర్ వాసి దుర్మరణం
Intermediate exam fear | ఇంటర్​లో ఫెయిల్​ అవుతాననే భయంతో విద్యార్థి ఆత్మహత్య
TAGGED:ASP Chaitanya Reddyfestival security tipsKamareddy festival securitypolice advisory indiaramzan safety measuresTelangana Policetraffic control measures
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Navodaya Results 2026 Navodaya Results 2026 | నవోదయ ఫలితాలు విడుదల
Next Article Velugumatla Victims Justice Velugumatla Victims Justice | వెలుగుమట్లలో బాధితులందరికీ న్యాయం చేయాలి : కవిత
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?